వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
<b><i>గమనిక: [[వికీపీడియా:వివాద పరిష్కారం]] లో మొదటి మెట్టుగా వికీపీడియా చర్చా పేజీలు వాడాలని సూచన ఉన్నది.</b></i>
 
చర్చాపేజీ ముఖ్యోద్దేశం ఏమిటంటే, దానికి సంబంధించిన వ్యాసం పేజీలోని అంశాలను మెరుగు పరచడమే. ప్రశ్నలు, సవాళ్ళు, కోసివేతలు, గద్య భాగాలపాఠ్యాల మార్పుపై వాదాలు, వ్యాస పేజీపై వ్యాఖ్యానాలు అన్నీ ఈ పేజీలో చెయ్యవచ్చు.
 
సాధారణంగా విషయం గురించి మాత్రమే చర్చించడానికి చర్చ పేజీని వాడటాన్ని [[వికీపీడియా:వికీపీడియనులు|వికీజీవులు]] వ్యతిరేకిస్తారు. [[వికీపీడియా:Wikipedia is not a soapbox|వికీపీడియా సబ్బు పెట్టేం కాదు]], అదో విజ్ఞాన సర్వస్వం. ఒక్క మాటలో చెప్పాలంటే, '''''వ్యాసం''''' గురించి చర్చించు, ''వ్యాస విషయం'' గురించి కాదు. వికీపీడియా మరో [[H2G2]]నో లేక [[Everything2]]నో కాకూడదనే సరైన అలవాట్లను మేము ప్రోత్సహిస్తున్నాం. ఇంకా చూడండి: [[వికీపీడియా:వికీసాంప్రదాయంవికీ సాంప్రదాయం|వికీసాంప్రదాయంవికీ సాంప్రదాయం]]
 
ఇంత చెప్పినా, వికీజీవులు కూడా మానవమాత్రులే, వారూ తప్పులు చేస్తారు. కాబట్టి, చర్చా పేజీలలో అప్పుడప్పుడు "వర్గ విభేదాలు" వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి- కొన్నిసార్లు ఇది వ్యాసం మెరుగుదలకు తోడ్పడుతుంది కూడా! అంటే కొంత వరకు సహనం, సహిష్ణుత ఉందిఅనేది అన్నమాటఉందన్నమాట. చాలా మంది వికీజీవులు ఈ గొడవలలో పడుతూనే ఉంటారు.
 
ఏదో ఆశించి, సభ్యుల పేజీలలో పదే పదే ఒకే సందేశం రాయడం - దీనినే స్పామింగు అంటారు - కూడదు.
పంక్తి 21:
"విషయాన్ని చేర్చు" అనే లింకును నొక్కడం ద్వారా చర్చా పేజీలో రాయవచ్చు. కానీ ఇది కొత్త చర్చ ప్రారంభానికి, మరియు చివరి చర్చ సమాధానానికి వాడతారు.
 
*కొత్త చర్చ కొరకు, "విషయం" పెట్టెలో విషయం రాయండి. ఆటోమాటిక్‌గా అదే [[వికీపీడియాసహాయం:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశం]] అవుతుంది.
 
*ఏదైనా చర్చకు సమాధానం రాయదలిస్తే సదరు చర్చను దిద్దుబాటు చెయ్యండి.
పంక్తి 68:
* మీరు సమాధానమిస్తున్న చర్చ లోని భాగాన్ని కాపీ చేసి రెండో సభ్యుని చర్చా పేజీలో పేస్టు చేసి, దాని కిందే మీ సమాధానం రాయండి. మీ సమాధానాన్ని మామూలుగానే ఇండెంటు చెయ్యండి.
లేదా:
* మీ సభ్యునివాడుకరి చర్చాచర్చ పేజీలో సమాధానం రాస్తానని సందేశం పెట్టండి. ఇతరులు మొదలు పెట్టే సంభాషణలకు ఇలా చెయ్యండి.
* సంభాషణ మీరు మొదలు పెట్టేటపుడు, ఇతరుల చర్చా పేజీలో రాసి, వాళ్ళు అక్కడే సమాధానం ఇవ్వవచ్చని చెప్పండి.
 
పంక్తి 84:
 
== చర్చాపేజీలకు ఎకో వ్యవస్థ తోడ్పాటు ==
 
వ్యాసంపై చర్చించేటపుడు మీ వ్యాఖ్యని సంబంధిత వాడుకరుల దృష్టికి తీసుకెళటానికి మీ వ్యాఖ్యలో ఆయా వాడుకరుల పేజీలను <nowiki>[[వాడుకరి:వాడుకరిపేరు]]</nowiki> - ఇలా ఉటంకిస్తే, వారికి [[వికీపీడియా:సూచనల వ్యవస్థ|ఎకో వ్యవస్థ]] ద్వారా సందేశం పంపబడుతుంది. వాడుకరి చర్చాపేజీలో ప్రత్యేకంగా వ్యాఖ్య రాయనవసరంలేదు. ఇది మరింత మంది దృష్టికి తీసుకువెళ్లాలంటే <nowiki>{{సహాయం కావాలి}}</nowiki> చేర్చితే ఆ పేజీ [[వికీపీడియా:రచ్చబండ|రచ్చబండ]]లో సహకారం స్థితి పెట్టెలో సహాయంకోరుతున్న సభ్యుల లేక పేజీల సంఖ్య ద్వారా తెలియచేయబడుతుంది. [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%82%E0%B0%B0%E0%B1%81&diff=prev&oldid=921232 ఉదాహరణ].