అత్తలూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , ప్రస్థుతం → ప్రస్తుతం, కలదు. → ఉంది using AWB
పంక్తి 116:
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
*అత్తలూరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు మంచి విద్యా కేంద్రము. కమ్మ వారు ప్రధాన సామాజిక వర్గము గల గ్రామములో వ్యవసాయము వారి ముఖ్య వృత్తి. అత్తలూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 50కి.మి మరియు అమరావతి నుండి 15కి.మి దూరమున కలదుఉంది. శివారు గ్రామమైన నూతలపాటి వారి పాలెం, అత్తలూరు గ్రామ పంచాయితి నందుపంచాయితిలో అంతరభాగంగా వున్నదిఉంది. పూర్వము అత్తలూరు 6 సామాజిక ప్రాంతాలుగా వుండేది.
* తూర్పు బజారు
* నడిమ బజారు
పంక్తి 124:
* ఎరుకల గుడిసెలు
కాల గమనంలో గ్రామము కొత్త ప్లాటుల ద్వార విస్తరించినది. ఈ కొత్త ప్లాటులు అన్ని సామాజిక వర్గాలకు నిలయమై సరికొత్త గ్రామ జీవనవిధానానికి నెలవైనది.
అత్తలూరు నాగార్జున సాగర్ జలాశయము యొక్క కుడి కాలువ ఆయకట్టున వుండుట చేత వ్యవసాయానికి నీటి యెద్దడి ఎక్కువగా కలదుఉంది. ప్రస్థుతంప్రస్తుతం ఏర్పాటు చేయబడిన ఎత్తిపొతల పధకము కొన్ని హెక్టారుల పంట భూమికి కృష్ణానది నీటిని సరఫరా చేస్తున్నవి.
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం & శ్రీ అభయంజనేయస్వామివారి ఆలయం===
పురాతనమైన ఈ ఆలయాలను, అత్తలూరు గ్రామ శివారు గ్రామమైన [[నూతలపాటివారిపాలెం]] గ్రామానికి చెందిన [[శ్రీ నూతలపాటి సురేంద్ర]] మరియు శ్రీ గాడిపర్తి సాయిబాబుల వితరణతో, దాదాపు ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో గ్రామస్థులు పునర్నిర్మించారు. పునర్నిర్మించిన ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2015, మే-31వ తేదీ [[ఆదివారం]]నాడు, వైభవోపేతంగా నిర్వహించారు. [[హంపీ]] విరూపాక్ష పీఠాధిపతి, విద్యారణ్యభారతిస్వామి ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక క్రతువు నిర్వహించారు. [2]
 
==గణాంకాలు==
పంక్తి 141:
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు గుంటూరు సిటీ; 2015, జూన్-1; 20వపేజీ.
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Amaravathi/Attaluru] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
"https://te.wikipedia.org/wiki/అత్తలూరు" నుండి వెలికితీశారు