కాల్షియం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంకు → యానికి , యంను → యాన్ని (4), పలితం → ఫలితం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంకు → యానికి , యంను → యాన్ని (3), దృడం → దృఢం using AWB
పంక్తి 16:
 
==భౌతిక ధర్మాలు==
కాల్షియం, సీసంకన్న దృడంగాదృఢంగా గట్టిగా ఉండే లోహం అయినప్పటికీ, మృదువైన లోహం.కత్తితో కష్టంమీద కత్తరించవచ్చును. కాల్షియంనుకాల్షియాన్ని కాల్షియం క్లోరైడ్ వంటి లవణాలనుండి విద్యుత్తు విశ్లేషణ ద్వారా వేరు చెయ్యడం జరుగుతుంది. వేరుపడిన వెంటనే కాల్షియం[[గాలి]]తో సంపర్కం పొందటం వలన మూలకం ఉపరితలం పైన బూడిద-తెలుపు కలయిక రంగుతో ఆక్సైడ్ లేదా నైట్రైడు పొర /పూత ఏర్పడుతుంది. కాల్షియంకుకాల్షియానికి త్వరగా మండే లక్షణం లేనప్పడికి, ఒకసారి మండటం ప్రారంభమైన ప్రకాశవంతంగా కాషాయ–అరుణ వర్ణాలను వెలువరిస్తూ మండుతుంది.కాల్షియం నీటితో చర్యజరిపి [[హైడ్రోజన్]] వాయువును విడుదల చేస్తుంది.కాని చర్య చాలా నెమ్మదిగా జరుగుతుంది.మెత్తటి పుడి /చూర్ణం రూపంలో ఉన్న కాల్షియం యొక్క చర్యావేగం ఎక్కువ. కారణం మూలకంయొక్క, ఎక్కువ ఉపరితలం శ్రీఘ్రంగా నీటితో సంపర్కం పొందటం వలన చర్య త్వరగా జరుగుటం వలన.
 
కాల్షియం యొక్క [[సాంద్రత]] 1.54 గ్రాం./సెం.మీ<sup>3</sup><ref>http://education.jlab.org/itselemental/ele020.html</ref>. క్షారమృత్తిక లోహాలలో తక్కువ సాంద్రత కలిగిన మూలకం కాల్షియం.కాల్షియం కన్న తక్కువ పరమాణు భారం కలిగి ఉన్నప్పటికీ[[మాగ్నీషియం|మెగ్నీషియం]] (విశిష్ణ గురుత్వము :1.74) మరియు [[బెరీలియం]] (వి.గు :1.84) ల సాంద్రత, కాల్షియం కన్న ఎక్కువ. స్ట్రోన్టియం మొదలు కొని మిగతా క్షారమృత్తిక మూలకాల పరమాణుభారం పెరిగే కొలది వాటి సాంద్రత పెరుగుతుంది. రాగి, అల్యూమినియం మూలకాలకన్న కాల్షియం ఎక్కువ విద్యుత్తు నిరోధకతత్త్వం కలిగి ఉన్నప్పటికీ, లోహాలభారం ప్రకారం లెక్కించిన ఆరెండు మూలకాలకన్న తక్కువసాంద్రత కలిగి ఉండటం వలన, ఆరెండింటి కన్న కాల్షియంమే మంచి వాహకగుణాన్ని కల్గిఉంది. కాని మిగతా రెండులోహాలకన్న గాలితో ఎక్కువ చర్యచెందే లక్షణం కలిగిఉండటం వలన, వాహకంగా దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి.కాల్షియం లవణాలన్ని వర్ణరహితమే. అలాగే కాల్షియంలవణాల ఆయానీకృత ద్రవాలకు రంగు ఉండదు. మానవును దేహంలో పుష్కలంగా లభించే 5 ములకాలలో కాల్షియం ఒకటి.కాల్షియం సెల్లులర్ అయోనిక్ మెసెంజర్‌ (cellular ionic messenger) గా పనిచేయుటతో పాటు మరికొన్ని ముఖ్యమైన దేహచర్యలు నిర్వర్తిస్తుంది.ఎముకల నిర్మాణంలో మూల మూలకం కాల్షియం.
పంక్తి 114:
 
==ఉపయోగాలు==
* యురేనియం, జిర్కోనియం, మరియు థోరియం లోహాల సంగ్రహణకై ఆమ్లజనిహారిణి (reducing agent) కాల్షియంనుకాల్షియాన్ని ఉపయోగించెదరు.
* ఇనుము మరియు ఇనుమేతర మిశ్రమలోహాలలో డిఆక్సిడైసరుగా, డి సల్పరైసేర్, డి కార్బోనైసర్‌గా వినియోగిస్తారు.
*[[అల్యూమినియం]], బెరిలీయం, [[రాగి]], [[సీసము]], మరియు [[మెగ్నీషియం]] లోహాలను ఉత్పత్తి చేయునప్పుడు కాల్షియంనుకాల్షియాన్ని లోహమిశ్రణ కారకం (alloying agent) గా వాడెదరు.
*• సిమెంటు, గచ్చు/గార (mortars) తయారీలో కాల్షియం ముఖ్య వనరు (కాల్షియం కార్బోనేట్ రూపంలో) .
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కాల్షియం" నుండి వెలికితీశారు