కోనమనేని అమరేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), పెండ్లి → పెళ్ళి using AWB
పంక్తి 2:
 
== జననం ==
గుంటూరు జిల్లా [[అప్పికట్ల]] గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో [[1928]], [[జులై 10]] వ తేదీన జన్మించింది. 14వ ఏటనే పెండ్లిపెళ్ళి ఐననూ భర్త ప్రోత్సాహముతో చదువు సాగించి [[ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు]] నుండి రాజకీయ శాస్త్రము, చరిత్రలో 1948 సంవత్సరములో M.A పట్టభద్రురాలయ్యింది. న్యాయశాస్త్రములో కూడా పట్టా పొంది [[మద్రాసు]] ఉన్నత న్యాయస్థానములో న్యాయవాదిగా పనిచేశారు. 1960-1961లో బార్ కౌన్సిల్ సభ్యురాలు. [[ఆంధ్ర ప్రదేశ్]] ఉన్నత న్యాయస్థానములో [[ఏప్రిల్]] 29, 1978లో న్యాయమూర్తిగా నియమింపబడి దేశములోనే తొలి మహిళా న్యాయమూర్తిగా పేరొందింది. పదమూడున్నర సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి 1990 సం లోసంలో సీనియర్ గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమలా పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పుట. 19</ref>.
 
భారత మహిళా న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షురాలిగా మరియు ఆంధ్ర ఉన్నత న్యాయస్థానము లోని న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షురాలిగా (1975-1976) పనిచేశారు.
 
== మరణం ==
అమరేశ్వరి [[2009]], [[జులై 25]] న కొత్త ఢిల్లీ లోఢిల్లీలో మరణించింది<ref>http://www.hindu.com/2009/07/26/stories/2009072653710400.htm</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కోనమనేని_అమరేశ్వరి" నుండి వెలికితీశారు