ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యెక్క → యొక్క , హైదరాబాద్ → హైదరాబాదు, ప్రథాన → ప్రధా using AWB
చి →‎కబ్జా కోరల్లో ఫిరంగి నాలా: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ using AWB
పంక్తి 37:
కాలువ చరిత్ర
 
1872లో [[నిజాం]] ప్రభువు [[ఫ్రెంచ్‌]], [[ఇంగ్లాండ్‌]] ఇంజనీర్ల సహాయంతో కాలువ నిర్మాణాన్ని చేపట్టినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కాలువ నిర్మాణంలో రాళ్ళు అడ్డుగా వస్తే మందుగుండుతో పేల్చి నిర్మాణాన్ని కొసాగించినందుకు ఈ కాలువకు ఫిరంగి కాలుగా పేరు స్థిరపడినట్లు పెద్దలు చెబుతున్నారు. షాబాద్‌ మండలం చందన్‌వెళ్లి గ్రామానికి తూర్పు- ఈశాన్య దిశలో ఈసీ నది ప్రవహిస్తోంది. చేవెళ్ల, షాబాద్‌ మండలాల సరిహాద్దుల్లో ఈ నదిపై సుమారు రెండు పర్లాంగుల పొడవున ఫిరంగి కాలువ ఆనకట్టను నిర్మించారు. ఈసీ నది నుంచి నీటిని ఫిరంగికాలువకు మళ్లించేందుకు పెద్ద పెద్ద రాళ్లు, సున్నం డంగు, ఇసుకను కలిపి 48 మీటర్ల వెడల్పుతో అత్యంత పటిష్టంగాపటిష్ఠంగా సుమారు మీటరు ఎత్తున కరకట్టను నిర్మించారు. కరకట్ట ద్వారా ఫిరంగి కాలువకు నీటిని మళ్లించగా మిగిలిన నీరు హైదరాబాదు‌ నగరానికి తాగు నీరందించే హిమాయత్‌సాగర్‌కు చేరుతుంది. చందనవల్లి శివారు నుంచి ఇబ్రహీంపట్నం చెరువు వరకు 85 కిలో మీటర్ల పొడవున కాలువ నిర్మాణాన్ని పూర్తిచేశారు. [[షాబాద్‌]] మండలంలో ప్రాంరంభమైన కాలువ శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ మున్సిపాల్టీ, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, మండలాల ద్వారా ఇబ్రహీంపట్నం చెరువులో కలిసి ముగుస్తుంది. కాలవకు అందుబాటులో ఉన్న అన్ని చెరువులను కలుపుతూ నిర్మించారు. ప్రతి
[[File:Anadaasramam inside. Ibrahimpatna.jpg|thumb|left|వృద్ధాశ్రమములోపలి ప్రాంగణము, ఇబ్రహీం పట్నం.]]
[[File:Mandal parishat office, ibrahimpatnam.jpg|thumb|right|ఇబ్రహీంపట్నం, మండలపరిషత్ కార్యాలయము]]