"ఇంటర్నెట్ మూవీ డేటాబేసు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( using AWB
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( using AWB)
|current status=Active
}}
"ఇంటర్నెట్ మూవీ డేటాబేసు" ఒక ప్రముఖ [[వెబ్ సైటు]]. ఇది సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద [[ఆన్ లైన్]] సమాచార నిధి ([[డేటాబేసు]]). ఇది ప్రస్తుతం Amazon.com సంస్థకు చెంది ఉంది.
 
దీనిని 1990 లో కోల్ నీధమ్ అనే కంప్యూటరు ప్రోగ్రామరు రూపొందించాడు. దీనిని 1996 లో ''Internet Movie Database Ltd'' అనే పేరుతో యూకేలో రిజిష్టరు చేశారు. దీనికి ప్రకటనల రూపంలో, లైసెన్సింగి రూపంలోనూ, భాగస్వామ్య రూపంలోనూ ఆదాయం సమకూరేది. 1998 లో ఇది అమెజాన్.కామ్ కి ఉప కంపెనీగా మారింది. వారు దీనిలో సినిమా డీవీడీలు, వీడియో టేపుల ప్రకటనలు చూపించి వారి అమ్మకాలు పెంచుకున్నారు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1976745" నుండి వెలికితీశారు