చిత్తరంజన్ దాస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను (5), గా → గా , తో → తో , → (5) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 66:
'''దేశబంధు'''గా ప్రసిద్ధి చెందిన '''చిత్తరంజన్ దాస్ ''' (C.R.Das) ([[బెంగాళీ]]:চিত্তরঞ্জন দাস) ([[నవంబరు 5]], [[1870]] - [[జూన్ 16]], [[1925]]) ప్రముఖ[[బెంగాళీ]] [[న్యాయవాది]] మరియు [[భారత స్వాతంత్ర్య ఉద్యమం|స్వాతంత్ర్యోద్యమ]] నేత.
[[ఇంగ్లాండు]]లో విద్యాభ్యాసము పూర్తి చేసుకొని, 1909లో అంతకు ముందు సంవత్సరములో జరిగిన అలీపూరు బాంబు కేసులో, అభియోగము మోపబడిన [[అరబిందో ఘోష్]]ను విజయవంతముగా గెలిపించడముతో తన న్యాయవాద వృత్తికి శ్రీకారము చుట్టాడు. ఈయన 1919 నుండి 1922 వరకు కొనసాగిన సహాయనిరాకరణోద్యములో బెంగాల్ ప్రాంతములో ప్రముఖపాత్ర వహించి బ్రిటీష్ దుస్తులను బహిస్కరించడానికి నాంది పలికి
[[బ్రిటిష్ రాజ్]]కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన "ఫార్వర్డ్" అనే పత్రికను స్థాపించి తర్వాత దాని పేరును "లిబర్టీ"గా మార్చారు. [[కలకత్తా]] కార్పోరేషన్ ఏర్పడ్డాకా దానికి ఆయన మొదటి మేయర్ గా
ఆయన అహింసా విధానాన్ని నమ్ముతారు. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి రాజ్యంగ బద్ధమైన విధానాలను అనుసరించాలని భావించేవారు. సమాజ సామరస్యానికి పాటు పడిన, జాతీయ విద్యాప్రగతి వాది. ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరించారు. వారిలో [[సుభాష్ చంద్ర బోస్]] పేరెన్నికగన్నారు.
|