ఉత్కృష్ట వాయువు: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యం ను → యాన్ని , గా → గా , బడినది. → బడింది. using AWB
పంక్తి 1:
'''ఉత్కృష్ట వాయువులు''' లేదా '''ఆదర్శ వాయువులు''' (Noble gas) [[విస్తృత ఆవర్తన పట్టిక]]లో '0' గ్రూపులో ఉంటాయి. ఇవి [[హీలియం]], [[నియాన్]], [[ఆర్గాన్]], [[క్రిప్టాన్]], [[జెనాన్]], [[రేడాన్]] లు. వీటిలో రేడాన్ తప్ప మిగతావన్నీ [[వాతావరణం]]లో ఉంటాయి. హీలియం మినహా మిగిలిన మూలకాలన్నిటి బాహ్య కక్ష్యల్లో బాగా స్థిరత్వాన్నిచ్చే s<sup>2</sup> p<sup>6</sup> ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. దీనివల్ల అవి రసాయనికంగా జడత్వాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి వీటిని [[జడవాయువు]]లని కూడా పిలుస్తారు. ఇవి ప్రకృతిలో అత్యల్ప ప్రమాణాల్లో ఉంటాయి. కాబట్టి '''అరుదైన వాయువులు''' అని కూడా అంటారు.
 
== ఆవిష్కరణ ==
[[దస్త్రం:William Ramsay working.jpg|thumb|250px|విలియం రామ్సే.]]
ఉత్కృష్ట వాయువులను [[విలియం రామ్సే]] (William Ramsay) 1894 - 1900 మధ్యకాలంలో ఆవిష్కరించారు. అందుకోసం వీరికి [[నోబెల్ బహుమతి]] 1904 సంవత్సరంలో ప్రదానం చేయబడినదిచేయబడింది.
# హీలియం నుహీలియాన్ని జాన్‌సెన్, లాకీయర్ అనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. హీలియోస్ అంటే సూర్యుడని అర్థం.
# నియాన్ ను రాంసే, ట్రావర్స్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నియాన్ అంటే కొత్తది అని అర్థం.
# ఆర్గాన్ ను ర్యాలీ అనే శాస్త్రవేత్త ఆవిష్కరించాడు. ఆర్గాన్ అంటే బద్ధకం అని అర్థం.
పంక్తి 23:
* ప్రజ్వలించే [[దీపాలు|దీపాలలో]] వీటిని వాడుతారు.
* హీలియం, ఆక్సిజన్ వాయువుల మిశ్రమాన్ని ఆస్త్మా పేషెంట్ల శ్వాస కోసం ఉపయోగిస్తారు.
* నియాన్ వాయువును విద్యుత్ బల్బుల్లో నింపినపుడు ఆరంజి ఎరుపు కాంతిని ఇస్తుంది. ఈ లైట్లను అలంకరణ దీపాలుగా, విమానాల హెడ్‌లైట్లు గాహెడ్‌లైట్లుగా వాడతారు.
* ఆర్గాన్, మెర్క్యురీ బాష్పాన్ని ఫ్లోరోసెంట్ ట్యూబుల్లో నింపుతారు.
* బొగ్గుగని కార్మికులు తలపై ధరించే మైనర్స్ లాంప్ లో ఎర్రన్ కాంతి కోసం క్రిప్టాన్ వాయువును నింపుతారు.
"https://te.wikipedia.org/wiki/ఉత్కృష్ట_వాయువు" నుండి వెలికితీశారు