ఇండియా మార్క్ II: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), లు → లు , కనిష్ట → కనిష్ఠ, గరిష్ట → గరిష్ఠ, జరి using AWB
పంక్తి 1:
[[File:IndiamarkII.jpg|thumb|200px|గ్రామీణ [[ఉగాండా]] లో ఇండియా మార్క్ II పంపు.]]
'''ఇండియా మార్క్ II''' అనగా మానవ శక్తితో నడిచే పంపు, దీనిని 50 మీటర్లు లేదా అంతకు తక్కువ లోతుల నుండి నీటిని తోడేందుకు రూపొందించారు. మార్క్ II ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే నీటి [[చేతి పంపు]]<ref name="Wood, M. 1994 pp. 132-134">Wood, M. (1994): Are handpumps really affordable? Proceedings of the 20th WEDC Conference, WEDC pp. 132-134</ref>. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మరియు గ్రామీణ ప్రాంతాలలోని గ్రామాలలో నీటి అవసరాలను తీర్చడానికి 1970 లో ఈ పంపును రూపొందించారు.
 
ఈ పంపును [[బోరు బావి]] మీద బిగిస్తారు. ఈ పంపు యొక్క హ్యాండిల్ ను పదేపదే పైకి కిందకి కదిలించడం ద్వారా బావిలో దిగువన ఉన్న నీరు పైకి వస్తుంది. 1990ల మధ్యలో ఐదు మిలియన్ల పంపులు తయారుచేయబడి ఉపయోగింపబడుతున్నవి.<ref> name="Wood, M. (1994): Are handpumps really affordable? Proceedings of the 20th WEDC Conference, WEDC pp. 132-134<"/ref>
 
== చరిత్ర ==
ఈ పంపును 1970 లో భారత ప్రభుత్వం, యునిసెఫ్ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ లుసంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. ప్రపంచంలో నీటి ఎద్దడి గల అనేక గ్రామాలలో నీటి సదుపాయం కల్పించుటకు ఈ పంపును రూపొందించడం జరిగినదిజరిగింది. ఈ పంపులను వాడుటకు పూర్వం నాణ్యత తక్కువ గల చేత ఇనుముతో కూడిన పంపులను యూరోప్ మరియు ఉత్తర అమెరికాలలో ఉపయోగించేవారు. ఇటువంటి పంపులను యు.ఎస్ లో వ్యవసాయ కుటుంబాలు ఒక రోజుకు మూడు లేదా నాలుగు సార్లు వాడేవారు. ఈ పంపును భారత దేశం లోదేశంలో మొత్తం స్త్రీలు, పిల్లలు విరివిగా ఉపయోగించడం వలన వేగంగా పోవుట జరుగినది. ఆ కాలంలో యునిసెఫ్ ఒక సర్వే నిర్వహించి భారత దేశంలో ఈ పంపుల నాణ్యత గూర్చి తెలుసుకొనేటప్పుడు 75 శాతం పంపులు పనిచేయుటలేదని గమనించింది. ఈ పంపుల నిర్వహణ, వినియోగం గూర్చి వివిధ వర్క్ షాపులు నిర్వహించినది. ఆ కాలంలో మార్క్ 2 పంపు అధిక నాణ్యత కలిగిన పంపుగా గుర్తింపు పొందింది. దీనిని భారతీయ సాంకేతిక నిపుణులు తయారు చేశారు. 20 సంవత్సరాలలో ఒక మిలియన్ పంపులు తయారు కాబడినవి. మరియు ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలోకి వచ్చినవి. ఒక భారతీయ పత్రిక ఈ మార్క్ 2 పంపు భారత దేశంలో ముఖ్య ఆవిష్కరణలలో ఒకటిగా అభివర్ణించింది.<ref>"Village water supplies" UNICEF http://www.unicef.org/sowc96/hpump.htm</ref>
 
== సాంకేతిక సమాచారం ==
 
* గరిష్టగరిష్ఠ వినియోగ లోతులు: 45 మీటర్లు (147 అడుగులు).
* కనిష్టకనిష్ఠ బోర్ రంధ్ర పరిమాణం: 100mm
* స్ట్రోక్ పొడావు: 125&nbsp;mm
* సిలిండర్ సెట్టింగ్ డెప్త్ అవధి: 9-45mm
పంక్తి 16:
* ఒక గంటలో నీటి విడుదల: 0.8 m3
 
ఇండియా మార్క్ II పంపు, ప్రజారంగంలో ఉపయోగించుటకు డిజైన్ చేయబడిన చేతిపంపు. అంతర్జాతీయ డిజైన్ ను రూరల్ వాటర్ సప్లై నెట్వర్క్ (RWSN), చే నియంత్రించ బడుచున్నది, <ref>http://www.rural-water-supply.net/en/implementation/handpump-overview/india-mark-ii</ref> అయిననూ, భారత్, [[ఘనా]] మరియు [[ఉగాండా]] లో తమ తమ జాతీయ స్టాండర్డ్ ను అనుసరించి తయారు చేయబడిన పంపులు వాడబడుచున్నవి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఇండియా_మార్క్_II" నుండి వెలికితీశారు