చేగొండి వెంకట హరిరామజోగయ్య: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , , → , (2) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అభ్యర్ధి → అభ్యర్థి using AWB
పంక్తి 34:
వీరు 1972 - 1988 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. 1983 మరియు 1988 లో [[నర్సాపురం శాసనసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యారు. వీరు 1984-85 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం మినిస్టర్ గా, 1990-91లో అటవీశాఖ మంత్రిగా తరువాత 1993-95లో గనులు మరియు పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.
 
ఇతడు 2004 సంవత్సరంలో 14వ [[లోక్‌సభ]]కు ఆంధ్ర ప్రదేశ్ లోని [[నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగాఅభ్యర్థిగా ఎన్నికయ్యారు.
 
హరిరామ జోగయ్య చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో మొదలైన ఏడు [[తెలుగు సినిమా]]లు నిర్మించారు. సినిమా రంగంలో ఇతడు '''చేగొండి హరిబాబు''' గా ప్రసిద్ధిచెందారు. బాబు పిక్చర్స్ పతాకం క్రింద [[దేవుళ్లు]] సినిమా నిర్మించింది వీరే. వీరు 1977-78లో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా పనిచేశారు. చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో