కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంస్కృతి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టూరిజం → పర్యాటకం (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (28), అభ్యర్ధి → అభ్యర్థి, ప్రత్యర్ధు → ప using AWB
పంక్తి 70:
చరిత్రాత్మకంగా కజక్‌స్తాన్‌లో ఆరంభకాలంలో నివసించిన ప్రజలు నోమాడ్ ప్రజలు అని భావిస్తున్నారు. 13వ శతాబ్దంలో గెంగిస్ ఖాన్ ఈ దేశాన్ని ఆక్రమించాడు. విజయం సాధించిన వారి సంభవించిన అంతర్గత కలహాల కారణంగా అధికారం తిరిగి నోమాడుల హస్థగతం అయింది. 16వ శతాబ్దం నాటికి కజకీలు మూడు జుజ్ (ప్రాచీన స్థానికులు) బృందాలుగా ఏర్పడ్డారు. 18వ శతాబ్దం నుండి రష్యన్లు కజక్ సోపానప్రాంతాలలో ముందుకు చొచ్చుకొని వచ్చారు. 19వ శతాబ్దం నాటికి కజక్‌స్తాన్ ప్రాంతం మొత్తం రష్యా సామ్రాజ్యంలో భాగంగా మారింది. [[1917]] రష్యన్ తిరుగుబాటు తరువాత సంభవించిన రష్యన్ అంతర్యుద్ధం కజక్‌ సోవియట్ సోషలిస్ ట్ రిపబ్లిక్ అయ్యే ముందుగా కజక్‌స్తాన్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. [[1936]]లో కజక్‌స్తాన్ సోవియట్ యూనియన్‌లో భాగం అయింది.
 
[[1991]]లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తరువాత స్వతంత్రం ప్రకటించిన చివరి దేశం కజక్‌స్థాన్. స్వతంత్రం ప్రకటించిన తరువాత కజ్క్‌స్థాన్ మొదటి అధ్యక్షునిగా నూర్ నజర్బయేవ్ అధ్యక్షునిగా నియమించబడి దేశానికి నాయకత్వం వహించాడు. కజక్‌త్సాన్ విదేశీసంబధాలలో సమతుల్యత వహిస్తుంది. {{citation needed|date=October 2015}} అలాగే దేశ ఆర్ధికాభివృద్ధికిఆర్థికాభివృద్ధికి కృషిచేస్తుంది. ప్రత్యేకంగా హైడ్రోకార్బన్ పరిశ్రమ మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.<ref>Zarakhovich, Yuri (27 September 2006). [http://www.time.com/time/world/article/0,8599,1539999,00.html "Kazakhstan Comes on Strong"], ''Time''.</ref> హ్యూమన్ రైట్స్ వాచ్ కజక్‌స్తాన్ సభాసమావేశాలు, స్వతంత్ర భావప్రకటన మరియు మతావలబన మీద తీవ్రమైన నిబంధనలు విధిస్తుంది" అని అభిప్రాయపడుతుంది.<ref name="World Report 2015: Kazakhstan">[[Human Rights Watch]], [http://www.hrw.org/world-report/2015/country-chapters/kazakhstan World Report 2015: Kazakhstan], accessed October 2015.</ref>
కజక్‌స్తాన్ మానవహక్కుల రక్షణ బలహీనంగా ఉందని స్వతంత్ర పర్యవేక్షకులు భావిస్తున్నారు. కజక్‌స్తాన్‌లో 131 సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఉన్నారు. వీరిలో కజకీలు 63%, రష్యన్లు, ఉజ్బెకియన్లు, జర్మన్లు, తాతర్లు మరియు ఉయ్ఘూర్ ప్రజలు ఉన్నారు.<ref name="Census2009">{{cite web|title=Перепись населения Республики Казахстан 2009 года. Краткие итоги. (Census for the Republic of Kazakhstan 2009. Short Summary)|url=http://www.stat.kz/p_perepis/Documents/%D0%9F%D0%B5%D1%80%D0%B5%D0%BF%D0%B8%D1%81%D1%8C%20%D1%80%D1%83%D1%81.pdf|archiveurl=//web.archive.org/web/20110723084204/http://www.stat.kz/p_perepis/Documents/%D0%9F%D0%B5%D1%80%D0%B5%D0%BF%D0%B8%D1%81%D1%8C%20%D1%80%D1%83%D1%81.pdf|archivedate=23 July 2011|publisher=Republic of Kazakhstan Statistical Agency|accessdate=10 December 2010|language=Russian}}</ref> ఇస్లాం మతస్థులు 70% మరియు 26% క్రైస్తవులు ఉన్నారు.<ref name="2009 Census">{{cite web|url=http://www.eng.stat.kz/news/Pages/n1_12_11_10.aspx |title=The results of the national population census in 2009 |date=12 November 2010 |publisher=Agency of Statistics of the Republic of Kazakhstan |accessdate=21 January 2010 |deadurl=yes |archiveurl=https://web.archive.org/20110722142449/http://www.eng.stat.kz/news/Pages/n1_12_11_10.aspx |archivedate=22 July 2011 }}</ref>
కజక్‌స్తాన్ మతస్వాతంత్ర్యాన్ని అనుమతిస్తుంది. కజక్ భాష దేశ అధికారభాషగా ఉంది. రష్యన్ భాష కూడా అధికార భాషకు సమానస్థాయిలో ఉంది.
పంక్తి 88:
 
=== నోమాడులు ===
నోమాడిక్ జీవనవిధానం మరియు పెంపుడు జంతువుల ఆధారిత ఆర్ధికవనరులుఆర్థికవనరులు ఈ కాలంమంతా సోపానభూభాగం మీద ఆధిక్యత సాధించింది. 15వ శతాబ్దంలో టర్కిక్ ప్రజల మద్య కజక్ జిల్లా గుర్తింపు సాధించింది. 16వ శతాబ్దం నాటికి ఏకీకృతమైన కజక్ భాష, ఆర్ధికంఆర్థికం మరియు సంస్కృతి మిశ్రిత సంప్రదాయం రూపొందింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో స్థానిక కజక్ ఎమీర్లు మరియు దక్షిణ ప్రాంతంలోని పర్షియన్ ప్రజల మద్య నిరంతర వివాదాలు కొనసాగాయి. పరిస్థితులను అనుకూలంగా తీసుకుని మద్య ఆసియా పాలకులు కనాటేలు ఈ ప్రాంతాన్ని (అప్పటి క్యుమేనియా) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కజక్ నోమాడులు రష్యా భూభాగంలో దాడులు చేసి ప్రజలను బానిసలుగా వాడుకున్నారు. కజకస్తాన్ రష్యాసాంరాజ్యంలో భాగం అయ్యేవరకు ఈ పరిస్థితి కొనసాగింది.
16-19 శతాబ్ధాల మద్య కజక్ మరియు ఒయిరాత్ నోమాడులు అత్యంత శక్తివంతులుగా ఉన్నారు.<ref>{{cite book|author=Cavendish, Marshall |title=World and Its Peoples |url=https://books.google.com/books?id=j894miuOqc4C&pg=PA598 |year=2006 |publisher=Marshall Cavendish |isbn=978-0-7614-7571-2 |pages=598–}}</ref>
 
పంక్తి 99:
19వ శతాబ్దంలో రష్యాసాంరాజ్యం మద్య ఆసియాలో విస్తరించడం ఆరంభం అయింది. " ది గ్రేట్ గేం" [[1813]] ఆరంభమై " ఆంగ్లో - రష్యన్ కంవెంషన్ ఆఫ్ [[1907]] " వరకు కొనసాగిందని భావిస్తున్నారు. త్సార్లు ప్రస్తుత కజకస్థాన్ రిపబ్లిక్ ప్రాంతాన్ని శక్తివంతంగా పాలించారు.
[[File:SB - Kazakh woman on horse.jpg|thumb|right|Traditional Kazakh wedding dress]]
రష్యన్ సాంరాజ్యం మద్య ఆసియాలో సాంరాజ్య స్థాపన చేయడానికి సైనిక దండును మరియు శిబిరాలను ఏర్పాటుచేసింది. బ్రిటిష్ ఎంపైర్ మరియు రష్యా ప్రభుత్వం " గ్రేట్ గేం " అని అభివర్ణన చేయబడింది. మొదటి రష్యన్ ఔట్ పోస్ట్ (ఒ.ఆర్.ఎస్.కె ) [[1735]]లో నిర్మించబడింది. రష్యా అన్ని పాఠశాలలు మరియు ప్రభుత్వ సంస్థలలో రష్యన్ భాషను పరిచయం చేసింది. రష్యా విధానాల అమలు చేయడం కజక్ ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. [[1860]] నాటికి నోమాడుల జీవనశైలి మరియు వారి పెంపుడు జంతువుల ఆధారిత ఆర్ధికరంగంఆర్థికరంగం మీద ప్రభావం చూపుతూ రష్యా విధానాలు అమలుపరచడం కారణంగా ఏర్పడిన కరువు వలన గిరిజన ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వంటి అసౌకర్యానికి గురైన కజక్ ప్రజలు పెద్ద ఎత్తున రష్యన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. 19వ శతాబ్దం చివరికాలానికి స్థానిక భాష సంరక్షణ, వారి ప్రత్యేకత కొరకు మరియు రష్యా అణివేత విధానాలకు వ్యతిరేకత చూపుతూ కజక్ జాతీయ ఉద్యమం ప్రారంభం అయింది.
 
[[1890]] నుండి ప్రస్తుత కహకస్తాన్ ప్రాంతంలో (ప్రత్యేకంగా సెమిరెచ్యె) అధికసంఖ్యలో రష్యన్లు స్థిరపడడం ప్రారంభం అయింది. ఓరెంబర్గ్ నుండి తాష్కెంటు వరకు " ట్రాంస్- ఆరల్ రైల్వే " నిర్మాణం పూర్తి అయిన తరువాత రష్యన్ల వలసలు మరింత అధికరించాయి. [[1960]]లో ఎస్.టి పీట్ర్స్ బర్గ్ వద్ద ఏర్పాటు చేసిన మైగ్రేషన్ డిపార్ట్మెంటు వలస పర్యవేక్షణ చేస్తూ వలసలను ప్రోత్సహించారు. [[1960]] వ శతాబ్దంలో 4,00,000 మంది రష్యన్లు కజకస్తాన్‌కు వలస వెళ్ళారు. 20వ శతాబ్దం మొదటి మూడవ భాగంలో ఒక మిలియన్ బానిసలు, జర్మన్లు, యూదులు మరియు ఇతరులు కజకస్థాన్‌కు వలస వెళ్ళారు.<ref>{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/313790/Kazakhstan |title=Kazakhstan |work=Encyclopædia Britannica |date=16 December 1991 |accessdate=9 September 2013}}</ref> వాసిలె బబనోవ్ వలసదారుల పునర్నివాస నిర్వహణాబాధ్యతలు వహించారు.
పంక్తి 169:
కజకస్తాన్ ఐఖ్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ ఐరోపా, యూరో- అట్లాంటిక్ పార్టనర్ షిప్ కౌంసిల్ మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్‌లలో సభ్యత్వం కలిగి ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పార్టనర్‌షిప్ ఫర్ పీస్ ఏక్టివ్ పార్టనర్‌గా ఉంది. {{citation needed|date=October 2015}}
 
2010 ఏప్రెల్ 11న అధ్యక్షుడు నజర్బయేవ్ మరియు ఒబామా వాషింగ్టన్‌లో జరిగిన న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్‌లో కలుసుకుని కజకస్తాన్ మరియు యునైటెడ్ నేషంస్ మద్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపరచాలని చర్చించారు. అలాగే అణయుధ రక్షణ మరియు మద్య ఆసియా స్థిరత్వం, ఆర్ధికాభివృద్ధిఆర్థికాభివృద్ధి మరియు అంతర్జాతీయ విలువలను పెంపొందించడం కొరకు ఇరుదేశాలు కలిసి పనిచేయాలని కూడా యోచించారు.<ref>[http://www.whitehouse.gov/the-press-office/joint-statement-meeting-between-president-obama-and-kazakhstan-president-nazarbayev Joint Statement on the meeting between President Obama and Kazakhstan President Nazarbayev | The White House]. Whitehouse.gov (11 April 2010). Retrieved 14 January 2013.</ref> 2011ఏప్రెల్‌న అధూక్షుడు ఒబామా కజకస్తాన్ అధ్యక్షుడు నజర్బయేవ్‌ను పిలిపించి న్యూక్లియర్ సెక్యూరిటీ, బి.ఎన్. 350 రియాక్టర్ నుండి న్యూక్లియర్ మెటీరియల్ సెక్యూరింగ్ గురించి చర్చించారు.<ref>[http://www.whitehouse.gov/the-press-office/2011/04/30/readout-presidents-call-president-nazarbayev-kazakhstan Readout of the President's Call to President Nazarbayev of Kazakhstan | The White House]. Whitehouse.gov (30 April 2011). Retrieved 14 January 2013.</ref> కజకస్తాన్ " కామంవెల్ట్ ఇండిపెండెంట్ స్టేట్స్", ది ఎకనమిక్ కోపరేషన్ ఆర్గనైజేషన్ మరియు షంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యత్వం కలిగి ఉంది.
కజకస్తాన్, [[రష్యా]], [[బెలరస్]], [[కిర్గిజిస్తాన్]] మరియు [[తజకిస్తాన్]] కలిసి 2000 లో యురేషియన్ ఎకనమిక్ కమ్యూనిటీ స్థాపించారు. మునుపటి ప్రయత్నాలనుతిరిగి శక్తివంతం చేయడం, వాణిజ్యానికి అనుకూల వాతావరణం కలిగించడం మరియు ఫ్రీ ట్రేడ్ జోన్ ఏర్పాటు చేయడం ఈ సంస్థ ఏర్పాటుకు ప్రధాన లక్ష్యంగా ఉంది. 2007 డిసెంబర్ 1న కజకస్తాన్ చైర్ ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ ఐరోపా 2010" కు ఎన్నిక చేయబడింది. 2012 నవంబర్ 12న " యు.ఎన్. హ్యూమన్ రైట్స్ కౌంసిల్ " సభ్యదేశంగా ఎన్నిక చేయబడింది.
<ref>{{cite news |url=http://en.tengrinews.kz/politics_sub/Kazakhstan-became-member-of-UN-Human-Rights-Council--14431/ |title=Kazakhstan became member of UN Human Rights Council |work=Tengrinews.kz English |date=13 November 2012}}</ref>
పంక్తి 211:
[[File:Kazakhstan 2030 billboard.jpg|thumb|"Kazakhstan 2030", billboard promoting the president's economic plan. 2008 photo in Almaty.]]
2004 సెప్టెంబరులో దిగువసభ మజిల్లిస్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో అధ్యక్షుడు నజర్బయేవ్ నాయకత్వం వహించిన నూర్- ఓటన్ పార్టీ ఆధిక్యత వహించింది. అధ్యక్షుని కుమార్తె స్థాపించిన అగారియన్ - ఇండస్ట్రియల్ బ్లాక్, అసర్ పార్టీ మిగిలిన స్థానాలను గెలిచాయి. అధికారికంగా నమోదుచేయబడిన ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో పోటీచేసి ఒకే స్థానంలో మాత్రం విజయం సాధించింది. ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ మరియు కోపరేషన్ ఇన్ ఐరోపా ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరలేకపోయిందని అభిప్రాయం వెలిబుచ్చాయి.
1999 లో కజకస్తాన్ " కౌంసిల్ ఆఫ్ యూరప్ పార్లమెంటరీ అసెంబ్లీ " పర్యవేక్షణ అంతస్తు కొరకు అభ్యర్ధించిందిఅభ్యర్థించింది. అయినప్పటికీ అసెంబ్లీ కజకస్థాన్ అభ్యర్ధనను అంగీకరించలేదు. కజకస్థాన్ డెమాక్రసీ మరియు మానవ హక్కుల సంరక్షణ అభివృద్ధి చేసేవరకు అంతస్తు ఇవ్వడానికి వీలుకాదు అని కారణం చూపుతూ అభ్యర్ధన త్రోసివేయబడింది. 2005 డిసెంబర్ 4న నూర్ సుల్తాన్ నజర్బయేవ్ తిరిగి ఎన్నిక చేయబడ్డాడు. ఎలెక్టోరల్ కమీషన్ నజర్బయేవ్ 90% ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. " ది ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ మరియు కోపరేషన్ ఇన్ యూరప్ " ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోలేదని అయినప్పటికీ ఎన్నికల నిర్వహణలో కొంత అభివృద్ధి జరిగిందని భావించారు.<ref>{{cite news |url=http://www.bloomberg.com/apps/news?pid=10000087&sid=a2ml5vt5j2_M&refer=top_world_news |title=Kazakhstan's Nazarbayev Wins Re-election With 91% of Vote |publisher=Bloomberg.com |date=5 December 2005 |accessdate=1 June 2010}}</ref> 2007 ఆగస్ట్ 17న దిగువ సభకు నిర్వహించిన ఎన్నికలలో నూర్- ఒతాన్ సంకీర్ణ పార్టీ విజయం సాధించింది. అసర్ పార్టీ మరియు అగారియన్ పార్టీలతో కూడిన సంకీర్ణ పార్టీ 88% స్థానాలను గెలిచాయి. ప్రతిపక్షపార్టీలలో ఏదీ 7% స్థానాల స్థాయికి చేరలేదు. ఎన్నికలలో అక్రమాలు <ref>{{cite news |url=http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6952452.stm |title=World&#124;Asia-Pacific&#124;Kazakh poll fairness questioned |publisher=BBC News |date=19 August 2007 |accessdate=1 June 2010}}</ref><ref>{{cite news |url=http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6949764.stm |title=World&#124;Asia-Pacific&#124;Q&A: Kazakhstan parliamentary election Kazakh poll fairness questioned |publisher=BBC News |date=17 August 2007 |accessdate=1 June 2010}}</ref> మరియు దౌర్జన్యం జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.<ref>{{cite news| url=http://www.dailymail.co.uk/news/article-1373307/Election-monitors-slam-Kazakh-vote-returned-president-power-95-ballot-sham.html#ixzz2QpqJadyF | location=London | work=Daily Mail | title=Election monitors slam Kazakh vote which returned president to power with 95% of ballot as 'sham' | date=4 April 2011}}</ref> 2011లో నిర్వహించిన అధ్యక్షుడు నజర్బయేవ్ 95.54% ఓట్లు సాధించాడు. వీటిలో 89.9% నమోదుచేసుకున్న ఓటర్లు భాగస్వామ్యం వహించినవి.<ref>{{cite news|url=http://www.huffingtonpost.com/daniel-witt/kazakhstans-presidential-_b_847612.html |title=Daniel Witt: Kazakhstan's Presidential Election Shows Progress |publisher=Huffingtonpost.com |date=4 November 2011 |accessdate=4 August 2012}}</ref><ref>Nazarbayev, Nursultan (28 March 2011). [http://www.washingtonpost.com/opinions/kazakhstans-steady-progress-toward-democracy/2011/03/28/AF1XPKCC_story.html Kazakhstan’s steady progress toward democracy]. Washington Post</ref> 2015 ఏప్రెల్ 26 5వ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబడ్డాయి.<ref name=foxnews2>{{cite news|title=Nearly 10 mn voters to head to polls to elect Kazakh president|url=http://latino.foxnews.com/latino/politics/2015/04/25/nearly-10-mn-voters-to-head-to-polls-to-elect-kazakh-president/|website=http://latino.foxnews.com/ | date=25 April 2015}}</ref> నూర్ సుల్తాన్ నజర్బయేవ్ తిరిగి 97.7% ఓట్లతో విజయం సాధించాడు.
<ref name=rt1>{{cite web|title=Kazakhstan strongman leader re-elected with 97.7% amid record voter turnout|url=http://rt.com/news/253157-kazakhstan-president-election-turnout/|website=http://rt.com/}}</ref>
 
==ఆర్ధికం==
[[File:Soyuz TMA-3 launch.jpg|thumb|upright|[[Baikonur Cosmodrome]] is the world's oldest and largest operational [[Spaceport|space launch facility]].]]
కజకస్థాన్ మద్య ఆసియాలో అతిపెద్ద మరియు అతిశక్తివంతమైన ఆర్ధుకవ్యవస్థ కలిగిన దేశంగా గుర్తించబడుతుంది. [[2013]] నుండి అధికరించిన ఆయిల్ ఉత్పత్తి మరియు అధికరించిన ధరలు కజకస్థాన్ ఆర్ధికరంగఆర్థికరంగ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. [[2008]] కజకస్థాన్ ఆర్ధికాభివృద్ధిఆర్థికాభివృద్ధి 8% అభివృద్ధిచెందుతున్నది. 2014 మరియు 2015 మద్య ఆర్ధికస్థితిలోఆర్థికస్థితిలో క్షీణత సంభవించింది.
<ref name=imfarticleiv>{{cite web|title=IMF Executive Board Article IV consultation1 with Kazakhstan|url=https://www.imf.org/external/np/sec/pr/2013/pr13308.htm|website=imf.org|publisher=International Monetary Fund}}</ref>
పూర్వపు సోవియట్ రిపబ్లిక్‌గా కజకస్థాన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు ౠణాలు చెల్లించడానికి 7 సవత్సరాల గడువు తీసుకుంది.<ref name=IMFrepay>{{cite web|title=Kazakhstan profile|url=http://www.state.gov/outofdate/bgn/kazakhstan/47484.htm|website=state.gov|publisher=US State Department}}</ref>
ప్రంపంచ క్రూడ్ ధరలు అధికమైన కారణంగా 2000-2007 మద్య జి.డి.పి. 8.9% అభివృద్ధిచెందింది. 2008-2009 జి.డి.పి. మద్య 1.3% తగ్గింది.2010 నుండి తిరిగి అభివృద్ధి చెందింది.
<ref>{{cite web |url=http://data.worldbank.org/indicator/NY.GDP.MKTP.KD.ZG |archiveurl=//web.archive.org/web/20110531180249/http://data.worldbank.org/indicator/NY.GDP.MKTP.KD.ZG |archivedate=31 May 2011 |title=GDP growth (annual %)|work=The World Bank. World Bank.org |accessdate=1 June 2010}}</ref> కజకస్థాన్ నుండి గోధుమలు, టెక్స్టైల్స్ మరియు పెంపుడు జంతువులు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి. యురేనియం అధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలలో కజకస్థాన్ ఒకటి.<ref>{{cite web |url=http://www.kazatomprom.kz/en/news/2/%E2%84%96_1_in_the_world |archiveurl=//web.archive.org/web/20110722142342/http://www.kazatomprom.kz/en/news/2/%E2%84%96_1_in_the_world |archivedate=22 July 2011 |title=№ 1 in the world |work=The Atomic Company Kazatomprom, Kazatomprom.kz |date=30 December 2009 |accessdate=1 June 2010}}</ref><ref>{{cite web |url=http://www.world-nuclear.org/info/inf89.html |title=Uranium and Nuclear Power in Kazakhstan |publisher=world-nuclear.org |date=17 February 2011 |accessdate=5 March 2011}}</ref>[[2014]]లో కజకస్థాన్ ఆర్ధికరంగంఆర్థికరంగం 4.6% అభివృద్ధిచెందింది.<ref name=BRICplus>{{cite news|title=Kazakhstan: The Latest Emerging Opportunity|url=http://www.bricplusnews.com/business/kazakhstan-the-latest-emerging-opportunity/|publisher=BRIC Plus}}</ref>
[[2014]]లో ఉక్రేనియన్ సంక్షోభం మరియు మరియు చమురు ధరల పతనం కారణంగా ఆర్ధికాభివృద్ధిఆర్థికాభివృద్ధి వేగం తగ్గింది.<ref>[http://www.ft.com/intl/cms/s/0/c4a55aa6-dd04-11e3-b73c-00144feabdc0.html#axzz3mCiNSOzr Kazakhs battle to stave off chill blowing in from Russian steppe], [[Financial Times]], 21 May 2014</ref>
[[2014]] దేశ కరెంసీ మారకవిలువ 19% క్షీణించింది.<ref>"Tenge Fever", [[The Economist]], 22 February 2014</ref> [[2015]] ఆగస్ట్ అదనంగా 22 % పతనం చెందింది.
<ref>[http://www.nytimes.com/2015/08/21/business/international/kazakhstans-currency-plunges.html Kazakhstan's currency plunges], [[New York Times]], 21 August 2015</ref> కజకస్తాన్ ఆర్ధికప్రణాళికాఆర్థికప్రణాళికా వ్యయం నియంత్రిస్తూ మరియు ఆయిల్ వనరుల ఆదాయం సమీకరించడం ద్వారా దేశ ఆర్ధికస్థితిఆర్థికస్థితి స్థిరంగా ఉండేలా కృషిచేస్తుంది.
[[2013]] ప్రభుత్వ ౠణాలు 13.4% వృద్ధి (2004 లో 8%) చెందింది. 2012-2013 ప్రణాళికలో మొత్తం 6.5% మిగులు సాధించింది.<ref name=kzwbprofile>{{cite web|title=Kazakhstan Profile|url=http://www.worldbank.org/en/country/kazakhstan|publisher=The World Bank}}</ref>[[2002]] నుండి కజకస్తాన్ కజకస్తాన్ విదేశీమారక ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొన్నది. ద్రవ్యోల్బణం 2003 నాటికి 6.6%, 2003 నాటికి 6.4% మరియు 2004 నాటికి 6.4%గా నమోదైంది. [[2002]]లో " యు.ఎస్. డిపార్ట్మెంటు ఆఫ్ కామర్స్ " కజకస్తాన్‌కు యు.ఎస్ వాణిజ్య చట్టం ద్వారా " మార్కెట్ ఎకనమీ" అంతస్తు ఇచ్చింది.
 
===అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభం ===
కజకస్తాన్ ఆర్ధికఆర్థిక వెసులుబాటు కలిగించడం మరియు క్రమబద్ధీకరణ ద్వారా అంతర్జాతీయ ఆర్ధికసంక్షోభాన్నిఆర్థికసంక్షోభాన్ని చక్కగా ఎదుర్కొన్నది. [[2009]] నుండి బృహత్తర ప్రమాణాల ప్రవేశపెట్టి బ్యాంకుల రీకాపిటలైజేషన్, రియల్ ఎస్టేట్ మరియు వ్యవసాయ రంగాల అభివృద్ధికి తోడ్పాటు అందించింది.<ref name=ft21bn>{{cite news|title=Kazakhstan unveils $21bn rescue package|url=http://www.ft.com/intl/cms/s/209897de-ba5a-11dd-aecd-0000779fd18c,Authorised=false.html?_i_location=http%3A%2F%2Fwww.ft.com%2Fcms%2Fs%2F0%2F209897de-ba5a-11dd-aecd-0000779fd18c.html%3Fsiteedition%3Duk&siteedition=uk&_i_referer=|work=Financial Times}}</ref> 2009 ప్రంపంచ ఆర్ధికసంక్షోభంఆర్థికసంక్షోభం సమయంలో కజకస్తాన్ 1.2% అభివృద్ధిని సాధించింది. 2011-2012 ఆర్ధికాభివృద్ధిఆర్థికాభివృద్ధి 5% నుండి 7.5%కి చేరుకుంది.<ref name="imfarticleiv"/>[[2003]] డిసెంబర్ కజకస్తాన్ విదేశీఋణం మొత్తం 22.9 బిలియన్ల అమెరికన్ డాలర్లు.
 
ఆరంభకాల పన్ను సంస్కరణ మరియు ఆర్ధికరంగంఆర్థికరంగం సంస్కరణల ద్వారా ఆర్ధికాభివృద్ధిఆర్థికాభివృద్ధి సాధ్యం అయింది.
 
[[File:Central Downtown Astana 2.jpg|thumb|right|Kazakhstan's capital, [[Astana]] ]]
పంక్తి 240:
[[1998]]లో కజకస్తాన్ పెంషన్ సంస్కరణ చేపట్టింది. 2012 జనవరి 1 న పెంషన్ల మొత్తం 17 మిలియన్ల అమెరికన్ డాలర్లు. దేశంలో 11 విధాల సేవింగ్ పెంషన్ ఫండ్స్ ఉన్నాయి. స్టేట్ అక్యుమిలేటెడ్ పెంషన్ ఫండ్, ది ఒన్లీ స్టేట్ ఓండ్ ఫండ్, 2006 లో ప్రవేశపెట్టబడ్డాయి. పెంషన్ ఫండ్స్‌ను " యూనిఫైడ్ ఫైనాంషియల్ రెగ్యులేటరీ ఏజంసీ " పర్యవేక్షిస్తుంది.
<ref>{{cite news |title=Unified Pension Fund Recommended in Kazakhstan |url=http://www.satrapia.com/news/article/unified-pension-fund-recommended-in-kazakhstan/ |newspaper=The Gazette of Central Asia |date=23 January 2013 |publisher=Satrapia}}</ref>
కజకస్తాన్ బ్యాంక్ రంగం వేగవంతంగా అభివృద్ధిచెందుతూ ఉంది. ప్రస్తుత బ్యాంకింగ్ పెట్టుబడులు 1 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. " నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకస్తాన్" డిపాజిట్ ఇంసూరెంస్ విధానం ప్రవేశపెట్టింది.కజకస్తాన్‌లో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, సిటీ బ్యాంక్ మరియు హెచ్.ఎస్.బి.సి. వంటి ప్రధాన విదేశీ బ్యాంకులు శాఖలను కలిగి ఉన్నాయి. కూక్మిన్, యూనిట్ క్రెడిట్ కొత్తగా కజకస్తాన్ ఈక్విటీ మార్కెట్‌లో ప్రవేశించాయి. 2010-2011 వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక అనుసరించి అంతర్జాతీయ ఆర్ధికఆర్థిక పోటీలో కజకస్తాన్ 72వ స్థానంలో ఉందని తెలియజేస్తుంది.<ref>{{cite web |url=http://www3.weforum.org/docs/WEF_GlobalCompetitivenessReport_2010-11.pdf |title=The Global Competitiveness Report 2010–2011 |format=PDF |accessdate=24 July 2011}}</ref> ఒక సంవత్సరం తరవాత వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక అనుసరించి కజకస్తాన్ 50వ స్థానంలో ఉందని తెలుస్తుంది.<ref>{{cite web |url=http://www.kazakh-tv.kz/en/view/news_kazakhstan/page_27706_kazakhstan-enters-top-50-most-competitive-countries |title=Kazakh TV – Kazakhstan enters top 50 most competitive countries |publisher=Kazakh-tv.kz |date=6 September 2013 |accessdate=9 September 2013}}</ref>
2012 లో కజకస్తాన్ ప్రత్యక్ష విదేశీపెట్టుబడి 14 బిలియన్ల అమెరికన్ డాలర్లు.<ref>[http://www.ey.com/KZ/en/Issues/Business-environment/Kazakhstan-attractiveness-survey-2013 Kazakhstan attractiveness survey 2013]. EY.com</ref>
[[File:Построение участников перед стартом 26.08.2006 г.JPG|thumb|[[Pavlodar Region]] – a large industrial centre of Kazakhstan]]
పంక్తి 246:
 
===మేక్రో ఎకనమిక్స్===
హైడ్రోకార్బన్ ఎగుమతుల ద్వారా ఒక దశాబ్ధానికంటే అధికంగా కజకస్తాన్ ఆర్ధికరంగంఆర్థికరంగం వార్షికంగా 8% అభివృద్ధి చెందుతూ ఉంది. .<ref name="imfarticleiv"/> 2013 జి.డి.పి 5.7% అభివృద్ధి చెందింది.<ref name=kzgdp2013>{{cite news|title=Kazakhstan's GDP grows 5.7 percent|url=http://en.tengrinews.kz/finance/Kazakhstans-GDP-grows-57-percent-24023/|agency=TengriNews}}</ref> 2014 జనవర్ మరియు సెప్టెంబర్ మద్య కజకస్తాన్ జి.డి.పి 4% అభివృద్ధిచెందింది.<ref name=BSt1>{{cite news|title=Kazakhstan's GDP expected to grow five per cent in 2014|url=http://www.business-standard.com/article/news-ani/kazakhstan-s-gdp-expected-to-grow-five-per-cent-in-2014-114110400256_1.html|work=Business Standard}}</ref> ఆరుమాసాల ఫలితాలలో 6.6 బిలియన్ల అమెరికండాలర్లు మిగులు ఉంది 2013 కంటే ఇది రెండు రెట్లు అధికం.<ref name="BSt1"/><ref name="BSt1"/> 2014 ద్రవ్యోల్భణం 7.4%.<ref name="BSt1"/>
 
===వ్యవసాయం===
పంక్తి 269:
 
===గ్రీన్ ఎకనమీ===
2050 ని లక్ష్యంగా చేసుకుని కజకస్తాన్ ఆర్ధికరంగాన్నిఆర్థికరంగాన్ని గ్రీన్ ఎకానమీ వైపు నడిపించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రీన్ ఎకానమీ 3% జి.డి.పి వృద్ధి 5 లక్షల ఉపాధిసౌకర్యం అధికం చేయగలదని విశ్చసిస్తున్నారు.<ref name=renewableprices>{{cite news|title=Kazakhstan Sets Prices for Energy From Renewable Sources|url=http://www.businessweek.com/news/2014-06-13/kazakhstan-sets-prices-for-energy-from-renewable-sources|publisher=Bloomberg News}}</ref>
 
===విదేశీ పెట్టుబడులు===
పంక్తి 278:
వరల్డ్ బ్యాంక్ నివేదికలు కజకస్థాన్ రాజకీయ స్థిరత్వం మరియు హింసారహిత స్థితి కలిగిన దేశాలలో ఒకటి అని తెలియజేస్తుంది.
<ref name=wgi>{{cite web|title=Country Data Report for Kazakhstan, 1996–2013|url=http://info.worldbank.org/governance/wgi/index.aspx#countryReports|website=http://info.worldbank.org/}}</ref>
<ref name=EY2014>{{cite web|title=Kazakhstan attractiveness survey 2014|url=http://www.ey.com/KZ/en/Issues/Business-environment/EY-Kazakhstan-attractiveness-survey-2014#.VQcmRWv2_yA|website=http://www.ey.com/}}</ref> ఆర్ధికఆర్థిక, రాజకీయ మరియు సాంఘిక స్థిరత్వం కజకస్తాన్ ప్రకటించిన పన్ను రాయితీలు ఈ సాధనకు కారణమని భావిస్తున్నారు.<ref name="EY2014"/>
 
===బాండు మార్కెట్===
పంక్తి 284:
 
===ఆర్ధిక పోటీతత్వం===
2013 లో 50 అత్యధిక కాంపిటీటివ్ కంట్రీస్ (పోటీదేశాలలో) కజకస్తాన్ ఒకటిగా గుర్తించబడడం మరియు " వరల్డ్ ఎకనమిక్ ఫొరం " గ్లోబల్ కాంపిటీటీవ్నెస్ రిపోర్ట్ కజకస్తాన్ 2014-2015 ఆర్ధికఆర్థిక స్థితిని నిలబెట్టుకుంది.<ref name=AT1>{{cite web|title=Staying Competitive in a Toughening External Environment|url=http://www.astanatimes.com/2014/09/staying-competitive-toughening-external-environment/|website=astanatimes.com}}</ref>
" కామంవెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ " దేశాలలో పోటీలో కజకస్తాన్ సంస్థలు, ఇంఫ్రాస్ట్రక్చర్, మేక్రో ఎకనమిక్ ఎంవిరాన్మెంట్, ఉన్నత విద్య మరియు శిక్షణ, గుడ్స్ మార్కెట్ ఎఫీషియంసీ, లేబర్ మార్కెట్ డెవెలెప్మెంట్, సాంకేతికత, మార్కెట్ సైజ్, వ్యాపారం మరియు పరిశోధనలు మొదలైన వాటిలో ప్రథమస్థానంలో ఉంది. ప్రాథమిక విద్య మరియు ఆరోగ్యసంరక్షణలలో మాత్రం వెనుకబడి ఉంది.<ref name="AT1"/><ref name="AT1"/>
 
పంక్తి 294:
 
===నూర్లీ ఝోల్ ===
2014 నవంబర్ 11 న కజకస్తాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బయేవ్ " నూర్లి ఝోల్ " (ప్రకాశవంతమైన మార్గం) పేరుతో ఒక సరికొత్త ఆర్ధికవిధానంఆర్థికవిధానం వెలువరించాడు. ఈ విధానం అనుసరించి తరువాత కొన్ని సంవత్సరాల కాలం దేశం మౌలికసదుపాయాల నిర్మాణాల కొరకు అత్యధికమొత్తం పెట్టుబడి చేస్తుందని తెలియజేయబడింది.<ref name=NZ1>{{cite news|title=In Surprise State of the Nation Address, Kazakh President Unveils Massive Infrastructure Investments|url=http://www.astanatimes.com/2014/11/surprise-state-nation-address-kazakh-president-unveils-massive-infrastructure-investments/|work=Astana Times}}</ref> నూర్లీ ఝోల్ విధానం ఆర్ధికరంగాన్నీఆర్థికరంగాన్నీ ఆధునిక అంతర్జాతీయ ఆర్ధికవిధానంఆర్థికవిధానం మరియు అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కొనేలా రూపొందించబడిందని భావిస్తున్నారు. ఆయిల్ ధరలు 25% మినహాయింపు కూడా అందులో ఒకటి.
<ref name="NZ1"/> ఈ విధానం ఫైనాంస్, పరిశ్రమలు మరియు సాంఘిక సంక్షేమం వంటి ఆర్ధికవిధానాలఆర్థికవిధానాల అభివృద్ధికి సహకరిస్తుంది. అలాగే మౌలిక వసతులు మరియు నిర్మాణరంగం అభివృద్ధి కొరకు ఇది పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.<ref name="NZ1"/> కజకస్తాన్ జాతీయ నిధుల వినియోగంతో చేపట్టిన ఎగుమతి వ్యాపార ఆదాయాలలో సమీపకాలంగా కొంత క్షీణత సంభవించింది.<ref name="NZ1"/><ref name=HClarkKZwomen>{{cite web|title=Helen Clark at "Nurly Zhol – New Opportunities for Women"|url=http://www.eurasia.undp.org/content/rbec/en/home/presscenter/speeches/2015/5/21/helen-clark-at-nurly-zhol--new-opportunities-for-women/|website=UNDP|publisher=United Nations}}</ref>
 
===వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ===
పంక్తి 314:
{{citation needed|date=September 2015}}[[2011]] ఫిబ్రవరి కజకస్తాన్ అధికారిక అంచనాలు అనుసరించి కజకస్తాన్ జనసంఖ్య 16,455 మిలియన్లు. వీరిలో 46% గ్రామీణప్రాంత నివాసితులు, 54% నగరప్రాంత నివాసితులు.<ref>{{cite web |url=http://www.stat.kz/p_perepis/Pages/n_04_02_10.aspx |archiveurl=//web.archive.org/web/20100628101359/http://www.stat.kz/p_perepis/Pages/n_04_02_10.aspx |archivedate=28 June 2010 |title=Итоги переписи населения Республики Казахстан 2009 года |publisher=Stat.kz |date=4 February 2010 |accessdate=1 June 2010}}</ref> [[2013]]లో కజకస్తాన్ జనసంఖ్య ముందటి సంవత్సరానికంటే 1.7% అభివృద్ధిచెంది 1,72,80,000కి చేరిందని కజకస్తాన్ గణాంకాలు తెలియజేస్తున్నాయి.<ref>[http://www.bnews.kz/en/news/post/153895/ Kazakhstan’s population increases by 1.7 per cent over a year]. bnews.kz. 15 August 2013</ref>[[2009]] జనసంఖ్య 1999 జనసంఖ్య కంటే 6.8% అధికం అయింది. వీరిలో పురుషులు 48.3% మరియు 51.7% స్త్రీలు ఉన్నారు. ప్రజలలో సంప్రదాయ కజకీలు 63.1% మరియు సంప్రదాయక రష్యన్లు 23.7% ఉన్నారు.<ref name="Census2009"/>
ప్రజలలో తాతర్లు 1.3%, ఉక్రెయిన్లు 2.1%, ఉజ్బెకీయులు (2.8%), బెలరుసియన్లు, ఉయ్గూర్ ప్రజలు (1.4%), అజర్బైజన్లు, సోవియట్ యూనియన్ ప్రజలు,
<ref>{{cite web |url=http://www.cdi.org/russia/johnson/7002-15.cfm |archiveurl=//web.archive.org/web/20070215085126/http://www.cdi.org/russia/johnson/7002-15.cfm |archivedate=15 February 2007 |author=Collins, Cheryl |title=Kazakhstan's `forgotten Poles' long to return |publisher=Cdi.org |date=2 January 2003 |accessdate=1 June 2010}}</ref> మరియు లిథుయానియన్లు ఉన్నారు. అల్పసంఖ్యాకులలో జర్మనులు (1.1%), ఉక్రెయినియన్లు, కొరియన్లు, చెచెన్లు,<ref>[http://news.bbc.co.uk/1/hi/world/europe/3509933.stm Remembering Stalin's deportations], BBC News, 23 February 2004</ref> మెస్కెటియన్ టర్కీలు మరియు రష్యన్ రాజకీయ ప్రత్యర్ధులుప్రత్యర్థులు ఉన్నారు. సోవియట్ యూనియన్ బృహత్తర శ్రామిక శక్తి గులాగ్ కూడా కజకిస్తాన్‌లో ఉంది.<ref>{{cite web |last=Clarey |first=Christopher |url=http://www.iht.com/articles/2007/01/01/news/kazakh.php |title=Politics, economics and time bury memories of the Kazakh gulag |work=International Herald Tribune |date=1 January 2007 |accessdate=9 September 2013}}</ref><ref>{{cite news |last=Greenall |first=Robert |url=http://news.bbc.co.uk/2/hi/asia-pacific/4420922.stm |title=Russians left behind in Central Asia |publisher=BBC News |date=23 November 2005 |accessdate=9 September 2013}}</ref>
[[1989]]లో సంప్రదాయ రష్యన్లు 37.8%, ఉండేవారు. మొత్తం 20 కజకిస్తాన్ ప్రాంతాలలో 7 ప్రాంతాఅలలో మాత్రమే కజకీలు అధికంగా ఉన్నారు. 1991 నాటికి దేశంలో 1 మిలియన్ జర్మన్లు (ఓల్గా సంతతి జర్మన్లు) ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కజకిస్తాన్‌కు పారిపోయి వచ్చిన ఓల్గా జర్మన్లు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తరువాత వీరిలో అత్యధికులు జర్మనీకి తిరిగి వెళ్ళారు.<ref>[http://www.irinnews.org/report.aspx?reportid=28051 Kazakhstan: Special report on ethnic Germans], IRIN Asia, 1 February 2005</ref>
పొంటియన్ గ్రీకులు గ్రీసుకు వలసవెళ్ళారు. 1930 లో సోవియట్ యూనియన్‌లోని వేలాది కొరియన్లు మద్య ఆసియాకు పారిపోయారు. వారిని కొరియో- సరం అంటారు.
పంక్తి 455:
[[File:Catchthegirl.JPG|thumb|Riders in traditional dress demonstrate Kazakhstan's [[Equestrianism|equestrian]] culture by playing a [[kiss]]ing game, ''[[Kyz kuu]]'' ("Chase the Girl"), one of a number of traditional games played on horseback<ref>{{cite web |url=http://search.globescope.com/kazakhstan/index.php?page=culture |title=The Customs and Traditions of the Kazakh |author= Wagenhauser, Betsy |work=Embassy of the Republic of Kazakhstan}}</ref>]]
 
రష్యా కాలనైజేషన్‌కు ముందు కజకీలు నోమాడిక్ ఆర్ధికవనరులుఆర్థికవనరులు కలిగిన ఉన్నతమైన అభివృద్ధిచెందిన సంస్కృతి కలిగి ఉన్నారు. 8వ శతాబ్దంలో అరబ్బుల ప్రవేశంతో ఈ ప్రాంతంలో ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం దక్షిణప్రాంతంలో ఉన్న టర్కీస్తాన్ వద్ద మొదలై క్రమంగా ఉత్తరప్రాంతాలకు విస్తరించింది.<ref>Atabaki, Touraj. ''Central Asia and the Caucasus: transnationalism and diaspora'', pg. 24</ref> సమనిద్ ప్రజలు మిషనరీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇస్లాం వేళ్ళూనడానికి సహకరించారు. అదనంగా 14వ శతాబ్దంలో స్వర్ణ శోధకులు (గోల్డేన్ హొర్డే) గిరిజనుల మద్య ఇస్లాం వ్యాపించడానికి కారణం అయ్యారు.<ref>Ibn Athir, volume 8, pg. 396</ref>
 
[[File:AbaiPainting.jpg|thumb|left|upright|[[Abai Qunanbaiuli]], Kazakh poet, composer and philosopher]]
"https://te.wikipedia.org/wiki/కజకస్తాన్" నుండి వెలికితీశారు