కార్టూనిస్ట్ టీవీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , లో → లో using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేస్తున్నా → పనిచేస్తున్నా using AWB
పంక్తి 1:
'''టీవీ''' అసలు పీరు '''టి.వెంకట్రావు'''. ఇతడు రాజకీయ కార్టూనిస్ట్. అంటీ రాజకీయాల పై చిత్రించే వ్యంగ్య చిత్ర కారుడు. 1961 సం. నుండి ఈయన [[విశాలాంధ్ర]] దినపత్రికలో కార్టూన్లు గీస్తున్నారు. అంటే గత 50 సంవత్సరాలుగ కార్టూనిస్టుగ పని చేస్తున్నారుపనిచేస్తున్నారు. . ఈయన 2003 సంవత్సరములో [[ఐక్య రాజ్య సమితి]] నుంచి ఆనరబుల్ మెన్షన్ అవార్డును అందుకున్నారు. 2004 కు గాను బెస్ట్ కార్తూనిస్టు అవార్డును [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం నుండి అందుకున్నారు.
==జీవిత విశేషాలు==
వీరు [[1944]], [[ఫిబ్రవరి 2]]వ తేదీన [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[ఏలూరు]]లో అప్పాయమ్మ, రాములు దంపతులకు జన్మించారు. బి.ఎ.ఫైన్ ఆర్ట్స్ చదివారు. కార్టూనిస్ట్‌గా, పెయింటింగ్ టీచర్‌గా వృత్తిని స్వీకరించారు. చిత్రసూత్ర కరెస్పాండెన్స్ స్కూల్‌ను స్థాపించి 1500మందికి పైగా చిత్రకారులను తయారుచేశారు<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0061/451&first=1&last=194&barcode=2990100061446 ఆంధ్రకళాదర్శిని - కళాసాగర్ - పేజీ:38]</ref>.
"https://te.wikipedia.org/wiki/కార్టూనిస్ట్_టీవీ" నుండి వెలికితీశారు