ఖైరతాబాదు మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (3), లో → లో (3), బడినది. → బడింది. (2) using AWB
చి →‎నిర్మాణము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితమై → కచ్చితమై using AWB
పంక్తి 12:
 
==నిర్మాణము==
[[ఖైరతాబాదు]] మస్జిద్ రూపకల్పన మరియు నిర్మాణం [[హుస్సేన్ షా వాలి]] చే జరిగింది. ఈ మస్జిద్ మూడు ఆర్చిలను ముఖద్వారంగా కలిగి యున్నది. మసీదు యొక్క సన్నని మినార్లు చాలా అలంకరణ కలిగి యుంటాయి మరియు జాలీలతో కూడుకుని విలువైన పనితనం గోచరిస్తుంది. ఈ మస్జిద్ యొక్క నిర్మాణంలో ఖచ్చితమైనకచ్చితమైన సామరస్యం అమూలాగ్రం గోచరిస్తుంది. ప్రధాన ప్రార్థనా గది ఎత్తుగా ఉన్న ప్లాట్ ఫాం పై ఉంటుంది..<ref>[http://dome.mit.edu/handle/1721.3/32109]</ref>
 
INTACH AP, ఇండియా దీనిని వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.<ref>[http://intach.ap.nic.in/heritagesites.htm]</ref>
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు_మస్జిద్" నుండి వెలికితీశారు