జమిగొల్వేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శంఖుస్థాపన → శంకుస్థాపన, శిధిలా → శిథిలా, చేయుచున్నార using AWB
పంక్తి 111:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
పామర్రు, గుడివాడ నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 42 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 124:
 
===ప్రాథమిక ఆరోగ్య కేంద్రం===
తొలుత ఈ గ్రామంలో 1957లో పొట్లూరి బసవయ్య, తులసమ్మ మెమోరియల్ ప్రభుత్వ డిస్పెన్సరీ మొదలయినది. ఈ భవనం శిధిలావస్థకుశిథిలావస్థకు చేరడంతో, నూతనభవన నిర్మాణానికి, ఎన్.ఆర్.హెచ్.ఎం.నిధులు రు. 45 లక్షలు మంజూరయినవి. అదే సమయంలో దాతలు శ్రీ పెద్దు పద్మనాభరావు, కృష్ణకుమారి దంపతులు, ఈ భవనానికి కావలసిన 40 సెంట్ల స్థలాన్ని వితరణగా అందజేసినారు. ఆ స్థలంలో శాశ్వత భవన నిర్మాణానికై 2011,[[డిసెంబరు]]-29న శంఖుస్థాపనశంకుస్థాపన నిర్వహించారు. భవన నిర్మాణం 2014,[[ఫిబ్రవరి]]-2న పూర్తి అయినది. 2015,[[ఏప్రిల్]] నుండి ఈ భవనంలో సేవలందించుచున్నారు. అనంతరం దాతల వితరణతో అదనంగా కొన్ని వసతులు ఏర్పడినవి. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ప్రసూతికి ప్రత్యేక ఏర్పాట్లతో ఒక గది, శస్త్ర చికిత్సలకు థియేటరుతోపాటు, 8 గదులు, 6 పడకలతో ఒక వార్డు కలిగి, నూతనంగా తీర్చిదిద్దినారు. ప్రతిరోజూ 40 నుండి 65 మంది రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. త్వరలో ఇక్కడ శస్త్రచికిత్సలు గూడా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయుచున్నారుచేస్తున్నారు. ఈ ఆసుపత్రి ఈ గ్రామీణ ప్రాంతంలో పేదలకు వైద్యసేవలందించడంలో ముందంజలో నడుస్తున్నది. ఈ కేంద్రం పరిధిలో కొమరోలు ఉపకేంద్రం ఉన్నదిఉంది. [1]
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
"https://te.wikipedia.org/wiki/జమిగొల్వేపల్లి" నుండి వెలికితీశారు