తెలుగు సాహిత్యం - ఆధునిక యుగము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: వాజ్యా → వ్యాజ్యా using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{తెలుగు సాహిత్యం}}
 
[[తెలుగు సాహిత్యం]]లో 1875 తరువాతి కాలాన్ని '''ఆధునిక యుగము''' అంటారు.
 
 
==రాజకీయ, సామాజిక నేపథ్యం==
పంక్తి 10:
 
==ఈ యుగంలో తెలుగు లిపి==
 
 
==ముఖ్య కవులు==
Line 17 ⟶ 16:
 
==ముఖ్య పోషకులు==
ఈ యుగంలో తొలినాళ్లలో జమీందారులు, సంపన్నులు, అనంతర కాలంలో పత్రికలు, రేడియోలు, వాటి ద్వారా విద్యావంతులు సాహిత్యాన్ని పోషించారు. 19వ శతాబ్ది ప్రారంభంలో కావ్యాలను రచన చేసి జమీందార్లకు, సంపన్నులకు అంకితం ఇవ్వడం, అష్టావధానాలు చేయడం ద్వారా కవులు డబ్బు గడించేవారు. పద్యకవులకు కీర్తి, ధనం దక్కిన ఈ కాలంలో కవిత్వరచనపైన, కవుల పాండిత్యం, ప్రతిభ వంటి అంశాలపైన విపరీతమైన వాదాలు, కొన్ని వాజ్యాలువ్యాజ్యాలు కూడా నడిచాయి. అనంతర కాలంలో పత్రికలు సాహిత్యానికి ప్రధానమైన వేదికగా, సాహితీవేత్తలకు సంపాదన మార్గంగా నిలిచాయి. అలాగే అచ్చుయంత్రపు వాడకం పెరిగిన కొద్దీ పుస్తకప్రచురణ పెరిగి ప్రతుల అమ్మకం ద్వారా కూడా కవి రచయితలకు ధనసంపాదన మార్గమైంది. రేడియో రంగంలో నాటకరచన, కథారచన, గీతరచన వంటివి ఉద్యోగాలు ఉండడంతో ఆకాశవాణి కృష్ణశాస్త్రి వంటీ ప్రముఖ కవి, రచయితలకు సంస్థలో చోటుకల్పించింది. సినిమా రంగంలో శ్రీశ్రీ, సినారె, ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి పలువురు సాహితీవేత్తలు సినీకవులు, రచయితలుగా స్థిరపడ్డారు.
 
==ఇతరాలు==
Line 29 ⟶ 28:
 
==బయటి లింకులు==
 
 
{{ఆధునిక యుగం}}