దక్షిణ విజయపురి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (7), చినారు → చారు (10), ఉన్నవి. → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2), దక్షిణ వైపు → దక్షిణం వైపు, లో → లో , ప్రత using AWB
పంక్తి 96:
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఇది [[నాగార్జున సాగర్]] ఆనకట్టకు దక్షిణదక్షిణం వైపున్న నివాస ప్రాంతం.
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===ఏ.పి.ఆర్.డి.సి.కళాశాల===
ఈ కళాశాలకు చెందిన వాణిజ్య శాస్త్రం అధ్యాపకులు శ్రీ ఎం.వి.రమణ, 2015, సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతులమీదుగా, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. [10]
===ఎ.పి.ఆర్.జె.సి===
===సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల కళాశాల/పాఠశాల===
ఇటీవల కృష్ణా జిల్లాలోని కేతనకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో, ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న ఎన్.విజయకుమారి 40 కె.జి.ల విభాగంలోనూ, 10వ తరగతి చదువుచున్న వై.కవిత 43 కె.జి.ల విభాగంలోనూ ప్రథమ బహుమతి సాధించి, స్వర్ణపతకం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. ఈ పాఠశాలకే చెందిన 10వ తరగతి చదువుచున్న మరియొక విద్యార్ధినివిద్యార్థిని, వి.కెజియా, ఈ పోటీలలో 65 కె.జి.ల విభాగంలో ద్వితీయస్థానం పొందినది. [11]
 
ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ప్రమీలాబాయి, 9వ తరగతి చదువుచున్న సువార్త, పదవ తరగతి చదువుచున్న పుష్పలత అను విద్యార్ధినులువిద్యార్థినులు, బేస్ బాల్ జాతీయపోటీలకు అండర్-17 విభాగంలో ఎంపికైనారు. ప్రస్తుతం నెల్లూరులోని శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుచున్న వీరు, 2016, ఫిబ్రవరి-3 నుండి 6 వరకు, ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారు. [14]
 
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
కృష్ణా తీరం సాగర్ జలాశయం వెంట ఉన్నఈ గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్ధులువిద్యార్థులు ఎంతో కృషి చేశారు. ఈ పాఠశాల కార్పొరేటు పాఠశాలలను తలపించేలాగా ఉన్నదిఉంది. ప్రస్తుతం 300 మంది విద్యార్ధులువిద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. పదవ తరగతిలో గూడా ఉత్తీర్ణతా శాతం చాలా బాగున్నది. ఈ పాఠశాల స్వర్ణోత్సవాలు, 2013 డిసెంబరు 13,14 తేదీలలో జరిగినవి. 400 మందికిపైగా పూర్వ విద్యార్ధులువిద్యార్థులు ఈ కార్యక్రామానికి హాజరై, తమ బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులతోపాటు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీ పందిరి వెంకటేశ్వర్లుని సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్ధులకువిద్యార్థులకు సాంస్కృతిక కార్య కలాపాలు, ఆటల పోటీలు నిర్వహించారు. పేద విద్యార్ధులవిద్యార్థుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతి పూనారు. ఈ పాఠశాలలో 2014, జులైజూలై-2, బుధవారం నాడు, దాతలు, పూర్వవిద్యార్ధులపూర్వవిద్యార్థుల వితరణతో ఒక శుద్ధజలకేంద్రాన్ని (Mineral Water Plant) ప్రారంభించారు. [2] & [6]
===మెహర్ బాబా పాఠశాల===
ఈ పాఠశాల రజతోత్సవ వేడుకలు 2015, ఫిబ్రవరి-25వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. [7]
===పి.టి.జి.పాఠశాల===
 
పంక్తి 120:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ దోసపాటి అంజయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [9]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల దేవాలయం. [4]
#నాగార్జునసాగర్ జలాశయంలో ఉన్న నాగార్జునకొండ సమీపంలో పురాతన ఏలేశ్వరస్వామి కొండపై వెలసిన స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ వారు ప్రత్యేకంగా లాంచీలు నడుపుతారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, 10/15 వేలమంది భక్తులు, స్వామివారిని దర్శించుకుంటారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
#బుద్ధవనం:- ఇక్కడ కేంద్రప్రభుత్వ నిధులతో 279 ఎకరాల స్థలంలో "బుద్ధవనం" రూపుదిద్దుకొనబోవుచున్నది. బుద్ధవనంలో ధ్యానమందిరం, ప్రత్యేక ప్రార్ధనాప్రార్థనా మందిరం, మహా స్థూపం, 36 అడుగుల బుద్ధ విగ్రహం వంటి పలు అంశాలకు చెందిన చారిత్రిక ఘట్టాలను ఏర్పాటు చేయబోవుచున్నారు. అమెరికాలోని బౌద్ధుల కోసం, బుద్ధవనంలో 3 ఎకరాల స్థలం కేటాయించారు. [5]
#శ్రీ సీతారామాలయం:- ఈ ఆలయాన్ని 1966 లో స్థాపించారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా, 2015, నవంబరు-21వ తేదీనుండి 24వ తేదీ వరకు, 3 రోజులపాటు ఈ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజైన 24వ తేదీనాడు శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [12]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక టి.జంక్షను వద్ద ఉన్నదిఉంది. [6]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం సమీపంలో, 2014, డిసెంబరు-5వ తేదీనాడు, శ్రీ కాశినాయన విగ్రహ ప్రతిష్టప్రతిష్ఠ నిర్వహించెదరు, ఈ సందర్భంగా అక్కడ 5,6 తేదీలలో అన్నదానం నిర్వహించెదరు. [6]
#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ రంగనాథస్వామివారి ఆలయం:- ఈ ఆలయం "అనుపు" లో ఉన్నదిఉంది.
#శ్రీ సాయి ప్రేమమందిరం:- ఇక్కడ శ్రీ షిర్డీ ఆయిబాబా 20వ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, జూన్-7వ తేదీ ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. ఉదయం కాగడా హారతి, స్వామివారికిమంగళస్నానం, సామూహిక రథోత్సవం, స్వామివారికి పల్లకీ ఊరేగింపు, మద్యాహ్నం ఒక వేయిమంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. [8]
#శ్రీ తంబిత మహాత్రిపురసుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయ నిర్మాణానికి, 2015, డిసెంబరు-7వ తేదీ సోమవారంనాడు భూమిపూజ నిర్వహించారు. [13]
#శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం.
#చాకలిగట్టు:- నాగార్జునకొండకు సమీపంలో ఉన్న చాకలిగట్టుపై, 25 కృష్ణజింకలను అటవీశాఖ సంరక్షణలో పెంచుచున్నారు. చాకలిగట్టుపై విద్యుత్తు కాంతులను ఏర్పాటుచేసి, దీనిని ఒక పర్యాటకప్రాంతంగా అభివృద్ధిచేయడానికై ప్రబుత్వంప్రభుత్వం సన్నాహాలు చేయుచున్నదిచేస్తోంది. [14]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 148:
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013, డిసెంబరు-15; 5వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2014, ఫిబ్రవరి-28; 4వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2014, మార్చ్-3; 4వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014, మే-15; 4వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014, జులై-3; 4వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్; 2015, ఫిబ్రవరి-26; 4వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్; 2015, జూన్-8; 4వపేజీ.
[9] ఈనాడు గుంటూరు రూరల్; 2015, ఆగష్టు-26; 4వపేజీ.
[10] ఈనాడు గుంటూరు రూరల్; 2015, సెప్టెంబరు-8; 4వపేజీ.
[11] ఈనాడు గుంటూరు రూరల్; 2015, సెప్టెంబరు-23; 3వపేజీ.
[12] ఈనాడు గుంటూరు రూరల్; 2015, నవంబరు-25; 5వపేజీ.
[13] ఈనాడు గుంటూరు రూరల్; 2015, డిసెంబరు-8; 5వపేజీ.
[14] ఈనాడు గుంటూరు రూరల్; 2015, ఫిబ్రవరి-21; 5వపేజీ.
{{మాచెర్ల మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_విజయపురి" నుండి వెలికితీశారు