ఆకు కూరలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కొన్ని సాంప్రదాయ ఆకు కూరలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ద్వార → ద్వారా , ) → ) using AWB
పంక్తి 17:
* ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
* ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి.
* విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వారఆకుకూరలద్వారా లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
* విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి.
* మధుమేహ వ్యాధి, కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించగల మెంతులు ( షుగర్ వ్యాధి ) . మధుమేహం (షుగర్ వ్యాధి, గుండె జబ్బులు చాలామందిలో సాధారణంగా కనిపించే వ్యాధులు.శరీరంలో కొలెస్టరాల్ గాని, రక్తంలో షుగర్ గాని అతిగా పెరగడం వల్ల వచ్చే ఈ వ్యాధులు ఇతర రుగ్మతలకు కూడా దారితీస్తాయి.ఈ వ్యాధులు ఉన్నవారు మెంతులను తింటే ఉపశమనం పొందుతారని జాతీయ పోషకాహార సంస్థ (హైదరాబాదు) చేసిన ఒక పరిశోధనలో తేలింది.
పంక్తి 82:
# [[కాబేజీ]] (Brassica oleracea var. capitala)
# [[శెనగాకు]] (Cicer arietinum)
# [[తమలపాకు]] (Piper betle)
# [[చిర్రాకు]]
# [[చక్రవర్తి కూర]]
"https://te.wikipedia.org/wiki/ఆకు_కూరలు" నుండి వెలికితీశారు