ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు చేసాను
మూలాల సవరణ
పంక్తి 4:
1758 జూలై నాటికి ఉత్తర సర్కారుల్లో ఫ్రెంచి వారి ప్రాబల్యం బలంగా ఉంది. డి బుస్సీ తిరుగులేని నాయకుడిగా ఫ్రెంచి వారి ప్రాబల్యాన్ని ఆ ప్రాంతంలో నెలకొల్పాడు. హైదరాబాదు [[నిజాం|నిజాము]]<nowiki/>తో వారికి మైత్రి ఉంది.
 
బొబ్బిలి యుద్ధం పర్యవసానంగా [[బొబ్బిలి సంస్థానం]] నేలమట్టమైంది. [[విజయనగరం|విజయనగర]] రాజు, బుస్సీకి అనుంగు అనుచరుడూ అయిన విజయరామరాజు ఈ యుద్ధాంతాన హతుడయ్యాడు. అతడి స్థానంలో వరుసకు అతడి సోదరుడు ఆనందరాజు రాజయ్యాడు. విజయరామరాజు మరణించాక, వారసత్వం విషయంలో [[మార్కీస్ దే బుస్సీ|బుస్సీ]] చేసిన ఏర్పాటు పట్ల అతడు ఆగ్రహంగా ఉన్నాడు. ఈ లోగా బుస్సీ, నిజాము కోరిక మీద అతడికి సాయం చేసేందుకు [[ఔరంగాబాదు(మహారాష్ట్ర)|ఔరంగాబాదు]] వెళ్ళాడు. ఆ సమయంలో, ఆనందరాజు [[విశాఖపట్నం|విశాఖపట్నాన్ని]] (తెల్లవారు ''విజాగపటం'' అనేవారు) ఆక్రమించుకుని అక్కడ ఉన్న ఫ్రెంచి సేనానిని బందీగా పట్టుకున్నాడు. బ్రిటిషు వారితో మైత్రిని కోరుతూ [[బెంగాల్|బెంగాలు]]<nowiki/>కు ఒక వర్తమానం కూడా పంపించాడు. బ్రిటిషు వారు ఉత్తర సర్కారులపై దండెత్తి వస్తే తాను సాయం చేస్తానని అతడు వారికి తెలిపాడు<ref name=":0">[https://books.google.co.in/books?id{{Cite book|title=P0AOJBShvRACA మద్రాసుDescriptive ప్రెసిడెన్సీలోand గోదావరిHistorical జిల్లాAccount చరిత్ర]of The Godavery District in the Presidency of Madras|last=Morris|first=Henry|publisher=Trubner and Company|year=1878|isbn=|location=|pages=233}}</ref>
</ref>.
 
ఫ్రెంచి వారు లాలీ తోలెండాల్ నేతృత్వంలో [[చెన్నై|మద్రాసు]]<nowiki/>ను ముట్టడించి, బ్రిటిషు వారితో యుద్ధంలో ఉన్నారు. ఆ యుద్ధం కోసమని దక్కనులో ఫ్రెంచి దళాల కమాండరు డి బుస్సీని మద్రాసు పిలిపించారు. అతడు తన స్థానంలో ఉత్తర సర్కారులకు, ఫ్రెంచి సైన్యానికీ అధికారిగా కాన్‌ఫ్లాన్స్‌ను నియమించాడు. 1758 ఆగస్టు 3 న [[కృష్ణా నది]] ఒడ్డున ఉన్న [[రొయ్యూరు]] వద్ద రాజ్యం అప్పగింతలు చేసాడు. బుస్సీని మద్రాసు పిలిపించడం దక్కను, ఉత్తర సర్కారులలో ఫ్రెంచి ప్రాబల్యానికి గొడ్డలిపెట్టు అయింది<ref name=":0" />.
 
బుస్సీ మద్రాసు వెళ్ళిన సంగతి, ఉత్తర సర్కారుల రక్షణకు తగినంత సైన్యం లేదన్న సంగతీ తెలుసుకున్న [[రాబర్టు క్లైవు|క్లైవు]], అక్కడ ప్రాబల్యం పెంచుకునేందుకు అదే తగిన సమయమని భావించాడు. కలనల్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ నేతృత్వంలో 2000 మంది సిపాయీలు, 500 మంది ఐరోపా సైనికులు, 100 మంది నావికులు, ఒక శతఘ్ని దళంతో కూడిన సైన్యాన్ని బెంగాల్ నుండి పంపించాడు. మరోవైపున మద్రాసు నుండి బ్రిటిషు అధికారి ఆండ్రూస్‌ను పంపించి ఆనందరాజుతో ఒప్పందం కుదురుచుకునేలా ఏర్పాట్లు కూడా చేసాడు. అక్టోబరు 15 న వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం వివరాలివి<ref>[{{Cite web|url=http://www.kronoskaf.com/syw/index.php?title=1758_-_British_operations_in_Deccan |title=1758 లో- దక్కనులోబ్రిటిష్ బ్రిటిషుఆపరేషన్స్ వారిఇన్ వ్యాపకాలు]దక్కన్}}</ref><ref name=":01">{{Cite book|url=https://archive.org/details/accountofwarinin00camb|title=An account of the War in India between the English and French|last=Cambridge|first=Richard Owen|publisher=George and Alexander Ewing|year=1761|isbn=|location=Dublin|pages=208}}</ref>:
# బ్రిటిషు సైన్యానికి అయ్యే ఖర్చులను నెలకు 50,000 రూపాయల చొప్పున రాజు భరించాలి. ఆఫీసర్లకు నెలకు 6,000 రూపాయల బత్తా ఇవ్వాలి. ఈ మొత్తాలను రాజమండ్రి పట్టణం రాజు అధీనంలోకి రాగానే చెల్లించాలి.
# తీరం నుండి లోపలికి ఉన్న ప్రాంతాలు రాజుకు చెందుతాయి. తీరం మాత్రం దాని వెంట ఉన్న విశాఖపట్నం, మచిలీపట్నం వంటి పట్టణాలతో సహా కంపెనీ అధీనంలో ఉంటుంది.
Line 17 ⟶ 16:
 
== చెందుర్తి యుద్ధం ==
{{ప్రధాన వ్యాసం|చెందుర్తి యుద్ధం}}
బ్రిటిషు సైన్యం, ఫ్రెంచి సైన్యంపై నిర్ణయాత్మక విజయం సాధించిన యుద్ధం చెందుర్తి యుద్ధం. ప్రస్తుత [[గొల్లప్రోలు]] మండలం [[చెందుర్తి]] (కాండోర్) వద్ద ఈ యుద్ధం జరిగింది. బ్రిటిషు సైన్యం ఆనందరాజు సైన్యంతో కలిసి ఈ యుద్ధంలో పాల్గొన్నప్పటికీ, ఆనందరాజు సైన్యం యుద్ధంలో అంటీముట్టనట్టుగానే ఉండిపోయింది.
 
పంక్తి 23:
యుద్ధభూమిలో ఏపుగా పెరిగిన మొక్కజొన్న చేల చాటున దాగి బ్రిటిషు సైన్యం ఫ్రెంచి వారిని చావుదెబ్బ తీసింది. వారి ధాటికి తట్టుకోలేక ఫ్రెంచి సైన్యం యుద్ధభూమిని వదలి, తమ శిబిరాన్ని వదిలి, తమ ఆయుధాలను వదిలి, చెల్లాచెదురుగా పారిపోయింది. 30 ఫీల్డుగన్నులను, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రినీ బ్రిటిషు వారు పట్టుకున్నారు. ఆరుగురు ఫ్రెంచి అధికారులు, 70 మంది సైనికులూ చనిపోయారు. సుమారుగా అంతే సంఖ్యలో బందీలుగా పట్టుకున్నారు. బ్రిటిషు సైన్యంలో 1 అధికారి, 15 మంది సైనికులూ మరణించారు. కాన్‌ఫ్లాన్స్ తో సహా, అతడి సైన్యం రాజమండ్రికి పారిపోయింది.
 
ఈ యుద్ధంతో ఉత్తర సర్కారులపై ఫ్రెంచి ఆధిపత్యపు అంతం మొదలైంది<ref name=":2">[{{Cite book|url=https://archive.org/streamdetails/historyofbengale00innerich#page/80/mode/2up/search/condore|title=The బెంగాలుhistory ఐరోపాof రెజిమెంటుthe చరిత్ర]Bengal -European regiment పేజి: now the Royal Munster Fusiliers, and how it helped to win India.|last=Innes|first=Percival Robert|publisher=Simpkin, Marshall & Co.|year=1885|isbn=|location=London|pages=80}}</ref>.
 
== రాజమండ్రిలో ఆలస్యం ==
ఫోర్డు ఆలస్యం చెయ్యకుండా, 1,500 మంది సైన్యాన్ని ఫ్రెంచి వారిని వెంబడించేందుకు [[రాజమండ్రి]] పంపించాడు. ఆ సైన్యం తెల్లవారేసరికి రాజమండ్రి కోటను చేరుకుంది. ఆ సైన్యాన్ని చూసిన ఫ్రెంచి వారు మొత్తం బ్రిటిషు సైన్యమంతా వచ్చిందని భావించి కోటను వదిలిపెట్టి పారిపోయారు. అప్పటికే [[గోదావరి]] నదిలో సిద్ధంగా ఉన్న పడవలెక్కి ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. ఫీల్డుగన్నులను కూడా పడవల్లో ఎక్కించి తీసుకుపోబోగా ఆక్కడికి చేరుకున్న బ్రిటిషు వారు వారిపై కాల్పులు జరిపారు. ఫ్రెంచి వారు ఆ గన్నులను వదిలేసి పారిపోయారు. కోటలో ఉన్న 15 మంది ఐరోపా సైనికులను బందీలుగా పట్టుకున్నారు. కొంత మందుగుండు సామాగ్రి, సరుకులనూ కూడా పట్టుకున్నారు. ఫోర్డు మిగిలిన సైన్యంతో సహా కొద్ది సేపట్లో అక్కడికి చేరుకున్నాడు. తన సైన్యాన్ని వెంటనే మచిలీపట్నం వైపు నడిపించాలని అనుకున్నాడు. రాజమండ్రి వద్ద గోదావరి నదిని దాటాడు. కానీ ఆనందరాజు అతడి వెంట రాలేదు. ఆండ్రూస్‌తో కుదుర్చుకున్న ఒడంబడికనుఒడంబడిక ధిక్కరించిప్రకారం అతడు తన సైన్యాన్నిగానీ,బ్రిటిషువారికి ధనాన్ని గానీ బ్రిటిషువారికి సాయంగా ఇచ్చేందుకు అంగీకరించలేదుఇవ్వలేకపోయాడు. దానితో అతడితో చర్చలు జరిపేందుకు ఫోర్డ్ తిరిగి నదిని దాటి రాజమండ్రి వెళ్ళాడు.<ref అతడుname=":2" తనపై దాడి చేస్తాడని భావించిన/> ఆనందరాజు తప్పించుకుని,రాజమండ్రిని కొండల్లోకి పారిపోయాడు.విడిచి బహుశావెళ్ళి రంపఫోర్డుకు దిశగాఅందుబాటులో పారిపోయిలేకుండా ఉండవచ్చుపోయాడు. ఫోర్డు వెనక్కి [[పెద్దాపురం]] వరకూ వెళ్ళి, విశాఖపట్నానికి కబురు పంపాడు.
 
ఈ సంగతులు తెలుసుకున్న ఆండ్రూస్, ఖర్చుల కోసం ఫోర్డుకు 2,000 పౌండ్ల సొమ్ము ఇచ్చాడు. తరువాత అతడు ఆనందరాజు దాక్కున్నవిడిది చేసిన ప్రదేశానికి వెళ్ళి అతడితో చర్చలు జరిపాడు. ఇది 1759 జనవరి 15 న జరిగింది. ఆనందరాజుఅనేక తాముచర్చల గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తోసిపుచ్చాడు. తాను దాన్ని పొరపాటున ఒప్పుకున్నానని అన్నాడు.తరువాత వారిద్దరూ మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దాని ప్రకారం ఆనందరాజు బ్రిటిషు వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని అప్పు కింద మారుస్తారు. గోదావరి నదికి నైఋతి దిక్కున ఆక్రమించుకునే భూభాగం నుండి వచ్చే ఆదాయాన్ని రాజు, కంపెనీ చెరిసగం పంచుకోవాలి. ఈ ఒప్పందం ఖరారు కాగానే, బ్రిటిషు వారు రాజమండ్రి కోటను రాజుకు అధీనం చేసారు<ref name=":1" />, రాజు తన సైన్యాన్ని ఫోర్డ్ శిబిరంతో కలిపాడు. కొంత సొమ్ము కూడా కంపెనీకి జమ చేసాడు.
 
మిత్రులిద్దరి మధ్యన సంప్రదింపుల కోసం జరిగిన 50 రోజుల ఆలస్యం ఫ్రెంచి వారికి బాగా ఉపయోగపడింది. వారు తమ కోటలను బలోపేతం చేసుకునేందుకు ఆ సమయం పనికి వచ్చింది. దండయాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి. ఐరోపాఆనందరాజు శతఘ్నితన దళంతో,సైన్యంలోని ఆనందరాజుఐరోపా ఆఫీసరు బ్రిస్టల్‌కు సైనికులుకొందరు కొందరితోసైనికులను బ్రిస్టల్ఇచ్చి రాజమండ్రి కోటకు కాపలాగా ఉండిపోయాడుఉంచాడు. ఆ కోటలో బ్రిటిషు వారికి ఒక సరుకుల డిపో ఉంది. రోగులు, గాయపడ్డవారు కూడా అక్కడే ఉంటారు.
 
== మచిలీపట్నం ముట్టడి==
{{ప్రధాన వ్యాసం|మచిలీపట్నం ముట్టడి}}
1759 జనవరి 28 న ఫోర్డ్ తన మచిలీపట్నం ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టాడు. ఏలూరు, నర్సాపురంల లోని ఫ్రెంచి స్థావరాలను ఆక్రమించుకుని మార్చి 6 న ఫోర్డు మచిలీపట్నం పొలిమేరల్లోకి చేరుకున్నాడు. పట్టణం బైట కాన్‌ఫ్లాన్స్ మంచి రక్షణ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు.