చెరువు: కూర్పుల మధ్య తేడాలు

చి (GR) File renamed: File:Pakhal Lake Andhra India.jpgFile:Pakhal Lake Telangana.jpg File renaming criterion #2: Änderung komplett bedeutungsloser oder zweideutiger Namen in sinnvolle, die beschrei...
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
పంక్తి 3:
 
'''చెరువు''' లేదా '''జలాశయం''' మంచి [[నీరు]] నిలువచేయు ప్రదేశము. చాలా చెరువులు [[వర్షం]] మీద ఆధారపడతాయి. మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి. భారతదేశములో చాలా గ్రామములలో చెరువునీరు త్రాగడానికి ఉపయోగిస్తారు. కొన్ని పెద్దచెరువులు పంటపొలాలకు నీరందిస్తున్నయి. పూర్వకాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి రాజ్యంలో చెరువులు త్రవ్వించారు. నదులమీద ఆనకట్టలు కట్టి నీటిని నిలువచేసే వాటిని కూడా చెరువులే అనాలి. ఇలా తయారైన [[నాగార్జునసాగర్]] ఒక సముద్రం లాగా ఉంటుంది.
[[బొమ్మ:Pragati Nagar pond.JPG|thumb|250px|ప్రగతి నగర్ చెరువు, హైదరాబాద్]]
[[File:Ripples in a Pond at Padmanabham.jpg|thumb|250px|విశాఖ జిల్లా, పద్మనాభం వద్ద వాన నీటితో నిండిన ఒక చెరువు]]
===చెరువులలో రకాలు===
"https://te.wikipedia.org/wiki/చెరువు" నుండి వెలికితీశారు