కొణిజేటి రోశయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (8), కి → కి , తో → తో , ధీర్ఘ → దీర్ఘ (2), పని చేసారు using AWB
చి →‎రాజకీయ ప్రస్థానం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (4) using AWB
పంక్తి 25:
 
== రాజకీయ ప్రస్థానం ==
రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు [[ఎన్.జి.రంగా]] శిష్యులు. [[నిడుబ్రోలు]] లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. [[1979]]లో [[టంగుటూరి అంజయ్య]] ప్రభుత్వంలో రవాణ మరియు గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, [[1982]]లో [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] ప్రభుత్వంలో హోం శాఖ, [[1989]]లో [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వంలో ఆర్ధికఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, [[1991]]లో [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] ప్రభుత్వంలో ఆర్ధికఆర్థిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలు, [[1992]]లో [[కోట్ల విజయభాస్కర రెడ్డి]] ప్రభుత్వంలో ఆర్ధికఆర్థిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. [[2004]] మరియు [[2009]]లో [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వములో ఆర్ధికఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ]]లో ప్రవేశపెట్టారు. [[1995]]-[[1997|97]] మధ్యకాలంలో [[ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ]] (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో [[నరసరావుపేట నియోజకవర్గం]] నుండి [[లోక్‌సభ]]కు ఎన్నికయ్యారు.<ref>http://www.indianexpress.com/news/after-a-life-content-in-the-wings-rosaiah/512607/</ref>
 
=== ఆర్థికమంత్రిగా ===
"https://te.wikipedia.org/wiki/కొణిజేటి_రోశయ్య" నుండి వెలికితీశారు