అమీనాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, → using AWB
పంక్తి 93:
'''అమీనాబాదు ''' [[గుంటూరు జిల్లా]] [[ఫిరంగిపురం]] [[మండలం]] లోని [[గ్రామం]]. పిన్ కోడ్ నం. 522 529. యస్.టీ.డీ.కోడ్=08641.
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
===ఫిరంగిపురం మండలం===
ఫిరంగిపురం మండలంలోని [[హవుసుగణేశ]], [[రేపూడి (ఫిరంగిపురం)|రేపూడి]], [[ఫిరంగిపురం]], అమీనాబాదు, [[నుదురుపాడు]], [[వేమవరం (ఫిరంగిపురం మండలం)|వేమవరం]], [[బేతపూడి (ఫిరంగిపురం)|బేతపూడి]], [[113తాళ్ళూరు|తాళ్ళూరు]], [[యర్రగుంట్లపాడు]], [[శిరంగిపాలెం|సిరంగిపాలెం]] మరియు [[తక్కెళ్ళపాడు (ఫిరంగిపురం)|తక్కెళ్లపాడు]] గ్రామాలు ఉన్నాయి.
పంక్తి 102:
ఉత్తరాన మేడికొండూరు మండలం, దక్షణాన ఎడ్లపాడు మండలం, దక్షణాన ప్రత్తిపాడు మండలం, దక్షణాన నాదెండ్ల మండలం.
==గ్రామ పంచాయతీ==
2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి దేవసోత్ గోవిందమ్మబాయి, 834 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామ ప్రముఖులు==
*[[ఉన్నవ లక్ష్మీబాయమ్మ]]
పంక్తి 120:
{{ఫిరంగిపురం మండలంలోని గ్రామాలు}}
{{గుంటూరు జిల్లా}}
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/అమీనాబాదు" నుండి వెలికితీశారు