గుండ్లూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), చినారు → చారు (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2) using AWB
పంక్తి 96:
}}
 
శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జులైజూలై-12 శనివారం నాడు, గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బాబా విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పలతో బాబాను అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి తెల్లవారుఝాము నుండియే రాజంపేట చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. ఆ తరువాత మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపినారు. సాయంత్రం స్వామివారికి పల్లకిసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. [1]
 
==గణాంకాలు==
పంక్తి 105:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[1] ఈనాడు కడప; 2014, జులైజూలై-13, 16వ పేజీ.
 
{{రాజంపేట మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/గుండ్లూరు" నుండి వెలికితీశారు