కడియం (గ్రామం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అభ్యర్ధు → అభ్యర్థు, కలదు. → ఉంది., షుమారు → సుమారు using AWB
పంక్తి 99:
[[File:A.P.Village Kadiyam.jpg|thumb|కడియం గ్రామంలోని దేవీ చౌక్]]
'''కడియం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక [[మండలము]] మరియు [[గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.]]. పిన్ కోడ్: 533 126. పూల తోటలకూ, పూల వ్యాపారానికీ ప్రసిధ్ధి.
కడియంలో రైల్వే స్టేషను కలదుఉంది.
[[File:Kadiyam Rly.Stn..JPG|thumb|right|కడియం రైల్వే స్టేషను]]
==చిత్రమాలిక==
పంక్తి 117:
[[బొమ్మ:Kadiyam flowerfest.jpg|left|thumb|200px|కడియం పూలతోటలు]]
[[బొమ్మ:APvillage Kadiyam 1.JPG|left|thumb|250px|కడియం రైల్వేస్టేషను]]
* ఆంధ్ర ప్రదేశ్‌లో కడియం, కడియపు [[లంక గ్రామాలు]] [[నర్సరీ]]లకు, పూల తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ షుమారుసుమారు 600 నర్సరీలు ఉన్నాయి. వీటివలన 25,000 మందికి ఉపాధి లభిస్తున్నది. ఇందువలన మిగిలిన వూళ్ళకు భిన్నంగా ఇక్కడ చాలామంది మగవారు తమ స్వగ్రామంనుండి భార్య వూరికి వచ్చి ([[ఇల్లరికం]]లాగా) స్థిరపడ్డారని ఒక టెలివిజన్ కథనంలో చెప్పబడింది.
* వూరిలో ఒక రైల్వే స్టేషను ఉంది.
 
* [[జి.వి.కె. ఇండస్ట్రీస్]] వారి 400 మెగావాట్ల గ్యాసం ఆధారిత విద్యుత్ కర్మాగారం కడియం సమీపంలో జేగురుపఅడు వద్ద ఉంది. [[1997]]లో ఇది ప్రారంభమైంది. ఇది దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు పవర్ ప్రాజెక్టు
 
* కడియం ఒక [[అసెంబ్లీ నియోజక వర్గం]].
[[1999]] ఎన్నికలలో ఇక్కడ 2,43,229 రిజిస్టర్డ్ వోటర్లున్నారు. ఇక్కడినుండి ఎన్నికైన అభ్యర్ధులుఅభ్యర్థులు.
<ref>[http://www.eci.gov.in/electionanalysis/AE/S01/partycomp41.htm Election Commission of India.A.P.Assembly results 1978-2004]</ref>
*[[1978]] - [[పటంశెట్టి అమ్మిరాజు]]
"https://te.wikipedia.org/wiki/కడియం_(గ్రామం)" నుండి వెలికితీశారు