కువైట్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), యూరప్ → ఐరోపా (2), ప్రధమ → ప్రథమ, సైంస్ → సైన్సు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (18) using AWB
పంక్తి 59:
}}
కువైత్ {{IPAc-en|audio=En-us-Kuwait.ogg|k|uː|ˈ|w|eɪ|t}} ({{lang-ar|دولة الكويت}} {{Audio|Ar-State of Kuwait.oga|Dawlat al-Kuwait|help = no}}),
అధికారికంగా " స్టేట్ ఆఫ్ కువైత్ " పశ్చిమాసియా దేశాలలో ఒక దేశం. ఇది తూర్పు అరేబియా సరిహద్దులో పర్షియన్ గల్ఫ్ చివరన ఉంది. దేశ సరిహద్దులో [[ఇరాక్]] మరియు [[సౌదీ అరేబియా]] దేశాలు ఉన్నాయి. 2014 గణాంకాలు అనుసరించి కువైత్ జనసంఖ్య 4.2 మిలియన్లు. వీరిలో 1.3 మిలియన్లు కువైత్ ప్రజలు ఉండగా 2.9 మిలియన్లు బహిష్కృత ప్రజలు ఉన్నారు .<ref name="census">{{cite web |url = https://www.paci.gov.kw/stat|title = Public Authority for Civil Information|publisher = Government of Kuwait|year = 2015|accessdate = 12 March 2016}}</ref> 1938లో కువైత్‌లో ఆయిల్ నిలువలు వెలువడ్డాయి. 1946 నుండి 1982 దేశం బృహత్తర ప్రణాళికలో ఆధునికీకరణ చేయబడింది. 1980 లో కువైత్ భౌగోళిక అస్థిరత మరియు ఆర్ధికఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నది. 1990 లో కువైత్ మీద [[ఇరాక్]] దాడి చేసింది. 1991లో యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో నడిచిన సైనికుల విజయంతో ఇరాకీ యుద్ధం ముగింపుకు వచ్చింది. యుద్ధం ముగింపుకువచ్చిన తరువాత కువైత్ తిరిగి ఇంఫ్రాస్ట్రక్చర్ మరియు ఆర్ధికరగంఆర్థికరగం పునరుద్ధరణ చేసింది.
 
ఆయిల్ నిలువల కారణంగా కువైత్ " అత్యున్నత ఆర్ధికాభివృద్ధి చెందిన దేశంగా " అభివృద్ధి చెందింది. కువైత్ దీనార్ ప్రపంచంలో అత్యంత విలువైన కరెంసీలలో ఒకటిగా గుర్తించబడుతుంది.<ref name=curr /> వరల్డ్ బ్యాంక్ అభిప్రాయం అనుసరించి కువైత్ తలసరి జి.డి.పి. అంతర్జాతీయస్థాయిలో 4వ స్థానంలో ఉంది. కువైత్ రాజ్యాంగం 1962 లో రూపొందించబడింది. తరువాత కువైత్ ఈ ప్రాంతంలో రాజకీయంగా ప్రభావితమై ఉంది.<ref name=ras>{{cite web|authors=Ibrahim Ahmed Elbadawi, Atif Abdallah Kubursi|work=[[American University of Beirut]]|title=Kuwaiti Democracy: Illusive or Resilient?|page=7|url=http://www.aub.edu.lb/fas/ife/PublishingImages/IFE%20Report-web.pdf|accessdate=12 March 2016}}</ref><ref name="rsf">{{cite web|url=http://en.rsf.org/kuwait-kuwait-05-01-2010,35449|title=Kuwait|publisher=Reporters without Borders|accessdate=12 March 2016}}</ref><ref name="nyt">{{cite web|work=[[New York Times]]|title=Kuwait – The New York Times|url=http://topics.nytimes.com/top/news/international/countriesandterritories/kuwait/index.html|accessdate=12 March 2016}}</ref>
సమీపకాలంలో రాజకీయ అస్థిరత దేశ ఆర్ధికరగంఆర్థికరగం మీద ప్రభావం చూపుతుంది.<ref>{{cite news |url=http://www.albawaba.com/business/politics-economics-stability-491742|title=Political instability halts development projects in Kuwait|agency=CPI Financial}}</ref><ref>{{cite news |first=Joanne |last=Bladd |date=31 May 2014 |url=http://gulfbusiness.com/2014/05/battling-inertia-kuwaits-dilemma-continues/#.U9-vrPmSxfA |title=Battling Inertia – Kuwait’s Dilemma Continues |work=Gulf Business}}</ref>
 
== చరిత్ర ==
పంక్తి 76:
<ref name=neildon /><ref>{{cite book |url={{google books|DRtWm-UkS-oC|page=48|plainurl=yes}} |title=Seafaring in the Arabian Gulf and Oman: People of the Dhow |first=Dionisius A. |last=Agius |publisher=Routledge |location=New York |date=2012 |page=48 |isbn=978-1-136-20182-0}}</ref><ref>{{cite book |first1=Gábor |last1=Ágoston |first2=Bruce |last2=Masters |url={{google books|QjzYdCxumFcC|page=321|plainurl=yes}} |title=Encyclopedia of the Ottoman Empire |publisher=Infobase Publishing |location=New York |date=2009 |page=321 |isbn=978-1-4381-1025-7}}</ref>
1899 (1961 వరకు కొనసాగింది) లో కువైత్ షేక్ ముబారక్ సబాహ్ మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి మద్య అగ్రిమెంట్ జరిగిన తరువాత కువైత్‌లో బ్రిటిష్ ప్రభావం అధికరించింది.
1920లో " గ్రేట్ డిప్రెషన్ " కువైత్ ఆర్ధికఆర్థిక రంగం మీద ప్రతికూల ప్రభావం చూపింది.<ref name=do /> ఆయిల్ నిక్షేపాలు లభించక ముందు అంతర్జాతీయ వ్యాపారం కువైత్ ప్రధాన ఆర్ధికఆర్థిక వనరుగా ఉండేది.<ref name=do /> కువైత్ వ్యాపారులు అధికంగా మద్యవర్తిత్వం మాత్రమే వహించారు.<ref name=do /> ఐరోపా ప్రభావం క్షీణించిన ఫలితంగా ఇండియా మరియు ఆఫ్రికా దేశాలవస్తుసరఫరా క్షీణించిన కారణంగా కువైత్ ఆర్ధికరంగంఆర్థికరంగం దెబ్బతిన్నది. అంతర్జాతీయ వాణిజ్యం క్షీణించిన కారణంగా ఇండియాకు అక్రమ బంగారం రవాణా అధికం అయింది.<ref name=do /> ఇండియాకు బంగారం అక్రమరవాణా కారణంగా పలు కువైత్ వ్యాపార కుటుంబాలు సంపన్నకుటుంబాలుగా మారాయి.
<ref name=hist /> ప్రపంచవ్యాప్త ఆర్ధికసంక్షోభంఆర్థికసంక్షోభం కారణంగా కువైత్ ముత్యాల పరిశ్రమ కూడా కుప్పకూలింది.<ref name=hist>{{cite book|last=Casey |first=Michael S. |url={{google books|AwweY4yYSMIC|page=57|plainurl=yes}} |title=The History of Kuwait |publisher=Greenwood Publishing Group |location=Westport, Connecticut |date=2007 |page=57 |isbn=978-0-313-34073-4}}</ref> కువైత్ ముత్యాల పరిశ్రమ ఉన్నతస్థాయిలో ఉన్నసమయంలో యురేపియన్ మర్కెట్లకు ముత్యాల సరఫరా కొరకు 750 - 800 నౌకలు ఉపయోగించబడ్డాయి.<ref name=hist /> ఆర్ధికసంక్షోభంఆర్థికసంక్షోభం కారణంగా ముత్యాల వంటి విలాస వస్తువులకు గిరాకీ తగ్గింది.<ref name=hist />
ముత్యాలను కృత్రిమంగా తయారుచేయడంలో [[జపాన్]] కృతకృత్యులైన తరువాత కువైత్ ముత్యాల పరిశ్రమ పతనం అయింది.<ref name=hist />
1919-1920 కువైత్- నజ్ద్ యుద్ధం తరువాత ఇబ్న్ సౌద్ కువైత్‌కు వ్యతిరేకంగా 1923-1937 వరకు వ్యాపరనిషేధం విధించాడు.<ref name=do>{{cite thesis |first=Mohammad Khalid A. |last=Al-Jassar |type=PhD thesis |url={{google books|R0NH1CbXf24C|page=80|plainurl=yes}} |title=Constancy and Change in Contemporary Kuwait City: The Socio-cultural Dimensions of the Kuwait Courtyard and Diwaniyya |publisher=The University of Wisconsin-Milwaukee |date=May 2009| page=80}}</ref> కువైత్ మీద సౌదీ సాగించిన ఆర్ధికఆర్థిక మరియు సైనిక దాడుల ఫలితంగా కువైత్‌లోని అధికభాగం సౌదీలో విలీనం చేయబడింది. 1922లో ఉగ్వైర్ కాంఫరెంస్ తరువాత కువైత్ - నజ్ద్ మద్య సరిహద్దులు నిర్ణయించబడ్డాయి. ఉగ్వైర్ కాంఫరెంస్ సందర్భంలో కువైత్ తరఫున ప్రతినిధులు పాల్గొనలేదు. ఇబ్న్ సౌదీ మూడింటరెండువంతుల భూభాగం కువైత్‌కు అప్పగించడానికి అంగీకరించాడు. ఉగ్వైర్ కాంఫరెంస్‌లో కువైత్ సగం కంటే అధికమైన భూభాగం కోల్పోయింది. సౌదీ ఆర్ధికఆర్థిక నిషేధం మరియు సౌదీ దాడులకు కువైత్ ఇప్పటికీ వ్యవహారం వివాదంగా ఉంది.
 
=== స్వర్ణయుగం (1946–82) ===
పంక్తి 86:
Farah |editor-last=Al-Nakib |url=http://www.academia.edu/8186917/_Kuwaits_Modernity_Between_Memory_and_Forgetting_Introduction_to_Acquiring_Modernity_booklet_accompanying_the_Kuwait_Pavilion_at_La_Biennale_di_Venezias_14th_International_Architecture_Exhibition_ |title=Kuwait's Modernity Between Memory and Forgetting |website=Academia.edu |date=2014 |page=7}}</ref><ref name=farid>{{cite web |last=Farid |first=Alia |url=http://aliafarid.net/Art-Papers |title=Acquiring Modernity: Kuwait at the 14th International Architecture Exhibition |website=aliafarid.net |date=2014}}</ref> 1946-1982 జనబాహుళ్యంలో కువైత్ స్వర్ణయుగంగా అభివర్ణించబడింది.<ref name=venezia /><ref name=pavilion /><ref name=farid /><ref>{{cite journal |last=Gonzales |first=Desi |date=November–December 2014 |title=Acquiring Modernity: Kuwait at the 14th International Architecture Exhibition |url=http://www.artpapers.org/feature_articles/feature3_2014_1112.html |journal=[[Art Papers]]}}</ref> 1950 లో కువైత్ ఆధునీకరణలో భాగంగా ప్రభుత్వం ప్రాధానమైన ప్రణాళికలను చేపట్టింది. 1952 నాటికి కువైత్ పర్షియన్ గల్ఫ్ దేశాలలో బృహత్తర ఆయిల్ ఎగుమతి దేశంగా అవతరించింది. ఈ బృహత్తర అభివృద్ధి [[పాలస్తీనా]],[[ఈజిప్ట్]] మరియు [[భారతదేశం]] లకు చెందిన శ్రామికులను ఆకర్షించింది. 1961 నాటికి కువైత్ షేక్డం (బ్రిటిష్ ప్రొటక్టరేట్) ముగింపుకు వచ్చి కువైత్ స్వతంత్రదేశంగా అవతరించింది. కొత్త దేశానికి షేక్ అబ్దుల్లా అల్ - సబాహ్ ఎమీర్‌గా నియమించబడ్డాడు. కొత్తగా రూపొందించిన కువైత్ 1963 లో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించింది. గల్ఫ్ దేశాలలో రాజ్యంగ నిర్మాణం చేసి పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన దేశంగా కువైత్ ప్రత్యేకత సంతరించుకుంది.
1960 - 1970 లలో అత్యధిక అభివృద్ధి చెందిన దేశాలలో కువైత్ ఒకటి.<ref>{{cite news|title=Looking for Origins of Arab Modernism in Kuwait |url=http://hyperallergic.com/191773/looking-for-the-origins-of-arab-modernism-in-kuwait/ |journal=[[Hyperallergic]]}}</ref><ref>{{cite journal |last=Al-Nakib |first=Farah |journal=Built Environment |title=Towards an Urban Alternative for Kuwait: Protests and Public Participation |date=1 March 2014 |volume=40 |issue=1 |pages=101–117 |url=http://www.academia.edu/7913072/Towards_an_Urban_Alternative_for_Kuwait_Protests_and_Public_Participation}}</ref><ref name=index>{{cite web |url=http://gulfartguide.com/essay/cultural-developments-in-kuwait/ |title=Cultural developments in Kuwait |date=March 2013}}</ref>
మిడి ఈస్ట్ దేశాలలో ఆయిల్ నిక్షేపాల ఎగుమతులతో ఆర్ధికవనరునుఆర్థికవనరును ఏర్పరుచుకున్న దేశాలకు కువైత్ మార్గదర్శకంగా నిలిచింది.<ref name=swf>{{cite journal |first=Sam|last=Chee Kong |url=http://www.marketoracle.co.uk/Article44637.html |title=What Can Nations Learn from Norway and Kuwait in Managing Sovereign Wealth Funds |journal=Market Oracle |date=1 March 2014}}</ref> 1970నాటికి మనవహక్కుల సంరక్షణ ఇండెక్స్‌లో అరబ్ దేశాలలో కువైత్ అత్యున్నత స్థానంలో నిలిచింది.<ref name=index /> 1966 లో కువైత్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.<ref name=index /> కువైత్ థియేటర్ పరిశ్రమ అరబ్ ప్రాంతమంతా గుర్తింపు కలిగి ఉంది.<ref name=venezia /><ref name=index /> 1960-1970 నాటికి కువైత్ ప్రెస్ " ప్రపంచ స్వేచ్ఛాయుత ప్రెస్ "లో ఒకటిగా వర్ణించబడింది.<ref name=review>{{cite news |first=Farah |last=al-Nakib |date=17 September 2014 |url=http://www.jadaliyya.com/pages/index/19265/understanding-modernity_a-review-of-the-kuwait-pav |title=Understanding Modernity: A Review of the Kuwait Pavilion at the Venice Biennale |work=[[Jadaliyya]]}}</ref> అరేబియన్ ప్రాంతంలో సాహిత్యానికి పునరుజ్జీవనం కలిగించిన దేశంగా కువైత్ మార్గదర్శకంగా నిలిచింది.<ref name=pioneer /> 1958లో మొదటిసారిగా కువైత్‌లో " అల్ అరబి మేగజిన్ " ప్రారంభించబడింది. ఈ మేగజిన్ అరబ్ ప్రపంచంలో ప్రాబల్యత సంతరించుకుంది.<ref name=pioneer /> పలువురు అరబ్ రచయితలు భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆకర్షితులై కువైత్ చేరుకున్నారు.
<ref name=newsmedia /><ref>{{cite book |editor-first1=Abdulaziz |editor-last1=Sager |editor-first2=Christian |editor-last2=Koch |editor-first3=Hasanain |editor-last3=Tawfiq Ibrahim |url=https://www.google.com/search?q=unparalleled+press+freedom&oq=unparalleled+press+freedom&aqs=chrome..69i57.4169j0j4&sourceid=chrome&es_sm=93&ie=UTF-8#tbm=bks&q=The+Kuwaiti+press+has+always+enjoyed+a+level+of+freedom+unparalleled+in+any+other+Arab+country |title=Gulf Yearbook 2006–2007 |publisher=I. B. Tauris |date=2008 |page=39 |quote=The Kuwaiti press has always enjoyed a level of freedom unparalleled in any other Arab country. }}</ref>
ఇరాకీ కవి " అహమ్మద్ మాతర్ " 1970 లో ఇరాక్‌ను వదిలి స్వేచ్ఛాయుతవాతావరణం కలిగిన కువైత్‌లో స్థిరపడ్డాడు.<ref>{{cite web |first=Jane |last=Kinninmont |url=http://islamicommentary.org/2013/02/jane-kinninmont-the-case-of-kuwait-debating-free-speech-and-social-media-in-the-gulf/ |title=The Case of Kuwait: Debating Free Speech and Social Media in the Gulf |website= ISLAMiCommentary |date=15 February 2013}}</ref> 1960-1970 లలో కువైత్ ప్రజలు పశ్చిమదేశాల సంస్కృతి వైపు ఆకర్షితులైయ్యారు.<ref>{{cite book |url=https://www.google.com/search?q=Kuwait+is+a+primary+example+of+a+Muslim+society+which+embraced+liberal+and+Western+attitudes+throughout+the+sixties+and+seventies.&btnG=Search+Books&tbm=bks&tbo=1&gws_rd=ssl|title=Muslim Education Quarterly |publisher=Islamic Academy |date=1990 |volume=8 |page=61 |quote=Kuwait is a primary example of a Muslim society which embraced liberal and Western attitudes throughout the sixties and seventies. }}</ref>
పంక్తి 143:
|alt2=
}}
కువైత్ ఆర్ధికరంగానికిఆర్థికరంగానికి పెట్రోలియం ఆధారితమై ఉంటుంది. కువైత్ ఎగుమతులలో పెట్రోలియం ప్రధానపాత్రవహిస్తుంది.<ref name=curr>{{cite web |url=http://www.siliconindia.com/finance/news/10-Most-Valuable-Currencies-in-the-World-nid-109953.html|title=10 Most Valuable Currencies in the World |website=Silicon India |date=21 March 2012}}</ref> ప్రపంచ బ్యాంక్ అంచనాల ఆధారంగా ప్రపమచ సంపన్నదేశాలలో కువైత్ 4 వ స్థానంలో ఉందని భావిస్తున్నారు.<ref name=worldbank /> కువైత్ జి.సి.సి. దేశాలలో రెండవస్థానంలో ఉంది. మొదటి స్థానంలో [[కతర్]] ఉంది.<ref name=worldbank>[http://data.worldbank.org/indicator/NY.GDP.PCAP.PP.CD?order=wbapi_data_value_2014+wbapi_data_value+wbapi_data_value-last&sort=desc "GDP per capita, PPP (current international $)", World Development Indicators database], World Bank. Database updated on 14 April 2015.</ref><ref>[https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2004rank.html GDP – per capita (PPP)], [[The World Factbook]], Central Intelligence Agency.</ref><ref>[http://www.imf.org/external/pubs/ft/weo/2015/02/weodata/weorept.aspx?sy=2014&ey=2014&ssd=1&sort=country&ds=.&br=1&pr1.x=16&pr1.y=7&c=512%2C668%2C914%2C672%2C612%2C946%2C614%2C137%2C311%2C962%2C213%2C674%2C911%2C676%2C193%2C548%2C122%2C556%2C912%2C678%2C313%2C181%2C419%2C867%2C513%2C682%2C316%2C684%2C913%2C273%2C124%2C868%2C339%2C921%2C638%2C948%2C514%2C943%2C218%2C686%2C963%2C688%2C616%2C518%2C223%2C728%2C516%2C558%2C918%2C138%2C748%2C196%2C618%2C278%2C522%2C692%2C622%2C694%2C156%2C142%2C624%2C449%2C626%2C564%2C628%2C565%2C228%2C283%2C924%2C853%2C233%2C288%2C632%2C293%2C636%2C566%2C634%2C964%2C238%2C182%2C662%2C453%2C960%2C968%2C423%2C922%2C935%2C714%2C128%2C862%2C611%2C135%2C321%2C716%2C243%2C456%2C248%2C722%2C469%2C942%2C253%2C718%2C642%2C724%2C643%2C576%2C939%2C936%2C644%2C961%2C819%2C813%2C172%2C199%2C132%2C733%2C646%2C184%2C648%2C524%2C915%2C361%2C134%2C362%2C652%2C364%2C174%2C732%2C328%2C366%2C258%2C734%2C656%2C144%2C654%2C146%2C336%2C463%2C263%2C528%2C268%2C923%2C532%2C738%2C944%2C578%2C176%2C537%2C534%2C742%2C536%2C866%2C429%2C369%2C433%2C744%2C178%2C186%2C436%2C925%2C136%2C869%2C343%2C746%2C158%2C926%2C439%2C466%2C916%2C112%2C664%2C111%2C826%2C298%2C542%2C927%2C967%2C846%2C443%2C299%2C917%2C582%2C544%2C474%2C941%2C754%2C446%2C698%2C666&s=PPPPC&grp=0&a=World Economic Outlook Database, October 2015], [http://www.imf.org/external/ns/cs.aspx?id=28 International Monetary Fund]. Database updated on 6 October 2015.</ref>
దేశ జి.డి.పిలో 50% నికి మరియు ఎగుమతులలో 94% పెట్రోలియం బాధ్యత వహిస్తుంది.<ref name=cia /> పెట్రోలియానికి అతీతంగా షిప్పింగ్, వాటర్ డిలినేషన్ మరియు ఫైనాంషియల్ సర్వీసెస్ ఆర్ధికరంగంలోఆర్థికరంగంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి.<ref name=cia /> కువైత్ చక్కగా అభివృద్ధి చేయబడిన బ్యాకింగ్ వ్యవస్థను కలిగి ఉంది. అరబ్ ప్రపంచంలో కువైత్ స్టాక్ ఎక్ష్చేంజ్ అతిపెద్ద స్టాక్ ఎక్ష్చేంజ్‌గా గుర్తించబడుతుంది.నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైత్ దేశంలో అతిపెద్ద బ్యాంక్‌గా గుర్తించబడుతుంది.
అలాగే అరబ్ ప్రపంచంలో అతిపెద్ద బ్యాకులలో ఒకటిగా భావిస్తున్నారు. కువైత్‌లో అదనంగా గల్ఫ్ బ్యాంక్ ఆఫ్ కువైత్ మరియు బుర్గాన్ బ్యాంక్ మొదలైనన బ్యాంకులు ఉన్నాయి.
 
ఆయిల్ ఫీల్డ్స్‌కు అతీతంగా ఆర్ధికరంగాన్నిఆర్థికరంగాన్ని తీర్చి దిద్దడంలో అరబ్ దేశాలకు కువైత్ మార్గదర్శకంగా ఉంది. గల్ఫ్ యుద్ధం తరువాత ఆర్ధికరంగంఆర్థికరంగం తీరులో మార్పులు తీసుకురావడానికి సరికొత్త సమస్యలు ఎదురౌతున్నాయి. సమీపకాలంలో పార్లమెంట్ మరియు ప్రభుత్వం మద్య వ్యతిరేకవాతావరణం నెకొన్నందున కువైత్‌లో ఆర్ధికసంస్కరణలకుఆర్థికసంస్కరణలకు ఆస్కారం లభించలేదు.<ref name=meed>{{cite web |url=http://www.meed.com/countries/kuwait/bright-future-for-kuwait-projects-market/3197476.article |title=Bright future for Kuwait projects market |website=MEED Media |date=27 November 2014 |subscription=yes}}</ref> గడచిన 5 సంవత్సరాలలో కువైత్‌లో చిన్న వ్యాపారలవైపు మొగ్గుచూపడం అధికం అయింది.<ref>{{cite news |first=Naeimah |last=Al-Kharafi |url=http://news.kuwaittimes.net/encouraging-social-entrepreneurship-kuwait-special-report/ |title=Encouraging social entrepreneurship in Kuwait – Special report |newspaper=Kuwait Times |date=12 October 2014}}</ref><ref>{{cite news |last=Saltzman |first=Jason |url=http://www.entrepreneur.com/article/240022 |title=Keeping Up With Kuwaiti Connection: The Startup Circuit In Kuwait Is Up And At 'Em |magazine=Entrepreneur Middle East |date=11 November 2014}}</ref> ఇంఫార్మల్ రంగం ప్రస్తుతం అభివృద్ధిదశలో ఉంది.<ref>{{cite news |first=Jamie |last=Etheridge |url=http://news.kuwaittimes.net/whats-behind-growth-kuwaits-informal-economy/ |title=What’s behind the growth of Kuwait’s informal economy |newspaper=Kuwait Times |date=27 February 2014 }}</ref> ప్రధానంగా ఇంస్టాగ్రాం వ్యాపారానికి ప్రాబల్యత అధికం ఔతుంది.
<ref>{{cite news |last=Greenfield |first=Rebecca |url=http://www.thewire.com/technology/2013/07/kuwait-instagram-accounts-are-big-business/67127/ |title=In Kuwait, Instagram Accounts Are Big Business |newspaper=The Wire: News for the Atlantic |date=12 July 2013}}</ref><ref>{{cite web |last1=Kuo |first1=Lily |last2=Foxman |first2=Simone |url=http://qz.com/104499/a-rising-class-of-instagram-entrepreneurs-in-kuwait-is-selling-comics-make-up-and-sheep/ |title=A rising class of Instagram entrepreneurs in Kuwait is selling comics, makeup and sheep |publisher=[[Quartz (publication)|Quartz]] |date=16 July 2013}}</ref><ref>{{cite web |url=http://kottke.org/13/07/kuwaits-booming-instagram-economy |title=Kuwait's booming Instagram economy |website=kottke.org |date=12 July 2013}}</ref> కువైత్ పారిశ్రామికవేత్తలు అధికంగా ఇంస్టాగ్రాం వ్యాపారం వాడుకుంటున్నారు.<ref>{{cite web |first=Yara |last=al-Wazir |url=http://english.alarabiya.net/en/views/business/2014/08/23/How-Kuwaitis-are-Instagramming-a-business-revolution.html |title=How Kuwaitis are Instagramming a business revolution |website=Al Arabiya News |date=23 August 2014}}</ref>[[1961]]లో కువైత్ ఫండ్ ఫర్ అరబ్ ఎకనమిక్ డెవెలెప్మెంట్ స్థాపించబడింది. ఇది ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ మరియు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లకు ఆర్ధికసహాయంఆర్థికసహాయం అందించింది. 1974లో ఈ సంస్థ సేవలు ప్రపంచదేశాలకు విస్తరించబడ్డాయి. ఇరాన్- ఇరాక్ యుద్ధంలో ఈ సంస్థ ఇరాక్‌కు ఆర్ధికఆర్థిక సాయం అందించింది. 2000 సంవత్సరంలో ఈ సంస్థ 520 మిలియన్ల అమెరికన్ డాలర్లను సాయంగా ఇతర దేశాలకు అందించింది. కువైత్ ప్రభుత్వానికి చెందిన " కువైత్ ఇంవస్ట్మెంట్ అథారిటీ " విదేశీపెట్టుబడుల కొరకు ప్రత్యేకించబడింది.
1953 నుండి కువైత్ ప్రభుత్వం పెట్టుబడులను ఐరోపా, యునైటెడ్ స్టేట్స్ మరియు ఆసియా పసిఫిక్ వైపు మళ్ళించాయి. కువైత్ విదేశీ పెట్టుబడులు 592 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది.<ref>{{cite web |url=http://www.swfinstitute.org/swfs/kuwait-investment-authority/ |title=Kuwait Investment Authority Profile Page |publisher=[[Sovereign Wealth Fund Institute]] |accessdate=12 March 2016 }}</ref> 2013 లో అరబ్ ప్రపంచంలో విదేశాలు అధికంగా పెట్టుబడి పెట్టిన దేశాలలో కువైత్ (8.4 బిలియన్ల అమెరికన్ డాలర్లు) ప్రథమ స్థానంలో ఉంది.<ref name="tri">{{cite news |author=<!--Staff writer(s); no by-line.--> |url=https://www.zawya.com/story/Kuwait_top_Arab_investor_abroad_in_2013-ZAWYA20140806045748/|title=Kuwait Top Arab Investor Abroad In 2013|accessdate=12 March 2016}}</ref> 2013లో కువైత్ విదేశీ పెట్టుబడులు మూడింతలు అయింది.<ref name=tri />
గత 10 సంవత్సరాలలో యు.కెలో కువైత్ పెట్టుబడులు (24 బిలియన్ల అమెరికన్ డాలర్కంటే అధికం) రెండింతలు అయింది.
"https://te.wikipedia.org/wiki/కువైట్" నుండి వెలికితీశారు