చెల్లమెల్ల సుగుణ కుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , , → , using AWB
పంక్తి 30:
<ref>[http://parliamentofindia.nic.in/ls/lok12/biodata/12ap36.htm Biography at Parliament of India.]</ref>
 
ఈమె [[హైదరాబాద్]] లో 1955 సంవత్సరం జన్మించింది. ఈమె తండ్రి సి. పోచయ్య. ఈమె [[ఉస్మానియా వైద్య కళాశాల]] నుండి M.B., B.S., M.D., D.G.O. and D. Ch. పూర్తిచేసి ఆధునిక వైద్యంలో ప్రజలకు సేవ చేస్తున్నది. ఈమెకు సాంఘిక సేవ మీద మక్కువ ఎక్కువ.
 
ఈమె 1981 సంవత్సరంలో డా. ఎం. రాజేంద్రప్రసాద్ ను వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరుకుమారులు.
 
ఈమె 1998లో [[పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం]] నుండి [[12వ లోకసభ]] తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది. ఆ తరువాత 2004 రెండవసారి అదే నియోజకవర్గం నుండి [[13వ లోకసభ]]కు ఎన్నికయ్యింది.