ఆస్ట్రేలియా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ని → ని , తో → తో using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వంకు → వానికి , సంభంది → సంబంధి, స్వాతంత్ర → స్వాతంత్ర using AWB
పంక్తి 60:
 
[[దస్త్రం:As-map.png|ఎడమ|thumbnail|265px|ఆస్ట్రేలియా పటము]]
ఆస్ట్రేలియా మరియు చుట్టుపక్కని ద్వీపాలు లక్షల సంవత్సరాల మునుపు మిగిలిన ప్రపంచం నుండి విడిపోయాయి. ఇందువల్ల, అక్కడ కనిపించే జంతువులు మరియు పక్షులు మరి ఎక్కడా కనపడవు. 50,000 సంవత్సరాల మునుపు ఇక్కడికి మొదటి మానవ సంతతి ఆరంభమైంది. వీళ్ళని ఇప్పుడు ఆస్ట్రేలియన్ అబొరిజైన్స్ (Australian Aborigines) అంటారు. చుట్టుపక్కని ద్వీపాలు అన్ని ఇంగ్లాండు నుండి 1850 ప్రాంతంలో స్వాతంత్రంస్వాతంత్ర్యం పొందాయి. అవన్నీ కలిసి [[జనవరి 1]] [[1901]] నాడు ఒక సమాఖ్యగా మారాయి. ఆస్ట్రేలియా మెదటి ప్రధాన మంత్రి [[ఎడ్మండ్ బార్టన్]]. ఆస్ట్రేలియా [[ఐక్యరాజ్య సమితి]] మరియు కామన్వెల్త్ అఫ్ నేషన్స్ (Commonwealth of Nations) లో భాగం.
 
=== ప్రాంతాలు మరియు నగరాలు ===
పంక్తి 75:
 
[[దస్త్రం:Endeavour replica in Cooktown harbour.jpg|కుడి|thumbnail|265px|క్యాప్టెన్ కుక్ వాడిన వాడ ''HMS Endeavour'' replica<!-- TRANSLATION NEEDED -->]]
ఇంగ్లాండు వారు దక్షిణమున ఒక పెద్ద దీవి ఉండాలని తెలుసుకున్నారు. అందువల్ల వాళ్ళు కెప్టెన్ జేమ్స్ కుక్ (Captain James Cook) ని [[పసిఫిక్ మహాసముద్రం]] వైపు పంపారు. అతడి ఓడ ''HMS Endeavour''. అతడి రహస్య గమ్యం "టెర్రా ఆస్ట్రాలిస్" (అంటే "దక్షిణ భూమి"). అతడి పయనం చాలా అనుకూలముగా సాగెను. ముందుగా వాళ్ళు [[న్యూజీలాండ్]] కనుగొనిరి. దాన్ని దాటి పశ్చిమ దిక్కున వెళ్ళిరి. అప్పుడు టాం హిక్స్ అనే కుర్రవాడికి దూరంలో భూమి కనిపించెను. క్యాప్టెన్ కుక్ ఆ చిన్న పాటి భూమిని, పాయింట్ హిక్స్ (Point Hicks) అని పేరు పెట్టిరి. తీరం వరుకు వెళ్ళిన తరువాత క్యాప్టెన్ కుక్ ఆ భూమికి, "న్యూ సౌత్ వేల్స్" అని పేరు పెట్టిరి. శాస్త్రవేత్తలు సర్ బ్యాంక్స్ మరియు డా.సొలాండర్ అక్కిడికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయిరి. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందెప్పుడు చూడనటువంటి వృక్ష, జంతు మరియు పక్షి జాతులు వాళ్ళకు కనపడ్డాయి. చాలా వృక్ష జాతులను ఓడలో [[ఇంగ్లాండు]]కు తీసుకెళ్ళారు.
 
క్యాప్టెన్ కుక్ అక్కడ ఉన్న అబొరిజైన్స్, వాళ్ళ సహహమైన జెవనాశైలి, వాళ్ళు చేపలు పట్టడం, వేటాడటం, పళ్ళు ఏరుకోవడం చూసాడు. కాని అక్కడ ఇళ్ళు కాని ఆవరణములు కానీ లేవు. ప్రపంచంలో చాలా చోట్ల అక్కడ ఉంటున్న ప్రజలు, ఏదో ఒక రకముగా "ఈ భూమి నాది" అని చెప్పుకుంటారు. ఒక గోడ కట్టుకోవచ్చు, ఒక గీత గీసుకోవచ్చు. కాని అబొరిజైన్స్ అలాంటివేమి చేయలేదు. అందువల్ల క్యాప్టెన్ కుక్ ఇంగ్లాండు ప్రభుత్వంకుప్రభుత్వానికి ఆ భూమి ఎవరిదీ కాదని చెప్పాడు. దీని వల్ల అబొరిజైన్స్ కి ముంముందు చాలా కష్టాలు వచ్చాయి.
 
== ఇంగ్లాండునుండి సెటిల్‌మెంట్లు ==
1700ల ప్రాంతంలో, ఇంగ్లాండులో న్యాయ సంభందితసంబంధిత సమస్యలు చాలా ఉండేవి. ఒక బ్రెడ్డు ముక్క దొంగతనం చేస్తే, మరణ దండన విధించేవారు. చాలా మందిని చరసాలలో బంధించేవారు. ఆప్పడు అమెరికా ఇంగ్లాండు ఆధీనంలో ఉండేది. ఇంగ్లాండులో స్థలం లేక, చాలా మందిని ఖైదీలను అమెరికాకు పంపేవారు. కాని 1776లో అమెరికాకు స్వాతంత్రంస్వాతంత్ర్యం వచ్చింది. అప్పుడు ఇంగ్లాండు వారికి ఏం చేయాలో తెలీలేదు.
 
1780 ప్రాంతంలో ఇంగ్లాండులోని చరసాలలు నిండిపోయాయి. అందువల్ల, చాలా మంది ఖైదీలను పాత, పనికిరాని ఓడలలో బంధించేవారు. అప్పుడు ప్రభుత్వం న్యూ సౌత్ వేల్స్ లో ఒక వలస స్థానం (settlement) ఏర్పాటు చేసి, కొంతమంది ఖైదీలను అక్కడికి పంపాలని నిర్ణయించింది. 1788లో 11 ఓడలు పోర్ట్స్ మౌత్ నుండి బయలుదేరాయి. ఆ ఓడలలో ఖైదీలు, నావికులు, కొంత మంది స్వతంత్రంగా వలసకు సిద్ధమైనవారు (free settlers), రెండు సంవత్సరాలకు సరిపడే ఆహారము ఉన్నాయి. ఆ ఓడలకు నాయకుడు, క్యాప్టెన్ ఆర్తర్ ఫిలిప్స్. వాళ్ళ ధ్యేయం క్యాప్టెన్ కుక్ కనుగొన్న స్థలంలో ఒక గ్రామాన్ని కట్టడం. అక్కడ ఆ శాస్త్రవేత్తలు కనుగొన్న చెట్ల వల్ల, ఆ చుట్టుపక్కల సముద్రాన్ని బాటనీ బే (Botany Bay) అని పేరు పెట్టారు.
 
బాటని బే దగ్గర త్రాగు నీరు ఎక్కువగా లేవు. అందువలన క్యాప్టెన్ ఫిలిప్స్ కొంచం దూరం ముందుకెళ్ళీ చూసాడు. అక్కడ అతినికి ఒక పెద్ద సహజ రేవు కనపడింది. తరువాత తన జీవితంలో అంత మంచి రేవు చూడలేదని క్యాప్టెన్ ఫిలిప్స్ అన్నాడు. ఒక చిన్న నది ఉన్న స్థలం ఎంచుకున్నారు. 1788లో ఇంగ్లాండు పతాకం ఎగురవేసి, న్యూ సౌత్ వేల్స్‌కి, ఇంగ్లాండు రాజు, మూడవ జార్జిని రాజుగా ప్రకటించారు. ఆ చిన్న ఊరుకి సిడ్నీ అని పేరు పెటారు.
 
మెదట కొన్ని రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఇంగ్లాండు వారు ఎలాంటి ఖైదీలను పంపాలో అలోచించలేదు. అక్కడ ఉన్న వాళ్లలో ఒక్కడికే పొలం దున్నటం వచ్చు. ఇళ్ళు ఎలా కట్టాలో ఎవరికీ తేలీదు. తెచ్చుకున్న ఆవులు, మేకలు అన్ని తప్పించుకుపోయాయి. అక్కడ ఉన్న చెట్లు ఇంతకుముందు ఎవరు ఎక్కడా చూడలేదు. అవి తినచ్చో లెదో తెలీదు. అక్కడికి వచ్చిన జనం మెత్తం చనిపోయేంత పనైంది.
"https://te.wikipedia.org/wiki/ఆస్ట్రేలియా" నుండి వెలికితీశారు