గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , కలవు. → ఉన్నాయి. (8) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , ఉన్నది. → ఉంది. (2), → , ( → ( using AWB
పంక్తి 39:
}}
 
'''గూడూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని ఒక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. గూడూరు పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనది. ఇక్కడ వ్యాపారంలో నిమ్మకాయలు, అభ్రకం (మైకా) ప్రధానమైనవి.
గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి. గూడూరు పట్టణ జనాభా సుమారు 1,10,000.
 
పంక్తి 66:
=== రహదారి మార్గము===
 
గూడూరు పట్టణం [[చెన్నై]] - [[కోల్ కతా]] జాతీయ రహదారి (NH-5) మీద [[చెన్నై]] - [[నెల్లూరు]] నగరాల మధ్య ఉన్నదిఉంది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నదిఉంది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. [[తిరుపతి]], [[తిరుమల]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[బెంగళూరు]] .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా ఉన్నాయి.
 
=== రైలు మార్గము===
 
[[బొమ్మ:gudur station.jpg|thumb|220px|right|గూడూరు రైలు సముదాయము]]
గూడూరు జంక్షన్ [[చెన్నై]] - [[విజయవాడ]] రైలు మార్గములో ప్రధాన కూడలి. ఈ స్టేషను నుండే చెన్నై, తిరుపతి లకు రైలు మార్గాలు వేరుపడతాయి. తిరుపతి కితిరుపతికి నేరుగా రైలు దొరకనప్పుడు చెన్నై మార్గంలో రైలు ఎక్కి గూడూరులో దిగితే స్టేషను బయటే తిరుపతి, తిరుమల లకు నేరుగా బస్సులు ఉంటాయి. ఇక్కడ నుండి [[తిరుపతి]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[విశాఖపట్టణం]], [[బెంగళూరు]], [[న్యూఢిల్లి]], హౌరా, [[తిరువనంతపురం]], [[కన్యాకుమారి]] .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు ఉన్నాయి.
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[గూడూరు శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
 
== ఆలయములు ==