మనఊరి రామాయణం: కూర్పుల మధ్య తేడాలు
ప్రకాశ్ రాజ్ ద్విభాషా చిత్రం (2016)
Content deleted Content added
తెగించినోడు (చర్చ | రచనలు) |
(తేడా లేదు)
|
13:29, 12 అక్టోబరు 2016 నాటి కూర్పు
మనఊరి రామాయణం 2016లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి దర్శకుడు ప్రకాష్ రాజ్.[1][2].దీని నిర్మాతలలో కూడా ప్రకాష్ రాజ్ ఒకడు.[3]
నటులు
- ప్రకాష్ రాజ్
- ప్రియమణి
- రఘుబాబు
- పృధ్వీ రాజ్
- శివాజీరావ్ జాదవ్