ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, లో → లో (2), గా → గా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., వచ్చినది. → వచ్చింది., , → , (3), ( → ( using AWB
పంక్తి 1:
[[ఫైలు:Maquina vapor Watt ETSIIM.jpg|thumb|250px|[[పారిశ్రామిక విప్రవం|పారిశ్రామిక విప్లవానికి]] చోదకునిగా పనిచేసిన [[జేమ్స్ వాట్]] [[ఆవిరియంత్రం]]. [[స్పెయిన్]] లోని [[మాడ్రిడ్]] లోని ETSIIM భవనంలో ప్రదర్శనకు ఉంచబడినదిఉంచబడింది.]]
'''ఇంజనీరింగ్''' (Engineering) అనగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజజీవితంలో అవసరమైన నిర్మాణాలను, వ్యవస్థలను, యంత్రాలను, వస్తువులను, పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే ఒక అధ్యయన శాస్త్రం. ఇంజనీరింగ్ అనే పదం ఆంగ్లంలో [[ఇంజన్]] (Engine) నుంచి వచ్చినదివచ్చింది. ఇంజనీరింగ్ కు సమానమైన తెలుగు పదం "అభియాంత్రికత". ఇంజన్ అంటే [[యంత్రం]]. ఇంజనీరింగ్ రంగంలో ప్రవేశం ఉన్న వ్యక్తిని ఇంజనీర్ (Engineer) (అభియాంత్రికుడు) అంటారు.
 
ఆధునిక సమాజం ఇంజనీరింగ్ ఫలాలైన అనేక వస్తువులను దైనందిన జీవితంలో ఉపయోగిస్తున్నది. [[వంతెన]]లు, [[భవనాలు]], [[వాహనాలు]], [[కంప్యూటర్లు]] మొదలైనవన్నీ ఇంజనీరింగ్ అద్భుతాలే. ఈ రంగం చాలా విశాలమైనది.
పంక్తి 9:
[[ప్రపంచ ప్రాచీన వింతలు]]గా పేర్కొన్న పిరమిడ్లు, వేలాడ ఉద్యానవనాలు, ఫారోస్ లైట్ హౌస్, డయానా దేవాలయం అప్పటి ఇంజనీరింగ్ విద్యకు తార్కాణాలు
===పునరుజ్జీవన యుగం===
[[ప్రపంచ నవీన వింతలు]]లో తాజ్ మహల్, చైనా గొప్ప గోడ, మాక్జిమస్ సర్కస్, బాసిలికా చర్చి, పీసా వాలుతున్న గోపురం మొదలైనవి ఈ యుగపు ఇంజనీరింగ్ నిపుణతకు తార్కాణాలు.
===ఆధునిక యుగం===
[[File:International Space Station after undocking of STS-132.jpg|right|thumb|[[అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము]], STS-132 వేరయినతర్వాత]]
1698 లో [[ఆవిరి యంత్రం]] ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవానికి పునాదులు పడ్డాయి.దీనితో మెకానికల్ ఇంజనీరింగ్ అభివృద్ధి చెందింది, ఆ తరువాత అవసరమైన రసాయనాలకోసం, కెమికల్ ఇంజనీరింగ్, ఖనిజాలకోసం మెటలర్జికల్ ఇంజfనీరింగ్ ప్రత్యేకతలు ఎర్పడ్డాయి. అలాగే 1800 నాటి ఎలెక్ట్రిసిటీ పరిశోధనలతో ఎలెక్ట్రకల్ ఇంజనీరింగ్, జేమ్స్ మాక్స్వెల్, హెయినరిచ్ హెర్ట్జ్ పరిశోధనలతో ఎలెక్ట్రానిక్స్, సర్ జార్జికేలీ పరిశోధనలతో, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రత్యేకంగా రూపొందాయి. ఇటీవలి ఎలెక్ట్రానిక్స్ పరిశోధనలు కంప్యూటర్ ఇంజనీరింగ్, సమాచార, సంచార ( communication) సాంకేతిక రంగాలు ఏర్పడ్డాయి.
 
==విద్య==
పంక్తి 28:
* [[మెకానికల్ ఇంజనీరింగ్]] - భౌతిక, యాంత్రిక వస్తువుల రూపకల్పన.
* [[ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్]] - ట్రాన్స్‌ఫార్మర్లు మరియు ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాల రూపకల్పన.
*[[ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్]]—సంచార సాంకేతికాలైన రేడియో, టెలివిజన్, ఉపగ్రాహక ఆధారిత సంచారము, అంతర్జాలము మొదలుగు ప్రక్రియలగురించి అధ్యయనం.
* [[కెమికల్ ఇంజనీరింగ్]] - ముడి పదార్థాలను వాడుకునేందుకు వీలుగా తయారు చేసే ప్రక్రియల గురించి అధ్యయనం
* [[ఏరోనాటికల్ ఇంజనీరింగ్]] - విమానాలు, మరియు అంతరిక్ష వాహనాల రూపకల్పన దీని క్రిందకు వస్తాయి.
"https://te.wikipedia.org/wiki/ఇంజనీరింగ్" నుండి వెలికితీశారు