చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
==ఆర్.టి.సి. ప్రత్యేక ప్యాకిజీలకు బాసట==
≠డాక్టర్ సత్యవాణి రచించిన రెండు పుస్తకాలు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.ప్రత్యేక ప్యాకీజీలు పెట్టడానికి దోహదపడ్డాయి.పంచారామ క్షేత్రదర్శిని పుస్తకం ఆధారంగా అప్పట్లొ ఆర్.టి.సి. పంచారామ యాత్రాదర్సిని పేరిట ప్రత్యేక బస్సులు కార్తిక మాసంలో ప్రవేశపెట్టింది. ప్రతియేటా ఈ సర్వీసులు నడుస్తున్నాయి. బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ పంచారామ క్షేత్రదర్శిని పుస్తకం కూడా ఆర్.టి.సి అందిస్తోంది. అలాగే తూర్పుగొదావరి జిల్లాలోని నవజనార్ధన క్షేత్రదర్శిని పుస్తకం కారణంగా కొన్ని సంవత్సరాలు ధనుర్మాసం సమయంలో ఆర్.టి.సి ప్రత్యేక సర్వీసులు నడిపింది.
==మూలాలు==
మూలాలు:1.# డాక్టర్(మేజర్)చల్లా సత్యవాణి రచించిన గ్రంధాలు.2. http://sarikothasamacharam.com/22nd-issue-september-2016/, 3. http://sarikothasamacharam.com/drmejar-challa-satyavanis-krishna-pushkara-darshini/
# http://sarikothasamacharam.com/22nd-issue-september-2016/,
# http://sarikothasamacharam.com/drmejar-challa-satyavanis-krishna-pushkara-darshini/
 
 
మూలాలు:1.డాక్టర్(మేజర్)చల్లా సత్యవాణి రచించిన గ్రంధాలు.2. http://sarikothasamacharam.com/22nd-issue-september-2016/, 3. http://sarikothasamacharam.com/drmejar-challa-satyavanis-krishna-pushkara-darshini/
 
వర్గాలు:1942జననాలు,డాక్టర్ ఏ.బి.నాగేశ్వరరావు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఎన్.సి.సి.,ఎన్.ఎస్.ఎస్.,శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల, ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. రాజమహేంధ్రి మహిళా కళాశాల
"https://te.wikipedia.org/wiki/చల్లా_సత్యవాణి" నుండి వెలికితీశారు