ఉమ్రాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని (2), → (2) using AWB
పంక్తి 7:
సాంప్రదాయక నమ్మకాలు:
 
* [[కాబా]] చుట్టూ ఏడు సార్లు [[తవాఫ్]] ([[ప్రదక్షిణలు]] ) గడియారపు ముల్లు వ్యతిరేక దిశలో చేయాలి. మూడు ప్రదక్షిణలు త్వరత్వరగానూ, మిగతా నాలుగు ప్రదక్షిణలు నెమ్మదిగానూ చేయాలి. <ref name=AtoZ>{{cite book | title=Hajj to Umrah: From A to Z | last = Mohamed | first= Mamdouh N. | year = 1996 | publisher=Amana Publications | id= ISBN 0-915957-54-X}}</ref>
* [[అల్-సఫా]] మరియు [[మర్వాహ్]] ల మధ్య "సయీ" అనగా సఫా మర్వా పర్వతాల మధ్య ఏడు సార్లు త్వరితగతిన రాకపోకలు చేయాలి. [[ఇబ్రాహీం]] ప్రవక్త పత్నియైన 'హాజిరా' సాంప్రదాయంగా దీన్ని ఆచరిస్తారు. 'హాజిరా' పై [[అల్లాహ్]] [[జమ్ జమ్ బావి]] ని ప్రకటించాడు.
* [[హల్ఖ్]] లేదా 'తఖ్సీర్' చేయాలి, అర్థం తలనీలాలు విసర్జించాలి. హల్ఖ్ అనగా పూర్తిగా తలనీలాల విసర్జన (తల గుండు చేసుకోవడం), తఖ్సీర్ అనగా తలనీలాలు చిన్నవ చేసుకోవడం.
 
ఈ సంప్రదాయాలతో ఉమ్రాహ్ తీర్థయాత్ర ముగుస్తుంది. ఉమ్రా నుఉమ్రాను సుమారు ఒక గంటలో పూర్తిచేసుకోవాలి.
ముఖ్యమైన పర్వాలైన [[హజ్]] మరియు [[రంజాన్]] లలో ఉమ్రా చేయువారు ఎక్కువగా వస్తుంటారు.
 
పంక్తి 19:
* '''అల్-ఉమ్రతుల్-ముఫ్రదా''' అనగా కేవలం ఉమ్రా మాత్రమే చేయుట.
* '''ఉమ్రతుల్ తమ్మతు''' అనగా ఉమ్రా మరియు హజ్ రెండూ కలిపి చేయుట. (ఉమ్రా మొదట చేసి తరువాత హజ్ చేస్తారు)
 
 
== ఇవీ చూడండి ==
Line 33 ⟶ 32:
== మూలాలు ==
 
* ''The Hajj According to the Five Schools of Islamic Fiqh (Part 1)'', by 'Allamah Muhammad Jawad Mughniyyah (translated from Arabic by Ali Quri Qara'i), al-Tawhid, Vol. II, No.4,
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ఉమ్రాహ్" నుండి వెలికితీశారు