కాంచన: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB
పంక్తి 2:
'''కాంచన''' ([[ఆంగ్లం]]: Kanchana) [[తెలుగు సినిమా]] నటీమణి.
 
సంపన్న కుటుంబములో జన్మించిన ఈమె చిన్న తనములోనే [[భరత నాట్యము]] మరియు [[సంగీతము]]లో శిక్షణ పొందినది. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి. ఈమె [[బ్రహ్మచారిణి]]గా జీవితాన్ని గడిపింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడంతో కాంచన చదువు ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించినదిప్రారంభించింది.
 
1970వ దశకములో ప్రసిద్ధి చెందిన దర్శకుడు [[శ్రీధర్]] ఈమెను చూసి [[ప్రేమించి చూడు]] సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు. 1965 సంవత్సరం మధుసూధనరావు గారి [[వీరాభిమన్యు]]లో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారుబాట వేసింది. తర్వాత [[కె.విశ్వనాథ్]] దర్శకత్వంలో ఆత్మ గౌరవంలో పోషించిన నాయిక పాత్రలో గ్లామర్ తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. హీరో [[కృష్ణ]]తో నటించిన [[అవే కళ్ళు]], నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు ధరించగా, స్విమ్మింగ్ డ్రస్ లో గ్లామరస్ స్టార్ గా కనిపించి ఓ రకమైన క్రేజ్ క్రియేట్ చేశారు. కాంచన సాంఘిక చిత్రాలే కాదు [[దేవకన్య]], అందం కోసం పందెం, [[శ్రీకృష్ణావతారం]] వంటి జానపద, పౌరాణిక చిత్రాలలో మంచి నటనను ప్రదర్శించారు.
"https://te.wikipedia.org/wiki/కాంచన" నుండి వెలికితీశారు