ఆకెళ్ల రాఘవేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దీ. → ది. (5), ఉద్దేశ్యం → ఉద్దేశం, సాదు → సాధు using AWB
పంక్తి 43:
}}
 
[['''ఆకెళ్ల రాఘవేంద్ర]]''' (జననం: [[జూన్ 1]], [[1974]]) ఐఎఎస్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమాని. ఆంత్రోపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ లాంటి వివిధ శాస్త్రాలపై గట్టి పట్టు ఉన్న విద్యావేత్త.
 
== '''వ్యక్తిగతం''' ==
ఆకెళ్ల రాఘవేంద్ర పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి. పెరిగినది కోనసీమలోని అమలాపురం ప్రాంతంలో. పదవ తరగతి వరకు మురమళ్ల ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఆపై అమలాపురంలోని ఎస్ కె బి ఆర్ కళాశాలలో బి.ఎస్సీ వరకు విద్యాభ్యాసం చేశారు. తండ్రి పేరు సుబ్రహ్మణ్య శర్మ, తల్లి సూర్యకుమారీ లలిత. వీరికి గల ముగ్గురి సంతానంలో చివరివారు ఆకెళ్ల రాఘవేంద్ర. భార్య పేరు మాధవి. కుమార్తె సిరివెన్నెల; కుమారుడు సంకల్ప రుత్విక్. <ref>ఫిబ్రవరి 11, 2010, ఈనాడులో ప్రచురణ</ref>
 
== '''ఉద్యోగం''' ==
పంక్తి 53:
== '''వ్యక్తిత్వం''' ==
[[ఫైలు:Akellaraghavendra.jpg|thumb|right|200px|జీవని అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆకెళ్ల రాఘవేంద్ర]]
సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆకెళ్ల.. తన లక్ష్యం తృటిలో చేజారినా ఏ మాత్రం కుంగిపోకుండా.. స్వశక్తితో జీవితాన్ని పరమార్థంగా మలచుకునే ప్రయత్నంలో ఉన్నారు. IAS అధికారి కావాలానే ఆశయంతో నాలుగు సార్లు సివిల్స్ పరీక్షలు రాసినా ఫలితం లేకపోవడంతో తొలుత ఆయన కొంత నైరాశ్యానికి లోనైనా - వెన్వెంటనే మరింత శక్తితో అడుగు ముందుకు వేశారు. నాలుగు సార్లు పరీక్ష రాశాక - IASని ఎలా సాధించాలో తెలిసొచ్చింది ఆకెళ్లకు. తనలా ఎవరూ "అవగాహన సరైన సమయంలో" అందకపోవడం వల్ల విఫలం కాకూడదన్న ఉద్దేశ్యంతోఉద్దేశంతో - తాను ఎక్కడ విఫలమయ్యానో తెలుసుకొని - ఆ లోపాలను ఎలా సరిదిద్దుకోవాలో చెప్పే ప్రయత్నం చేశారు ఆకెళ్ల రాఘవేంద్ర. అదే ఆయన విజయరహస్యం.
 
అందుకనే రాఘవేంద్ర వద్ద శిక్షణ పొందుతున్నవారిలో అనేకమంది ఉన్నతాధికారులుగా నిలిచారు. ఆయన వద్ద శిక్షణ పొంది IAS సాధించినవారిలో ఆకురాతి పల్లవి, అద్దంకి శ్రీధర్ బాబు, విజయారావు; IASకి ఎంపికైన వారిలో ఆవుల రమేష్ రెడ్డి, విజయభాస్కర్, రాజకుమారి, వెంకట్, మురళి; IRSకి ఎంపికైన వారిలో సాదు నరసింహారెడ్డి, సమత, వీరభద్రం, తిరుమల నాయక్, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/ఆకెళ్ల_రాఘవేంద్ర" నుండి వెలికితీశారు