నాట్య శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , గ్రంధా → గ్రంథా (3), బడినది. → బడింది. (5), ఉన్నవి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఇప్పుదు → ఇప్పుడు , భేధా → భేదా, బేధా → భేదా, సార్ధక → using AWB
పంక్తి 3:
 
== ప్రమాణము ==
నాట్యవిద్యను అనుసరించి వెలువడిన అఖిల గ్రంథాలకూ ఇది ప్రమాణము. ఈమహాగ్రంథంలో నాట్యము ప్రధానంగా నిర్వచింపబడటంవలన నాట్యశాస్త్రమనే పేరు సార్ధకమౌతున్నదిసార్థకమౌతున్నది.అయినప్పటికీ నాట్యాంగముగా ఉండే అనేకవిషయాలు నిరూపింపబడినవి. కావ్య విద్యాప్రమేయమిందులో కూర్పబడింది. చందోవిచిత తాళమృదంగవిధానాలు ఇందులో నిరూపితములయినవి. ఇంకా [[కామశాస్త్రం]] కూడా అవసరమైనంత వరకూ గోచరించపబడింది. నాయికానయిక స్వభావాలు, కామతంత్రమును అనుసరించినవాఅరి ప్రవృత్తి బేధాలుభేదాలు చక్కగా తెలుపబడినవి. మనోవిజ్ఞానాకి కావలిసిన అనెక రహస్యాలు అక్కడక్కడా గోచరించబడినవి. కాని ఇవాన్నీ నాట్యానికి అంగములుగానే వర్ణింపబడివని. నాట్యశాస్త్ర పరిమితి 36 అధ్యాయాలు. అలంకార నిబంధకులంతా ప్రత్యభిజ్ఞా సంప్రదాయవాదులు. వీరినే సంప్రదాయ వాదులని, స్పందవాదులని అందురు. వీరికి సంబంధించిన కొన్ని అంసములు ఈ శాస్త్రములో చెప్పబడినవి. [[అభినవ గుప్త|అభినవగుప్త]] దు ఈ గ్రంథానికి [[వ్యాఖ్యాత]]. ఈ గ్రంథంలో మొత్తంమ్మీద 5536 శ్లోకాలున్నాయి. ఇందులో సామాన్యంగా అన్నీ [[అనుష్టుప్]] వృత్తాలు. అక్కడక్కడా భిన్న వృత్తాలున్నాయి. ఉదాహరణలు భిన్న వృత్తాలలోనే కూర్పబడినవి. ఈ శ్లోకాలు కాక అక్కడక్కడ కొంత [[గద్య పద్యం]] ములు కూడా ఉన్నాయి. మొదట్లో భరత గ్రంథం సూత్రాత్మక గద్య రూపంగా ఉండేదనీ, తరువాతికాలంలో ప్రకృత రూపం పొందినదని అందురు.
 
గ్రంథంలో అక్కడక్కడ "ఆత్రైతే అనువంశ్యికాః శ్లోకా భవంతి" అన్ని కొన్ని శ్లోకాలను భరతుడు వ్రాసినాడు.అవి సంప్రదాయ గతములై ఉండవచ్చు. అంతకుపూర్వం ఏదైనా నాట్యనిబంధనం ఉండిఐనా తీరాలి.ఆయా సంప్రదాయాలకు సంబధించిన శ్లోకాలై ఉండవచ్చును. ఆ గ్రంథాలు ఇప్పుడు అలభ్యం. ఉండినచో ఎంత బాగుండేదో మరి!
 
== వ్యాఖ్యాతలు ==
భట్టలోల్లటుడు, శ్రీ శంకుకుడు, భట్టనాయకుడు ఈ నాట్యశాస్త్రానికి వ్యాఖ్యానాలు వ్రాసారుట. అవి ఎక్కడా కనబడలేడు. అభినవ గుప్తా చార్యుడు వ్రాసిన [[అభినవభారతి]] అనే నాట్యవివృతి మాత్రమే ఇప్పుదుఇప్పుడు లభించినదిలభించింది. అభినవ గుప్తుడు తన వ్యాఖ్యానంలో లోల్లటాదుల భావాలను అనువదించుచునాడు. తనకు సమ్మతం కానప్పుడు వానిని కహ్ండించాడు. అతని వచనాలవల్లనే లోల్లటాదుల వ్యాఖ్యాన్ం వ్రాసినట్లు తెలుస్తున్నది. నాట్యవేద భావమును తెలుసుకొనటానికి అభినవభారతినే చదవాలి.
 
== గ్రంధవిషయము ==
నాట్యశాస్త్రంలో విషయము చాలా ఉదాత్తంగా ఉంటుంది. మొదటి 7 ఆధ్యాయములు సర్వ సాధారణమైన లోక సంబధిత విషయములు, వీటిని బాగా అవగతం చేసుకుంటేగాని నాట్య పరమార్ధము తెలుసుకోవటానికి అవకాశం కలగదు. వీటిలో పలు విషయములు చర్చింపబడినవి, నాట్యము ఏవిధముగా ఉత్పన్నమైనది? అసలెందులకు కావలసి వచ్చినది? దాని సంప్రదాయం ఏమిటి? అభినయించేవాళ్ళ పరంపర ఎటువంటిది? ఎందుకొరకై నాట్య మవతరింపబడినది? నాట్యమేయే ఫలాలను సంపాదించును?ఏయే చిహ్నాలు ఏయే అమ్శాలను బోధిస్తాయి? నాట్య మంటపము ఏవిధంగా నిర్మించాలి? దాని విధానాం ఏమిటి? రంగ మంటపాలను ఎన్నివిధాల ఏర్పాటు చెయ్యొచ్చు? త్రివిధ నాట్య శాలల స్వరూపం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు సంబధించిన విషయములు చర్చిపబడినవి. ఇంకా తాండవము, తద్భేధాలు, స్వరూపము, అభినయించే విధానము, వాని రసభావవినియోగము, పూర్వరంగవిధి, సూత్రధారకర్తవ్యము, నటుల సముదాచారము, రసములు, లక్షణములు, స్వరూపస్వభావాలు, ఇంకా అనెక విషయములు మొదటి అధ్యాయ సప్తకంలో నిరూపించబడినవి. 8 నుండి 14 అధ్యాయములలో అభినయ విశేషాలు విపురంగా నిరూపించబడినవి. ఏభావాన్ని అభినయించడానికి ఏ అవయమును యేమేమి ఎట్లెట్లా చేయాలో ఈ అధ్యాయాలలో తెలుస్తున్నది. ఉపాంగ విధానాలు, హస్తాభినయము, శరీరాభినయము, చారీమందుల విధానాలు, గతిప్రచారము, ప్రవృత్తిధర్మాలు, ఈ ప్రకరణంలో చాలా స్పష్టంగా తెలుపును. ఈ విషయములు నటులు సామాన్యులు తెలుసుకొనినచో నాట్యమును చక్కగా ఆశ్వానించగలుగుదురు.
 
15, 16 అధ్యాయాలలో ఛందస్సు ఉంది. 17,18,20,21 అధ్యాయాలు కావ్యవిద్యకు సంబధించిన విషయప్రతిపాదనంతో నిండివున్నది. 19వ అధ్యాయంలో [[కాకుస్వరాలు]] నిరూపించబడినవి. రంగస్థలంలో మాట్లాడేటప్పుడు ఎవరేవిధంగా మాట్లాడాలి? వారి స్వరం ఏవిధంగా ఉండాలి? ఈ విషయాలన్నింటినీ ఈ అధ్యాయంలో బాగా చర్చింపబడింది. మాళ్ళా 22 నుండి 27 వ అధ్యాయములలో జగద్విలాసం అంతా కనబడుతుంది. భారత్యాదివృత్తులు, వాని అవాంతరప్రభేధాలు, అహార్యాభినయము, వాని రసభవానుకూల పరిస్థితులు, దివ్యమర్త్య భేధాలభేదాల అనుసరించిన వేషధారణము, సామాన్యాభినయము, నాట్యాలంకారాలు, స్త్రీలకభినయంలో విధివిశేషాలు, బాహ్యోపచారము, వైశికవిధులు, చిత్రాభినయము, సిద్ధవ్యంజనములు, ఇటువంటి నానా విషయములు ఈ అధ్యాయములో చర్చింపబడినవి. ఈ అధ్యాయంలోనే ప్రసంగవశాన [[కామశాస్త్రం]] కొంత చర్చింపబడింది. స్త్రీల స్వభావాలు, పురుషుల ప్రవృత్తులు, విస్రంభణోపాయాలు, కామోపచారవైధగద్యవిధులు, చాలా విషయములు తెలుపబడినవి. 28 నుండి 33 అధ్యాయాలు వాద్యవిధులను చెప్పుచున్నవి. 30 వ అధ్యాయములో వంశీ వాదనం చెప్పబడింది.
 
34, 35,36 అధ్యాయాలను చూడకుండా తెలియకుండా విడువరాదు. ప్రకృతివిచారము, భూమికాపాత్రవికల్పము, నాట్యావతారము అన్నీ వీటిలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/నాట్య_శాస్త్రం" నుండి వెలికితీశారు