అణువు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా (5), → , ) → ) (2) using AWB
చి →‎అణువా? పరమాణువా? అయోమయం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే (2) using AWB
పంక్తి 13:
 
==అణువా? పరమాణువా? అయోమయం==
atom అనే ఇంగ్లీషు మాటని తెలుగులో అణువు అంటాము. అప్పుడు అణువు కంటెకంటే చిన్న కణాలను పరమాణువులు అవుతాయి. కాని హిందీ, కన్నడ భాషలలో atom అనే పదాన్ని పరమాణువు అని, atom కంటెకంటే చిన్న కణాలను "ఉప పరమాణు కణము" అనీ అంటున్నారు. అందువలన atomని కొందరు తెలుగులో మాత్రం అణువు అనిన్నీ, కొందరు పరమాణువు అనిన్నీ వేరు వేరు పదాలు వాడడం వలన ఇబ్బంది వస్తోంది. దీనితో అణువు అంటే ఏమిటి? పరమాణువు అంటే ఏమిటి? అన్న అనుమానం పెను భూతమై కూర్చుంది.
 
==అయోమయ నివృత్తి==
"https://te.wikipedia.org/wiki/అణువు" నుండి వెలికితీశారు