నగరం (నగరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (2), గ్రంధా → గ్రంథా (3), ఉన్నది. → ఉంది., → (2) using AWB
చి →‎శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాల: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → using AWB
పంక్తి 115:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాల===
#ఈ కళాశాల 45వ వార్షికోత్సవం, 2014,మార్చ్-4న జరుగనున్నది. గ్రామీణ వాతావరణం, క్రమశిక్షణకు మారుపేరుగా, తక్కువ ఖర్చుతో, గ్రామీణ విద్యార్ధులకువిద్యార్థులకు నాణ్యమైన విద్యనందించుచున్నారు. గత 2,3 సంవత్సరాలలో, రు. 3 కోట్లతో ఆడిటోరియం, బాలికల వసతిగృహ సముదాయం, అదనపు తరగతి గదులు, అధునాతతన వసతులతో నిర్మించారు. పూర్వ విద్యార్ధులవిద్యార్థుల చేయూతతో ఒక కోటిరూపాయల వ్యయంతో మరియొక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. యాజమాన్యం వారు, కళాశాల పేద విద్యార్ధులకువిద్యార్థులకు, ప్రతిభావంతులైన విద్యార్ధులకువిద్యార్థులకు ఉపకార వేతనలు అందించుచున్నారు. కళాశాలలో, పురావస్తు ప్రదర్శనశాల, గ్రంథాలయం గూడా ఏర్పాటు చేసారు. [1]
#ఈ కళాశాల అంతర్జాతీయ పురస్కారం, "బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డ్"కు ఎంపికైనది. పాఠశాల అభివృద్ధితోపాటు, గ్రామీణప్రాంతములోని విద్యార్ధులకు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించుచున్నందుకు, ఈ కళాశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ ఎస్.ఆర్.కె.ప్రసాదు, 2015,మే-16వ తేదీనాడు, గ్రీసుదేశంలోని ఏథెన్సు నగరంలో, ఈ పురస్కారాన్ని, కళాశాల తరఫున అందుకున్నారు. [8]
===బి.సి.బాలుర వసతిగృహం===
"https://te.wikipedia.org/wiki/నగరం_(నగరం_మండలం)" నుండి వెలికితీశారు