అరుణాచల్ ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రవాణా: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వళ్ల → వల్ల using AWB
చి →‎ఆర్ధిక వ్యవస్థ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2) using AWB
పంక్తి 78:
 
== ఆర్ధిక వ్యవస్థ ==
వ్యావసాయమే రాష్ట్ర ఆర్ధికఆర్థిక వ్యవస్థకు ప్రాధాన ఆయువుపట్టు. స్థానికులు ''ఝుం'' అని వ్యవహరించే పోడు వ్యవసాయ పద్ధతిని గిరిజన జాతుల ప్రజలు విరివిగా అవలంబించేవారు. కానీ అది ఇప్పుడు తగ్గుముఖం పట్టినది. వ్యవసాయము తర్వాత అంతే ముఖ్య ఆర్ధికఆర్థిక వనరు అటవీ ఉత్పత్తులు.
ఇక్కడ వరి, మొక్కజొన్న, జొన్న, గోధుమ, పప్పుదినుసులు, చెరుకు, అల్లం, నూనె గింజలు మొదలైన పంటలను పండిస్తారు. అరుణాచల్ వాతావరణము పండ్లు మరియు పూల తోటలకు కూడా చాలా అనుకూలమైనది.
"https://te.wikipedia.org/wiki/అరుణాచల్_ప్రదేశ్" నుండి వెలికితీశారు