గోపువానిపాలెం (పమిడిముక్కల): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), చినారు → చారు (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (2), , → , (4) using AWB
పంక్తి 97:
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
=== పమిడిముక్కల మండలం ===
పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉన్నదిఉంది.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 110:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
వుయ్యూరు, కూచిపూడి నుండే రోడ్డురవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 40 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 122:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. హనుమజ్జయంతి రోజు రాత్రికి, స్వామివారి కళ్యాణంం కన్నులపండువగా నిర్వహించెదరు [2]
#శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2015, [[ఆగష్టు]]-23వ తేదీ [[ఆదివారం]]నాడు, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటా చల్దినైవేద్యాలను తయారుచేసుకొని, అమ్మవారు ఇంటిముందుకు వచ్చిన సమయంలో అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో వేడి చల్దినైవేద్యాలను పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 137:
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు అమరావతి; 2015, మే-13; 38వపేజీ.
[3] ఈనాడు అమరావతి; 2015, ఆగష్టు-24; 23వపేజీ.
[4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, మార్చ్-4; 1వపేజీ.
{{పమిడిముక్కల మండలంలోని గ్రామాలు}}