గ.సా.భా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గరిష్ట → గరిష్ఠ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే , లబ్ద → లబ్ధ using AWB
పంక్తి 6:
రెండు పూర్ణ సంఖ్యలు క, చ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు క, చ లని రెండింటిని నిశ్శేషంగా భాగించగలిగే కారణాంకాలలో గరిష్ఠ సంఖ్య ఏదో అదే ఈ రెండింటి గసాభా.
 
ఉదాహరణకి, గసాభా (20, 16) = 4. ఇక్కడ 20 కీ 16 కీ 4 కంటెకంటే పెద్దవయిన కారణాంకాలు ఉన్నాయి కాని, రెండింటికి ఉమ్మడిగా ఉన్న కారణాంకాలలో 4 అతి పెద్దది.
 
దీనిని రెండు రకాలుగా విలువ కట్టవచ్చు:
పంక్తి 46:
==గణన సూత్రం 2: ప్రధాన కారణాంకాలు ఉపయోగించి==
ఉదాహరణ 1: గసాభా (24, 18) = ?
* ఇచ్చిన సంఖ్యలని ప్రధాన కారణాంకాల లబ్దంగాలబ్ధంగా రాయి
<poem>
24 = 2 * 2 * 2 * 3
"https://te.wikipedia.org/wiki/గ.సా.భా" నుండి వెలికితీశారు