సంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సంగారెడ్డి జిల్లా''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 రెవెన్యూ మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Dt: 11-10-2016 </ref> ఇదివరకు మెదక్ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణం ఈ కొత్త జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.
[[తెలంగాణ]]లో నూతనంగా ఏర్పడనున్న ఏర్పడనున్న 17 జిల్లాలో ఒకటి సంగారెడ్డి జిల్లా. ఆగస్టు 22, 2016 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Rt No 368 Dt: 22-08-2016 </ref> ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో 3 డివిజన్లు, 23 మండలాలు ఉంటాయి. నెలరోజుల పాటు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వీటిలో మార్పులు చేర్పులు జరుగవచ్చు.
ఇందులోని అన్ని మండలాలు మునుపటి మెదక్ జిల్లాలోనివే.
 
==మండలాలు==
 
ప్రస్తుతం మెదక్ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణం ఈ ప్రతిపాదిత జిల్లా పరిపాలన కేంద్రం కానుంది. ఇందులోని అన్ని మండలాలు ఇప్పటి మెదక్ జిల్లాలోనివే.
 
{{తెలంగాణ}}
==మూలాలు==
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత జిల్లాలు]]
[[వర్గం:సంగారెడ్డి జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/సంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు