చందోలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5), చేసినారు → చేసారు, చినారు → చారు (8), ఉన్నవి. → ఉన్నా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో , ఉన్నది. → ఉంది. (2), వచ్చినది. → వచ్చింది. using AWB
పంక్తి 102:
 
'''మంచన''' కవి రచించిన ''కేయూర బాహు చరిత్రము''లో ధనదవోలు ప్రస్తావన ఉంది.<ref>చిలుకూరి వీరభద్రరావు రచించిన ఆంధ్రుల చరిత్రము, రెండవ భాగము లో 235 వ పేజీ (ఈ పుస్తకాన్ని [http://www.archive.org ఇక్కడి నుండి] డౌనులోడు చేసుకోవచ్చు)</ref> ఆ గ్రంథంలో ఈ పట్టణ వర్ణన ఇలా ఉంది.
* ఈ గ్రామములో లింగోద్భవ క్షేత్రం ఉన్నదిఉంది.
<poem>
:పుష్పక నివహంబు భూమిపై నిలిచిన
పంక్తి 121:
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
పశ్చిమాన కర్లపాలెం మండలం, దక్షణాన నిజాంపట్నం మండలం, ఉత్తరాన చెరుకుపల్లి మండలం, ఉత్తరాన పొన్నూరు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 128:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన పురాతన శైవక్షేత్రాలలో చందోలు లింగోద్భవ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నదిఉంది. మహమ్మదీయుల దండయాత్రలో ధ్వంసమైన ఈ క్షేత్రాన్ని పదో శతాబ్దంలో కుళోత్తుంగచోళ మహారాజు పునహ్ ప్రతిష్ఠ చేసినట్లు చరిత్ర చెబుతున్నది. ఇక్కడ ఉన్న శివలింగం, దక్షిణ భారత దేశంలో అతి పెద్ద శివలింగాలలో, రెండవదిగా ప్రసిద్ధి చెందినది. [4]
===శ్రీ చెన్నకేశ్వవస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 2015, మార్చ్-3వ తేదీ మంగళవారం నాడు, స్వామివారి శేషవాహనోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారంనాడు స్వామివారికి హనుమద్వాహనోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఎదురుకోలోత్సవం నిర్వహించారు. గురువారంనాడు స్వామివారి కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం గరుడవాహనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు.[6]
# ఈ ఆలయానికి, చెరుకుపల్లి మండలంలోని రాంభొట్లపాలెం గ్రామములో మాగాణి మరియూ మెట్టభూములు, మాన్యంగా ఉన్నాయి. []
===శ్రీ బండ్లమ్మ తల్లి దేవస్థానం===
పంక్తి 137:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
చందోలు గ్రామం వద్దగల యాజిలి ఎత్తిపోతల పథకం మరమ్మత్తు పనులలో భాగంగా, కాలువ త్రవ్వుచుండగా, ఒక రాతివిగ్రహం బయటపడినది. ఇది వింజామర కన్యక విగ్రహమని, చోళరాజులకాలంనాటిదని తెలియవచ్చినదితెలియవచ్చింది. ఆ కాలంలో చోళరాజులు, ధనదప్రోలు పేరుతో చందోలును రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఆలయాల నిర్మాణం చేసేటప్పుడు, ముందుగా వింజామర కన్యక విగ్రహాలను, ద్వారపాలక విగ్రహాలను తయారుచేసెదరు. ఆలయనిర్మాణం పూర్తి కాగానే వాటిని తొలగించెదరు. ఈ విగ్రహాలు పూజకు పనికిరావు. [7]
 
#రెండవ ప్రపంచ యుద్దంలో ఇక్కడి నుండి కొందరు పాల్గొన్నారు. [[పాకిస్తాన్]] తో జరిగిన కార్గిల్ యుద్దంలో చందోలుకు చెందిన హాజీ భాషా అనే జవాను వీర మరణం పొందాడు.
#ఇదే గ్రామంలో శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అనే మహానుభావుడు జన్మిచారు. వీరి నాన్న గారు శ్రీ వెంకటప్పయ గారు "రామకందామృత గ్రంథ మాల" రచించారు. సంస్కృతం మరియు జ్యొతిషం లోజ్యొతిషంలో కూడా రాఘవ నారాయణ శాస్త్రి గారు గొప్ప ప్రతిభాశాలి. రాఘవ నారాయణ శాస్త్రి గారు బాల ఉపాసకులు. వీరు అనేక గ్రంథాలు రచించారు. వీరు 98 సంవత్సరాలు జీవించారు. వీరు వ్రాసిన మరొక ప్రసిద్ధ గ్రంథం "శ్రీ లలితా త్రిశతీ భాష్యం". ఇందులో లలితా ఉపాసనలోని అనేక రహస్యాలు వివరించబడ్డాయి.
#ఈ గ్రామానికి చెందిన శ్రీ మహమ్మద్ ఆలీ, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరు 2014, అక్టోబరు-13 నుండి 22 వరకు కోల్ కతాలో జరిగే టి-20 పోటీలలో పాల్గొంటారు. [5]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11338.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 5640, స్త్రీల సంఖ్య 5698, గ్రామంలో నివాసగృహాలు 2837 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1333 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 11,342 - పురుషుల సంఖ్య 5,622 - స్త్రీల సంఖ్య 5,720 - గృహాల సంఖ్య 3,159
 
పంక్తి 150:
<references />
==వెలుపలి లంకెలు==
[4] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014, ఫిబ్రవరి-27; 1వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014, అక్టోబరు-12; 1వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2015, మార్చ్-4,5&6.
[7] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2015, మార్చ్-18; 3వ పేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, మే-26; 1వపేజీ.
 
{{పిట్టలవానిపాలెం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/చందోలు" నుండి వెలికితీశారు