శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
'''కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్''' సినిమా వంశీ సినిమాలలోకన్నిటికంటే సహజత్వానికి దగ్గరగా చిత్రీకరించబడినది. గోదావరి ప్రాంత బాష,యాసలను అక్కడి అలవాట్లు కట్టు బొట్టులను, పల్లెటూళ్ళ అందాలను మరింత అందంగా తెరకెక్కింఛారు. [[రాజోలు]], [[నర్సాపురం]], [[మోరి]], [[మానేపల్లి]], [[శివకోడు]], [[తాటిపాక]], [[పాసర్లపూడి]] ఈ గ్రామాలలో దాదాపు పూర్తి సినిమాను తెరకెక్కింఛారు.
==కధాగమనం==
రాజమండ్రి పట్టణంలో పాపారావు{కోట} తన మేనల్లుడు దొరబాబు {తనికెళ్ళ భరణి} తో కలసి శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ నడ్పుతుంటాడు. అందులో సబ్యులుగా ఆకుల అనంతలక్ష్మి{వై.విజయ}, గోపాలం{నరేష్},పట్టు పద్మిని{సంద్య}, మల్లికార్జునరావు,ధమ్,ఆనందమోహన్ మరికొందరు ఉంటారు. అదే ఊళ్ళో గోపాలం{నరేష్}మావయ్య హొటల్ నడుపుతుంటాడు. హొటల్ కోసం రోజూ పాలు తెచ్చేందుకుగాను గోపాలం పాడి సుందరమ్మ{నిర్మల} ఇంటికి వెళుతుంటాడు. సుందరమ్మ మనుమరాలైన సీత{మాదురి}గోపాలాన్ని ప్రేమిస్తూ పిరికి వాడైన అతడిని ఆటపట్టిస్తూ ఉంటుంది. తన ట్రూపులో హీరోయిన్ గర్భవతి