నన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధము → గ్రంథము, చినారు → చారు, కలవు. → ఉన్నాయి., కలద using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8:
| birth_name =
| birth_date =
| birth_place = తణుకు
| native_place =
| death_date =
పంక్తి 42:
 
The advanced and well-developed language used by Nannaya suggests that Nannaya Mahabharatamu may not be the beginning of Telugu literature. Unfortunately, any Telugu literature prior to Nannaya is not available, except royal grants and decrees, though Telugu or Andhra language started to develop even before the Common Era. -->
 
== చరిత్ర ==
నన్నయ వేగిదేశమునకి రాజైన రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి. పూర్వము [[ఆంధ్రదేశము]]నకు వేగిదేశమని పేరు వ్యవహారము ఉంది. నిజమైన వేగిదేశము 8000 చదరపుమైళ్ళ వైశాల్యం కలిగి ఉండేది. పడమటన తూర్పుకనుములకు, తూర్పున సముద్రమునకు, ఉత్తరాన గోదావరినదికి, దక్షిణాన కృష్ణానదికి మధ్యస్థమయిన తెలుగుదేశము అను వేగిదేశము గలదు. ఈ వేగిదేశమునకు వేగి అను పట్టణము రాజధానిగా ఉండెను. ఈ [[వేగిపురము]]ను పరిపాలిస్తున్న రాజరాజమహేంద్రుని బట్టి ఈ నగరానికి [[రాజమహేంద్రవరము]] అనే పేరు వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/నన్నయ్య" నుండి వెలికితీశారు