గణితం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (2), లో → లో (2), గ్రంధా → గ్రంథా using AWB
పంక్తి 3:
{{main|గణిత శాస్త్ర చరిత్ర}}
గణితము వేద కాలము నుండి భారతీయ సంప్రదాయములో భాగమేనని మన [[వేద గణితము]] ద్వారా మనకు తెలియు చున్నది. గణితము ప్రాచీన భారత దేశముతో పాటు [[ప్రాచీన ఈజిప్టు]], [[మెసపుటేమియా]], [[ప్రాచీన చైనా]], [[ప్రాచీన గ్రీకు]] [[నాగరికత]]లలో ఎక్కువగా అభివృద్ధి చెందినది. ప్రపంచ వ్యాప్తముగా గణితము అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన '''[[సున్న|సున్నా]]''' భారతీయుల ఆవిష్కరణే.
<br />కొన్ని ప్రాచీన భారతీయ గణిత గ్రంధాలుగ్రంథాలు:
 
* [[పంచ సిద్దాంతిక]] - క్రీ.శ.5వ శతాబ్దము
పంక్తి 27:
== బీజ గణితము ==
 
బీజ గణితము నందుగణితములో వివిధ భాగములున్నవి: [[సమితులు]], [[ప్రమేయములు]], [[అనుక్రమాలు]], [[శ్రేణులు]], [[సంభావ్యత]], [[అవధులు]], [[ప్రస్తారాలు, సంయోగాలు]] మొదలైనవి.
 
== రేఖా గణితము ==
రేఖా గణితము నందుగణితములో వృత్తములు, త్రిభుజములు, సరళ రేఖలు మొదలైన ఆకృతులను గూర్చి, అవి ఆధారపడు సూత్రముల గురించి వివరించబడును. రేఖా గణితమును మొదట యజ్ఞ యాగాదుల కొరకు ఉపయోగించారు. రాను రాను అది ఒక శాస్త్రముగ అభివృద్ధి చెందింది.
భారత దేశములో
 
"https://te.wikipedia.org/wiki/గణితం" నుండి వెలికితీశారు