జూలై 23: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), ను → ను (10), గా → గా (2), → (16), , → , (2), ( → ( using AWB
చి →‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టెక్నాలజి → టెక్నాలజీ, ఆయుదా → ఆయుధా, సాదించ using AWB
పంక్తి 4:
 
== సంఘటనలు ==
* [[0636]]: [[:en:Byzantyne Empire|బైజాంటైన్ సామ్రాజ్యం]] నుంచి అరబ్బులు [[పాలస్తీనా]] లోని చాలా భూభాగం మీద ఆధిపత్యం సాదించారుసాధించారు.
* [[0685]]: కేథలిక్ పోప్ గా [[:en:John V|జాన్ V]] తన పాలన మొదలుపెట్టాడు.
* [[1253]]: [[:en:pope innosent III|పోప్ ఇన్నోసెంట్ III]], వియెన్నె ఫ్రాన్స్ నుంచి [[:en:jews|యూదుల]]ను బహిష్కరించాడు.
పంక్తి 29:
* [[1956]]: గంటకి 3,050 కిలోమీటర్ల వేగంతో, 'బెల్ ఎక్ష్-2 రాకెట్ ప్లేన్' ప్రపంచంలోనే, అతి వేగంగా ప్రయాణించిన విమానంగా రికార్డు స్థాపించింది.
* [[1931]]: హిందూ మహాసమురంలో ఉన్న 'అష్మోర్', 'కార్టియెర్' దీవులను [[ఆస్ట్రేలియా]] ఆధిపత్యంలోకి బదిలీ చేసారు.
* [[1964]]: ఈజిప్షియన్ ఆయుదాలఆయుధాల ఓడ 'స్టార్ ఆఫ్ అలెంగ్జాండ్రియా', బోనె ([[అల్జీరియా]]) లోని రేవులో పేలి, 100 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. 20 మిలియన్ డాలర్లు నష్టం జరిగింది.
* [[1965]]: [[:en:beatles|బీటిల్స్]] (గాయకుల గుంపు), 'హెల్ప్' అనే ఆల్బంని యునైటెడ్ కింగ్‌డంలో విడుదల చేసారు.
* [[1967]]: జాతుల వివక్షత కారణంగా జరిగిన అల్లర్లలో, [[డెట్రాయిట్]]లో 43 మంది మరణించారు. 2000 మంది గాయపడ్డారు.
* [[1968]]: 'పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్', 'ఇ1 ఎ1' అనే విమానాన్ని, మొదటిసారిగా 'హైజాకింగ్' (బలవంతంగా దారి మళ్ళించటం) చేసింది.
* [[1968]]: జాతుల వివక్షత కారణంగా, [[:en:cleve land|కీవ్‌ లాండ్]] లో జరిగిన అల్లరలో, ముగ్గురు పోలీసులతో సహా 11 మంది మరణించారు.
* [[1972]]: మొట్టమొదటి 'ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజిటెక్నాలజీ సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించారు.
* [[1973]]: సెయింట్ లూయిస్ దగ్గర, పిడుగు పడి, ఓజార్క్ ఎ.ఎల్. విమానంలోని 36 మంది మరణించారు
* [[1974]]: గ్రీకు మిలిటరీ నియంతృత్వం పడిపోయింది.
* [[1979]]: '#2736 ఆప్స్' అనే గ్రహశకలాన్ని 'ఇ. బొవెల్' కనుగొన్నాడు.
* [[1980]]: 'సోయుజ్ 37' అనే రోదసీ నౌక, ఇద్దరు రోదసీ యాత్రికులను (ఒకడు వియత్నాంకి చెందిన వాడు), రోదసీలో అప్పటికే ఉన్న 'సాల్యూత్ 6' రోదసీనౌకకు చేరవేసింది.
* [[1984]]: 'కుంబ్రియా' లో ఉన్న 'సెల్లాఫీల్డ్' దగ్గర ఉన్న వివాదాస్పదమైన అణు కర్మాగారం దగ్గర నివశిస్తుననివసిస్తున ప్రజలలో ఎక్కువగా కనిపిస్తున్న కేన్సర్ (ల్యూకేమియా) కి, అక్కడి అణుకర్మాగారానికి సంబంధం లేదని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. మరింత పరిశోధన కూడా జరగాలని చెప్పింది.
* [[1987]]: తూర్పు జర్మనీకి చెందిన 'పెత్రా ఫెల్కె' 78.89 మీటర్ల దూరం 'జావెలిన్' విసిరింది ( మహిళల రికార్డు).
* [[1987]]: [[మొరాకో]]కి చెందిన 'సయిద్ ఆఔత' 5000 మీటర్ల దూరం 12 నిమిషాల 58.39 (12:58.39) సెకన్లలో పరుగు పెట్టి రికార్డు స్థాపించాడు.
"https://te.wikipedia.org/wiki/జూలై_23" నుండి వెలికితీశారు