కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంను → యాన్ని , లో → లో , ని → ని (2), గా → గా , తో → తో , బార using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (14), విద్యార్ధు → విద్యార్థు using AWB
పంక్తి 18:
}}
 
'''కోల్‌కాతా''' ({{lang-bn|কলকাতা}}) [[భారత దేశము]]లోని [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్ర రాజధాని. ఇది తూర్పు భారత దేశములోని [[హుగ్లీ నది]] తూర్పు తీరముపై ఉంది. 2011 జనాభాగణాంకాలను అనుసరించి ఈ నగర జనాభా ప్రధాన నగరము 50 లక్షల జనాభా కలిగిఉన్నది కానీ చుట్టుపక్కల మహానగర పరిసర ప్రాంతాలను కలుపుకొని 1.4 కోట్ల జనాభా ఉంది. భారతీయ ప్రధాన నగరాలలో ఈ నగర జనసాంద్రత మూడవ స్థానంలో ఉంది. 2008 గణాంకాలను అనుసరించి ఈ నగరం కుటీర పరిశ్రమల ద్వారా పొందుతున్న ఆదాయం దక్షిణఆసియా దేశాలలో మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో ముంబయ్ ఢిల్లీ నగరాలు ఉన్నాయి. భారతీయ రాష్ట్రాలలో ఒకటి అయిన పశ్చిమ బెంగాలు రాజధాని కోల్‌కత. హుగ్లీ నది తూర్పుతీరంలో ఉన్న ఈ నగరం తూర్పుభారతదేశానికి సాంస్కృతిక, వాణిజ్య మరియు విద్యా కేంద్రంగా విలసిల్లుతుంది. భారతీయ రేవుపట్టణాలలో ఇది పురాతనమైనది అలాగే అధికంగా ఆదాయాన్ని అందిస్తున్న రేవులలో ఇది ప్రధానమైనది. అభివృద్ధి చెందుతున్న దేశంలోని అభివృద్ధి చేందుతున్న నగరంగా కోల్‌కత నగరం గుర్తించతగినంతగా శివారుప్రాంతం లోని జనాభా పెరుగుదల, వాహన రద్దీ, పేదరికం, అధిక జనసాంద్రత మరియు ఇతర చట్టపరమైన సాంఘిక ఆర్ధికఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది.
 
17వ శతాబ్దపు చివరి సమయంలో మొగల్ సామ్రాజ్య బెంగాల్ రాజ్యప్రతినిధి పాలనలో ప్రస్తుత కోల్ కత ప్రదేశంలో ఉన్న మూడు గ్రామాలు ఉండేవి. 1690లో బెంగాల్ నవాబు ఈస్టిండియా కంపనీకి వ్యాపార అనుమతి ఇచ్చిన తరువాత కంపనీ ఈ ప్రదేశాన్ని
బలమైన రేవుపట్టణంగా అభివృద్ధి పరచింది. 1756లో కొల్ కత నగరం నవాబు సిరాజ్ ఉద్ దులాహ్ చేత ఆక్రమించబడింది. తరువాతి సంవత్సరమే ఈస్టిండియా కంపనీ ఈ నగరాన్ని తిరిగి స్వాధీనపరచుకుని 1772 నాటికి పూర్తి సామ్రాజ్యాధిపత్యం కూడా సాధించింది. మొదట ఈస్టిండియా కంపనీ తరువాత బ్రిటిష్ సామ్రాజ్యపాలనలో కొల్ కత 1911 వరకు భారతదేశ రాజధానిగా ఉంటూ వచ్చింది. ఈ నగర భౌగోళిక పరమైన అసౌకర్యాలు, బెంగాలులో సమైగ్ర స్వతంత్ర ఉద్యమం తీవ్రరూపందాల్చడం వంటి పరిణామాల కారణంగా రాజధాని కొత్త ఢిల్లీకి బదిలీ చేయబడింది. ఈ నగరం స్వాతంత్ర్యోద్యమంలో కేంద్రస్థానం అయింది. ఆ సమయంలో ఈ నగరం ఉద్రక్త రాజకీయాలలో ఉంటూ వచ్చింది. 1947 స్వతంత్రం వచ్చిన తరువాత ఆధునిక భారతదేశంలో కొల్ కత విద్య, వితజ్ఞానం, సంస్కృతి మరియు రాజకీయలలో పలు దశాబ్ధాల కాలం ఈ నగరం ప్రధానకేంద్రంగా అభివృద్ధి చెందింది.
2000 నుండి ఈ నగరం వేగవంతంగా ఆర్ధికఆర్థిక ప్రగతిని సాధించింది.
 
భారతదేశంలో 19-20 శతాబ్దాల మధ్యకాలంలో బెంగాల్ శిల్పశైలి మరియు మతవిశ్వాసం సంప్రదాయకంగా విభిన్నమైన సంస్కృతికి బెంగాల్ కేంద్రస్థానం అయింది. కోల్ కతలో ప్రాంతీయ సంప్రదాయరీతులను నాటకాలు, కళ, చలనచిత్రాలు మరియు సాహిత్యం రూపాలలో ప్రదర్శించే ఏర్పాట్లు జరగడం వలన అత్యధికమైన అభిమానులను సంపాదించుకుంది. భారతదేశంలో నోబుల్ బహుమతి అందుకున్న వారిలో పలువురు కొల్ కతలో జన్మించిన వారే. వీరు కళారంగంలోనూ, విజ్ఞానరంగంలోనూ మరియు ఇతర
పంక్తి 43:
రెండవ ప్రపంచయుద్ధం సమయంలో 1942 మరియు 1944 మధ్య కాలంలో నగరంలోని రేవు మీద అనేకసార్లు జపాన్ సైన్యాలు పలుమార్లు బాంబులు వేసారు. ఈ యుద్ధ పలితంగా సైన్యం, నిర్వహణ మరియు జాతీయ సంభవాల కారణంగా 1943 లో తలెత్తిన కరువు కారణంగా లక్షలాది ప్రజలు ఆకలి మరణానికి గురి అయ్యారు. 1946లో ప్రత్యేక ముస్లిం రాష్ట్ర ఏర్పుటు కోరుతు తలెత్తిన ఉద్యమం మతపరమైన కలహాలకు దారితీసాయి. ఈ కలహాల కారణంగా 4,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిం హిందూ దేశాల వారిగా విభజన తరువాత తలెత్తిన మరి కొన్ని సంఘర్షణలు అనేక ముస్లింలు తూర్పుపాకిస్థాన్ కు తరలి వెళ్ళారు. అలాగే వందలాది హిందువులు నగరానికి తరలి వచ్చారు.
1960s మరియు 1970 మధ్య కాలంలో విద్యుత్ కోతలు, సమ్మెలు మరియు హింసాత్మకమైన మార్కిస్ట్–మావోయిస్ట్ ఉద్యమాలు
నక్సలైట్ బృందాలు నగరంలోని ప్రజా నిర్మాణాలు విధ్వంశం చేసిన కారణంగా ఆర్ధికఆర్థిక మాంధ్యం తలెత్తింది. 1971 లో బంగ్ళాదేశ్ విమోచనోద్యమం నగరంలోకి ప్రవేశించిన శరణార్ధుల ప్రవాహం అనేక నిరుపేదలతో కొల్ కత నగరం నిండిపోయింది. 1980లో నాటికి ముంబాయి జనసాంద్రతలో కొల్ కతాను అధిగమించింది. 1977–2011 వరకు కొల్ కత భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర స్థానం అయింది. 1990 తరువాత నగరం ఆర్ధికంగాఆర్థికంగా కోలుకోసాగింది. 2000 లో దేశంలో జరిగిన ఆర్ధికఆర్థిక సంస్కరణల తరువాత
నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం బాగా అభివృద్ధి సాధించి ఆర్ధికంగాఆర్థికంగా బలపడడం మొదలైంది.
 
== భౌగోళికం ==
పంక్తి 64:
శ్వాససంబంధిత వ్యాధులు అధికమైయ్యాయి. ఊపిరి తిత్తుల కేన్సర్ కూడా దీనిలో ఒకటి.
== ఆర్ధిక రంగం ==
తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలో కోల్‌కత ప్రముఖ వాణిజ్య మరియు ఆర్ధికఆర్థిక కేంద్రంగా విలసిల్లుతుంది. అలాగే కోల్‌కత స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన స్థావరంగా ఉంది. కోల్‌కత హార్బర్ వాణిజ్య మరియు సైనిక ప్రయోజనాలకు హపయోగపడుతుంగి. అలాగే తూర్పు భారతదేశంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ఒకేఒక నగరం కోల్‌కత. ఒకప్పుడు భారతదేశంలో ప్రధాన నగరంగా అగ్రస్థానంలో ఉన్న కోల్‌కత తరువాత కాలంలో కొన్ని దశాబ్ధాల ఆర్ధికఆర్థిక పతనం చవిచూసింది. భారతదేశ స్వాతంత్ర్యం తరువాత కూడా భారీ జనసాంద్రత మరియు వాణిజ్య సంఘాల తీవ్రవాదం కారణంగా ఇది కొనసాగింది. వామపక్షాల పక్కబలంతో నడుపబడుతున్న సమ్మెలు ఇందుకు ఒక కారణం. 1960 నుండి 1990 చివరి వరకు పలు పరిశ్రమలు ఇక్కడ మూసివేసి ఇతర ప్రాంతాలకు వాణిజ్యం తరలి వెళ్ళింది. పెట్టుబడులు మరియు వనరులు కొరత కారణంగా తలెత్తిన ఆర్ధికఆర్థిక పరమైన వత్తిడి నగరానికి అవాంఛితమైన " మరణిస్తున్న నగరం " పేరును తూసుకు వచ్చింది. 1990లో భారతదేశంలో ఆర్ధికఆర్థిక సంస్కరణలు ప్రేశపెట్టిన తరువాత నగర ఆర్ధికఆర్థిక రంగంలో తిరిగి అభివృద్ధి మొదలైంది.
 
కోల్‌కత నగరం లోని 40% శ్రామిక శక్తిని దారి పక్కన ఉండే వ్యాపారుల వంటి చిన్న తరహా వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. 2005లో వీరి వలన 8,772 కోట్ల వ్యాపారం జరుగింది. 2001న దాదాపు 0.81% శ్రామిక శక్తిని వ్యవసాయ, ఆటవిక, గనులలో వాడుకున్నాయి. 15.49% శ్రామిక శక్తిని పారిశ్రామిక మరియు ఉత్పత్తి రంగాలు వాడుకున్నాయి.
పంక్తి 77:
కోల్‌కత నగరంలో బెంగాలీ భాష మిగిలిన భాషలలో ఆధిక్యత కలిగి ఉంది. వైట్ కాలర్ ఉద్యోగులు ఒకప్పుడు ఆంగ్ల భాష మాట్లాడే వారు. చెప్పుకోతగినంత జనాభా హిందీ మరియు ఉర్దూ మాట్లాడుతుంటారు. 2001 జనాంకాలను అనుసరించి 77.68% హిందువులు, 20.27% ముస్లిములు, 0.88% క్రైస్తవులు మరియు 0.46% జైనులు ఉన్నారు. మిగిలిన వారిలో సిక్కులు, బౌద్ధులు మరియు ఇతర మతాల వారు ఉన్నారు. 0.19% జనాభా ఏమతానికి చెందని వారు.
 
2003 గణాంకాలను అనుసరించి నగరంలోని మూడవ వంతు జనాభా 3,500 నమోదు చేయబడని ఆక్రమిత భూములలో నివసిస్తున్నారు. 2,011 మురికివాడలు నమోదు చేయబడ్డాయి. సాధికార మురికి వాడలకు పురపాలక వ్యవస్థ త్రాగు నీరు, మరుగుదొడ్లు, చెత్తలు తొలగించడం వంటి అత్యావశ్యక సేవలను అందిస్తుంది. ఈ మురికి వాడలను బస్తీల పేరుతో రెండు విభాగాలుగా విభజింప బడ్డాయి. ఇందులో యజమానుల నుడి దీర్ఘకాలిక బాడుగ ఆధారితమైనది ఒక రకం. రెండవది ప్రస్తుత బంగ్లాదేశ్ శరణార్ధులకు భారత ప్రభుత్వం చేత ఇవ్వబడిన ఒప్పంద కాలనీలు. ఇవి కాక పురపాలక వ్యవస్థ త్రాగు నీరు, మరుగుదొడ్లు, చెత్తలు తొలగించడం వంటి అత్యావశ్యక సేవలను ఆక్రమిత మురికి వాడలు. ఇవి లగరంలో ఉపాధి వెతుక్కుటూ వచ్చి నివసిస్తున్న నమోదు చేయబడని కాలువల వెంట, రహదారుల వెంట, రైల్వే లైన్ వెంట ఆక్రమిత భూములలో వెలసిన మురికి వాడలు. 2005 గణాంకాలను అనుసరించి జాతీయ కుటుంబ ఆరోగ్యసంస్థ సర్వే కోల్‌కత నగరంలో 14% కుటుంబాలు పేదవారని, 33% ప్రజలు మురికి వాడలలో నివసిస్తున్నారని తెలియజేసింది. అపలాగే ఈ నివేదిక నాలుగవ వంతు నగర ప్రజల కంటే మురికి వాడల ప్రజలు ఆర్ధికంగాఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నారని తెలియజేసింది. మదర్ థెరసా కోల్‌కత నగరంలో మిషనరీల ఆర్ధికఆర్థిక సాయంతో సేవా సంస్థ స్థాపించి అనాథలను ఆదరించి నోబుల్ బహుమతి అందుకున్నది.
== ప్రభుత్వం సేవారంగం==
===ప్రభుత్వనిర్వహణ ===
పంక్తి 117:
 
== విద్యారంగం==
కోల్‌కత నగరంలో ప్రభుత్వం మరియు మతసంస్థలకు చెందిన ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో బెంగాలీ మరియు ఆంగ్లము భాషలు ప్రధానంగా ఉన్నాయి. ప్రత్యేకంగా కోల్‌కత నగర కేంద్రంలో ఉర్ధూ మరియు హిందీ భాషను కూడా బోధిస్తుంటారు. కోల్‌కత పాఠశాలలు '''10+2+3''' ప్రణాళికతో విద్యను బోధిస్తున్నారు. మాద్యమిక విద్యను పూర్తి చేసిన తరువాత విద్యార్ధులువిద్యార్థులు పైస్థాయి '''వెస్ట్ బెంగాల్ కౌంసిల్ ఆఫ్ హైయ్యర్ సెకండరీ ఎజ్యుకేషన్''', ఐసిఎస్‍సి, సిబిఎస్‍సి. విద్యలకు అర్హత సంపాదిస్తారు. తరువాత స్వతంత్రంగా ఆర్ట్స్, బిజినెస్ లేక సైన్సు వంటివి ఎంచుకుని విద్యను కొనసాగించవచ్చు. ఒకేషనల్ ప్రోగ్రాంస్ కూడా అందుబాటులో ఉంటాయి.
 
2010 నాటికి కోల్‌కత శివారు ప్రాంతాలతో కలిపి కోల్‌కత నగరంలో రాష్ట్రప్రభుత్వంతో నడుపబడుతున్న 14 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
పంక్తి 139:
పుస్తకాల సంత, '''ది డోవర్ లేన్ మ్యూజిక్ ఫెస్టివల్''', మరియు నందికార్ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుకుంటారు.
=== మాధ్యమం ===
కోల్‌కత నగరంలో అత్యధికంగా ప్రజాదరణ పొందుతున్న బెంగాలీ భాషా దిన పత్రికలలో ఆనందబజార్ పత్రిక, భారతమాన్, సంగబాద్ ప్రితి దిన్, ఆజ్కాల్, దైనిక్ స్టేట్స్ మాన్ మరియు గనశక్తి. కోల్‌కత నగరంలో ప్రచురించబడి అందజేయబడుతున్న ప్రధాన ఆంగ్ల దినపత్రికలు ది స్టేట్స్ మాన్ మరియు ది టెలిగ్రాఫ్. కోల్‌కత నగరంలో ప్రచురించబడి అందజేయబడుతున్న ప్రధాన ఆంగ్ల దినపత్రికలు దేశం అంతటా ప్రజాదరణ పొందిన టైంస్ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ టైంస్, ది హిందూ, ది ఇండియన్ ఎక్స్‍ప్రెస్ మరియు ఆసియన్ ఏజ్. తూర్పు భారతదేశంలో అతి బృహత్తర వాణిజ్యం కలిగిన కోల్‌కత నగరంలో అధికంగా అమ్మబడుతున్న ఆర్ధికఆర్థిక ప్రయోజనల విషయాలను అందిస్తున్న పత్రికలు ది ఎకనమిక్ టైంస్, ది ఫైనాంషియల్ ఎక్స్‌ప్రెస్, బిజినెస్ లైన్ మరియు బిజినెస్ స్తాండర్డ్. అల్పసంఖ్యాక ప్రజలు చదువుతున్న భాషా ప్రాతిపదిక కలిగిన పత్రికలు హిందూ, ఉర్దూ, గుజరాతీ, ఒరియా, పంజాబీ, మరియు చైనీస్ భాషా పత్రికలు. కోల్‌కత నగర ప్రధాన వార, మాస, పక్ష పత్రికలు దేష్, సనంద, సప్తహిక్ భారత్‍ మాన్, ఉనిష్-కురి, ఆనందలోక్ మరియు ఆనంద మేలా. చారిత్రకంగా కోల్‌కత నగరం చిన్న పత్రికా ఉధ్యమానికి కేంద్రబిందువుగా గుర్తింపు పొందింది.
 
రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఆల్ ఇండియా రేడియో పలు ఏ ఎం రేడియో స్టేషనున్‍స్ ద్వారా ప్రసారాలను నిర్వహిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు