బెణుకు: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: de, es, fr, he, it, ja, nl, simple
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో సంధి కండరాలు (LigamensLigaments) బాగా లాగబడడం లేదా మలపడడాం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనినే 'బెణుకులు' (Sprains) అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును. అటువంటి పరిస్థితులలో [[శస్త్రచికిత్స]] అవసరమవుతుంది.
 
బెణుకులు ఎక్కువగా [[మడమ]], [[మోకాలు]], [[మోచేయి]] మరియు [[మణికట్టు]] కీళ్ళకు జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/బెణుకు" నుండి వెలికితీశారు