తానాఖుర్ద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, గ్రామస్తులు → గ్రామస్థులు, → (3), ( → ( using AWB
పంక్తి 92:
}}
'''తానాఖుర్ద్''', [[నిజామాబాదు జిల్లా]], [[నిజామాబాదు మండలం|నిజామాబాదు]] మండలానికి చెందిన గ్రామము.
*నిజామాబాదు నగరానికి 5 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామం అసలు పేరు "ఠానాఖుర్ద్". నిజాముల కాలంలో ఇక్కడ పోలీసుస్టేషను ఉండేది. అందువలన ఆ పేరు వచ్చింది. ఈ గ్రామం మొదట బోర్గాం (పి) గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 1978 లో విడిపోయి ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించింది. ఈ గ్రామ ప్రస్తుత జనాభా=1050. ఓటర్లు=760. అక్షరాస్యత=70%. ఈ గ్రామ ప్రజలు ఇంతవరకూ పోలీసు ఠాణా గడప తొక్కలేదు. గ్రామసమస్యలను గ్రామంలోనే పరిష్కరించుకుంటారు. మద్యపానానికీ, మద్యం అమ్మకాలకూ బహు దూరం ఈ గ్రామస్తులుగ్రామస్థులు.
*ఈ గ్రామపంచాయతీకి 2013 జులైలోజూలైలో జరిగిన ఎన్నికలలో, శ్రీ కూచనపల్లి నారాయణరెడ్డి సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
==గ్రామ జనాభా==
పంక్తి 103:
{{మూలాలజాబితా}}
 
[1] ఈనాడు నిజామాబాదు రూరల్, 2 అక్టోబరు 2013. 1వ పేజీ.
{{నిజామాబాదు మండలం మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/తానాఖుర్ద్" నుండి వెలికితీశారు