నైనా దేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
ఇతిహాసాల ప్రకారం దక్షుని యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి శివునికి జరిగిన అవమానాన్ని సహింపక ఆ యజ్ఞ గుండంలో దహనం చెందుతుంది. శివుడు క్రోథంలో సతీదేవి దేహాన్ని భుజాలపై ఉంచుకొని శివతాండవం చేస్తాడు. ఈ పరిణామానికి స్వర్గంలోని అందరు దేవతలు భయపడతారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 51 భాగాలుగా విభజించాడు. సతీదేవి యొక్క కళ్ళు పడిన ప్రాంతమే నైనాదేవి ఆలయ ప్రాంతంగా చెబుతారు.
 
వేరొక కథనం ప్రకారం ఈ దేవాలయం ఒక గుజ్జార్ బాలునితో ముడిపడి ఉంది. ఒకనాడు ఆ బాలుడు పశువులను కాపలా కాస్తున్నప్పుడు ఆ మందలో ఒక తెల్ల ఆవు ఒక రాతి పై తన పొదుగు ద్వారా పాలను వెస్తున్నట్లు గ్రహించాడు. తరువాత చారా రోజులు అదే విషయాన్ని గమనించాడు. ఒక రాత్రి ఆ బాలుడు తన కలలో దేవత కనబడి ఆ రాయి తన ఆసనమని చెబుతుంది. నైనా ఈ స్వాప్నిక వృత్తాంతాన్ని రాజా బీర్ చంద్ కు వివరించాడు. ఈ విషయాన్ని రాజు కూడా స్వయంగా చూసి అక్కడ ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించి దానిని నైనా యొక్క పేరును పెట్టాడు.
Another story related to the temple is of a [[Gujjar]] Boy . Once he was grazing his cattle and observed that a white cow is showering milk from her udders on a stone. He saw the same thing for next several days. One night while sleeping, he saw Goddess in her dreams who told him that the stone is her [[Pindi]]. Naina told about the entire situation and his dream to Raja Bir Chand. When Raja saw it happening in reality, he built a temple on that spot and named the temple after Naina’s name.
 
Shri Naina Devi Temple is also known as Mahishapeeth because of defeat of demon [[Mahishasur]] by the Goddess. According to the legends, Mahishasur was a powerful demon who was blessed by the boon of immortality by Lord Brahma, but the condition was that he could be defeated only by an unmarried woman. Due to this boon, Mahishasur started spreading terror on Earth and Gods. To cope with the demon, all Gods combined their powers and created a Devi to defeat him. The Devi was gifted different types of weapons by all Gods. When Mahishasur got mesmerized by the immense beauty of Devi and proposed her to marry him. Devi told him that she will marry him if he would overpower her. During the battle, Devi defeated the demon and took out both his eyes. This urged Gods to happily applaud “Jai Naina” and hence the name.
"https://te.wikipedia.org/wiki/నైనా_దేవి" నుండి వెలికితీశారు