అలమేలు మంగ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రధ → రథ, పెండ్లి → పెళ్ళి using AWB
పంక్తి 32:
[[దస్త్రం:Mandapam at tirucanuru (2).JPG|thumb|right|తిరుచానూరు, శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో వున్న ఒక మండపము]]
 
"కార్తీక బ్రహ్మోత్సవాలు" ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన [[కార్తీక శుద్ధ పంచమి]] నాడు తిరుమలనుండి గజవాహనంపై వచ్చే [[చక్రత్తాళ్వార్]]‌తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. [[ఆది శంకరాచార్యులు]] అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు. [[దసరా]]కు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవం, వసంతోత్సవం, రధరథ సప్తమి ముఖ్యమైన ఉత్సవాలు. సుందరరాజ స్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది.
 
==స్తోత్రములు==
"https://te.wikipedia.org/wiki/అలమేలు_మంగ" నుండి వెలికితీశారు